
Best Credit Cards for Students :- ఈ రోజుల్లో ప్రతి ఒక్క students అందరూ online payments, subscriptions, shopping చేస్తున్నారు. పేమెంట్స్ అన్ని ఆన్లైన్లో చేయడం కారణంగా credit cards ఉపయోగించడం ప్రారంభించారు. స్టూడెంట్స్ అందరికీ income మరియు credit history లేదా సివిల్ స్కోర్ లేని కారణంగా చాలామందికి doubt ఉంటుంది. అందుచేత best credit cards for students India అని క్యాటగిరిలో search చెయ్యడం జరుగుతుంది.మనము టాప్ best students credit cards లిస్టులో suitable అయినటువంటి credit cards, benefits, eligibility పూర్తి వివరాలు మీకు తగిన కార్డ్ ని ఎలా select చేయాలో పూర్తి వివరంగా తెలుసుకుందాము.
Table of Contents
మొదటిగా Student Credit Card అంటే ఏమిటి?Student credit card అనగా income proof అంటే ఎటువంటి సంపాదన ఆధారాలు లేకపోయినా .low income ఉన్నప్పటికీ bank వాటి ఆధారంగా ఇచ్చే credit card.FD (Fixed Deposit) మీరు చేసే ఎఫ్డిను బేస్ చేసుకుని ఇవ్వడంఎఫ్డి అమౌంట్ ఆధారంగా మనకు Low limit ఇవ్వడం జరుగుతుందిBeginners అందరికీ credit score buildvమరియు useful గా వాడుకోవడానికి ఇది ఒక సువర్ణ అవకాశo. అందుకే స్టూడెంట్స్ అందరికీ beginners గా best credit cards for students India సెలెక్ట్ చేసుకోవడానికి ఇది చాలా important.
Why Credit Cards are Useful for Students?
- Online payments ద్వారా easyగా చెల్లించడానికి
- Cashback & rewards సంపాదించడానికి
- Credit score build చేసుకోవడానికి
- Emergencyసిచువేషన్ లో వాడుకోవడానికి
Best Credit Cards for Students in India (2026)
1. IDFC FIRST Bank WOW Credit Card
- పూర్తి FD based పై card
- ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ అవసరం లేదు ( No income proof required )
- పూర్తిగా Lifetime free
- Beginners అందరికీ perfect best credit cards for students India optionలో
2. SBI Card Unnati Credit Card
- మనకి First 4 years no annual fee
- FD required ఎఫ్డి ఖచ్చితంగా అవసరం ఉంటుంది
- మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా Easy approval
- Studentsవారు అందరికీ simple & safe card.
3. ICICI Bank Student Forex Prepaid Card
- ప్రత్యేకమైన International usage
- పూర్తిగా Travel friendly
- మనకు Easy reload
- Abroadలో ఉన్న students అందరికీ useful.
4. HDFC Bank MoneyBack Credit Card
- ప్రతి spends కి మనకి Cashback లభిస్తుంది
- Onlineలో shopping చేసినందుకు మనకు benefits ఉంటాయి .
- అందరికీ Easy eligibility
5. Axis Bank Insta Easy Credit Card
- FDతో based approval
- ఎటువంటి income proof లేకుండా
- మనకు Instant card
- పూర్తి Quick approval కొరకు best option
6. Kotak Mahindra Bank 811 DreamDifferent Credit Card
- మనకు Zero balance account usersకు లభిస్తుంది.
- పూర్తి Digital application ఉంటుంది
- ప్రతి ఒక్కరికి Easy access
- ప్రతి Students అందరికీ simple usage card.
Student కొరకు ప్రతి ఒక్కCredit Cards Comparison
| Card Name's | Based On | Best & Useful For |
| IDFC WOW | FD | Beginners |
| SBI Unnati | FD | Easy approval |
| ICICI Forex | Prepaid | Abroad students |
| HDFC MoneyBack | Cashback | Online shopping |
| Axis Insta Easy | FD | Instant approval |
Eligibility Criteria
- Student అందరూ credit card apply కొరకు కింద వివరించిన ప్రతి ఒక్క అర్హత ఉండాలి.
- వయసు: 18+Student ID లేదా College proof
- FD (కొన్ని cardsకి అప్లై చేసుకోవడానికి ప్రూఫ్ లేదా సెక్యూరిటీ డిపాజిట్ అవసరం ఉంటుంది)
- ప్రాపర్ KYC documents ఉండాలి
- కొన్ని banks స్టూడెంట్ ఎకౌంట్ పై parent income ప్రూఫ్ కూడా consider చేస్తూ ఉంటారు.
Benefits of Student Credit Cards for students
- స్టూడెంట్స్ అందరికీ భవిష్యత్తు కొరకు Credit score build చేసుకోవచ్చు
- ప్రతి ఒక్క స్పెండ్ పై మనకు Cashback & rewards లభిస్తూ ఉంటుంది
- Online subscriptions easyగా ఆఫర్ల సహాయం తో చేసుకోవచ్చు.
- Financial discipline అనేది develop చేసుకోవచ్చు
Things to Keep in Mind
- Due date miss లేదా రుసుము లేటుగా చెల్లించకండి
- ప్రతిసారి పూర్తి Full payment రుసుము టైం కి చెల్లించండి
- అవసరం లేని ఖర్చులు లేదా Over spending avoid చేయండి
- మీకు లభించిన Limit లోనే ఉపయోగించుకోండి
- ఈ టిప్స్ అన్ని ప్రాపర్ గా ఫాలో అవుతే credit score improve and fastగా బిల్డ్ అవుతుంది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది.
Studentగా ఉన్నప్పటినుండే మీరు credit card use చేయడం వలన మీకు smart financial step అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. . మీరందరూ disciplinedగా use చేసుకోవడం వలన futureలో మనకి ఫాస్ట్ గా loan approvals, financial growthకి help లభిస్తూ ఉంటుంది.
FAQs
1. Students అందరికీ credit card లభిస్తుందా?
ఖచ్చితంగా లభిస్తుంది, FD based పై లేదా student-specific cards వలన మనకి స్టూడెంట్స్ కి క్రెడిట్ కార్డ్ లభిస్తాయి.
2. Income ప్రూఫ్ లేని వాళ్ళు కూడా apply చేసుకోవచ్చా?
కచ్చితంగా చేసుకోవచ్చు, ఇన్కమ్ప్రోఫ్ లేకపోయినా FD వంటి సెక్యూర్డ్ ఇటు వలన banks బేస్ చేసుకుని క్రెడిట్ కార్డ్స్ ఇస్తాయి
.3. Best student credit card ఏవి?
IDFC WOW, SBI Unnati స్టేటస్ కోసం ఈ యొక్క మంచి ఆప్షన్ options.
Tags
best credit cards for students india, student credit card india, beginner credit cards india, fd based credit cards india, credit card without income india, student cashback credit cards, easy approval credit cards india, zero annual fee credit cards india,
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇