SSC Recruitment 2025 – 261 పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి – 12వ తరగతి ఉత్తీర్ణత అర్హత.

SSC Recruitment 2025 – 261 పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి – 12వ తరగతి ఉత్తీర్ణత అర్హత.

SSC Recruitment 2025:- మనకి కేంద్ర ప్రభుత్వ సంస్థ కి చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నుండి జాబ్ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్ నియామకంలో మనకి 261 స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘సి’&‘డి’ పోస్టులకు భర్తీకి అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేయడము జరిగింది.12వ తరగతి పాస్ అయిన వారు ఈ ఉద్యోగ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ ఉద్యోగాల గురించి మరింత సమాచారం మరియు వివరాలను తెలుసుకోండి, దరఖాస్తు చేసుకోవడం కోసం అర్హత ఉన్న అభ్యర్థులు ఆధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

📌 పోస్ట్ వివరాలు

  • సంస్థ పేరు: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)
  • జాబ్ పేరు: స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘సి’&‘డి’
  • మొత్తం ఖాళీలు: 261
  • జాబ్ రకం:  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
  • ఆఫీషియల్ నోటిఫికేషన్ : Notification
  • ఆఫీషియల్ వెబ్‌సైట్: ssc.gov.in

📄 ఖాళీ వివరాలు

పోస్ట్లుఖాళీలు
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘సి’ మరియు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘డి’261
మొత్తం ఖాళీలు261

🗓️ ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తు SSC Recruitment 2025
  • ప్రారంభం : జూన్ 06, 2025
  • చివరి తేదీ :  జూన్ 26, 2025
  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష షెడ్యూల్: ఆగష్టు 06 నుండి ఆగష్టు 11, 2025 వరకు

🎓 అర్హతలు

  • అకడమిక్ అర్హత: అభ్యర్థి 12వ తరగతి పాస్ అయి ఉండాలి.
  • పరిధి వయసు:
  • స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘సి’ :
    • కనీస వయోపరిమితి: 18 సంవత్సరాలు.
    • గరిష్ఠంగా వయోపరిమితి: 30 సంవత్సరాలు.
  • స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘డి’ :
    • కనీస వయోపరిమితి: 18 సంవత్సరాలు.
    • గరిష్ఠంగా వయోపరిమితి: 27 సంవత్సరాలు.
      (ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తించవచ్చు)

💰 జీతం వివరాలు

  • SSC Recruitment 2025 Jobs పే స్కేల్: 
    ప్రస్తావించబడలేదు దయచేసి అధికారిక నోటిఫికేషన్ లింక్ ద్వారా తనిఖీ చేయండి..

💳 అప్లికేషన్ ఫీజు

  • జనరల్/OBC/ఇతరులు: ₹100/-
  • SC/ST/PWBD/ESM/WOMEN: ఫీజు లేవు
  • ఫీజు చెల్లింపు పద్ధతి : Online (ఆన్‌లైన్ ఫీజు చెల్లింపుకు చివరి తేదీ : జూన్ 27, 2025)

✅ ఎంపిక ప్రక్రియ

  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష / డాక్యుమెంట్ వెరిఫికేషన్ / ఇంటర్వ్యూ (సంస్థ నిబంధనల ప్రకారం).
  • కంప్యూటర్ ఆధారిత పరీక్షలో ఎంపికైన అభ్యర్థులు స్టెనోగ్రఫీలో స్కిల్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘C’ పోస్టుకు నిమిషానికి 100 పదాలు మరియు గ్రేడ్ ‘D’ పోస్టుకు నిమిషానికి 80 పదాలు చొప్పున ఇంగ్లీష్ లేదా హిందీలో (ఆన్‌లైన్ అప్లికేషన్‌లో ఎంచుకున్న విధంగా) 10 నిమిషాల పాటు ఒక డిక్టేషన్ ఇవ్వబడుతుంది. డిక్టేట్ చేయబడిన ప్యాసేజ్‌ను కంప్యూటర్‌లో లిప్యంతరీకరించాలి. ట్రాన్స్‌క్రిప్షన్ సమయం అధికారిక మార్గదర్శకాల ప్రకారం ఉంటుంది.

📥 ఎలా దరఖాస్తు చేయాలి

  1. SSC Recruitment 2025 అధికారిక వెబ్‌సైట్  ssc.gov.in కు వెళ్లండి.
  2. అధికారిక వెబ్‌సైట్లో నోటిఫికేషన్ లింక్ క్లిక్ చేయండి లేదా మేము అందించిన Notification ఫై క్లిక్ చేయండి.
  3. నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవండి.
  4. ఆన్‌లైన్ అప్లికేషన్మేము మేము అందించిన లింక్ క్లిక్ చేసి ఫారాన్ని పూరించండి.
  5. ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోడానికి ఆఫిసిఅల్ వెబ్సైటు లో అప్లై అన్ని ఉంటుంది అక్కడ లాగిన్ చేసి అప్లై చేసుకోవచ్చు .
  6. అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి ఫీజు చెల్లించండి.
  7. అసలైన డాక్యుమెంట్స్ తీసుకువెళ్లండి.
  8. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆగష్టు 06 నుండి ఆగష్టు 11, 2025 లోపు ఉంటుంది.

📄 నోటిఫికేషన్ డౌన్లోడ్ & అప్లై లింక్స్

❓ తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

ప్ర: SSC Recruitment 2025 Jobs ఆన్‌లైన్ దరఖాస్తు ఎప్పుడు ప్రారంభమవుతుంది?
ఉ: జూన్ 06, 2025

Telangana District Court Recruitment 2026 | 859 ఉద్యోగాలు | Apply Online
Telangana District Court Recruitment 2026 | 859 ఉద్యోగాలు | Apply Online

ప్ర: చివరి తేదీ ఎప్పుడు?
ఉ: జూన్ 26, 2025

ప్ర: అర్హత ఏమిటి?
ఉ: అభ్యర్థి 12వ తరగతి పాస్ అయి ఉండాలి.

ప్ర: గరిష్ఠ వయస్సు ఎంత?
ఉ:  స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘సి’ 30 సంవత్సరాలు ,స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘డి’ 27 సంవత్సరాలు

ప్ర: మొత్తం ఖాళీలు ఎన్ని?
ఉ: 261 పోస్టులు

RRB Group D Recruitment 2026
RRB Group D Recruitment 2026 | రైల్వేలో పర్మినెంట్ ఉద్యోగాలు Railway Govt Job Vacancy 2026 Dont Miss

🔖 ట్యాగ్స్:  SSC రిక్రూట్మెంట్ 2025,  స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) Jobs 2025, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, SSC జాబ్స్,  స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు,ఫ్రెషర్స్ కేంద్ర ప్రభుత్వ జాబ్స్ 2025

DetailsLink
Apply LinkClick Here
NotificationClick Here
Official WebsiteClick Here
Join WhatsApp GroupClick Here
Join Telegram ChannelClick Here

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now