APMSRB Recruitment 2025 – 76 DEO, కౌన్సెలర్ & ఇతర పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి

APMSRB Recruitment 2025 – 76 DEO, కౌన్సెలర్ & ఇతర పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి

APMSRB Recruitment 2025:- మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (APMSRB) సంస్థ నుండి జాబ్ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఈ జాబ్ నియామకంలో మనకి 76 DEO, కౌన్సెలర్ & ఇతర పోస్టులకు భర్తీకి అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేయడము జరిగింది.ఈ ఉద్యోగాల గురించి మరింత సమాచారం మరియు వివరాలను తెలుసుకోండి, దరఖాస్తు చేసుకోవడం కోసం అర్హత ఉన్న అభ్యర్థులు ఆధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

📌 పోస్ట్ వివరాలు

  • సంస్థ పేరు: ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (APMSRB)
  • జాబ్ పేరు: DEO, కౌన్సెలర్ & ఇతర
  • మొత్తం ఖాళీలు: 76
  • జాబ్ రకం:  కాంట్రాక్టు & ఔట్సోఅర్చింగ్ ఉద్యోగాలు
  • ఆఫీషియల్ నోటిఫికేషన్ : Notification
  • ఆఫీషియల్ వెబ్‌సైట్: apmsrb.ap.gov.in

📄 ఖాళీ వివరాలు

పోస్ట్లుఖాళీలు
కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్12
క్లినికల్ సైకాలజిస్ట్19
మానసిక సామాజిక కార్యకర్త06
కౌన్సిలర్36
టెక్నికల్ కో-ఆర్డినేటర్01
డేటా ఎంట్రీ ఆపరేటర్02
మొత్తం ఖాళీలు76

🗓️ ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తు APMSRB Recruitment 2025
  • ప్రారంభం : జూన్ 05, 2025
  • చివరి తేదీ :  జూన్ 16, 2025

🎓 అర్హతలు

  • కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్
    • అకడమిక్ అర్హత: తప్పనిసరి MBBS మరియు సైకియాట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హత (ఉదా., MD లేదా తత్సమానం).
    • కావాల్సినవి అనుభవం: టెలిమెడిసిన్ మరియు/లేదా టెలి-శిక్షణలో క్లినికల్ లేదా పరిశోధన అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. బహుళ విభాగ పరిశోధన బృందాలతో పనిచేయడం మరియు శాస్త్రీయ ప్రచురణలను ఇండెక్స్ చేయడంలో అదనపు అనుభవం కూడా అవసరం.
  • క్లినికల్ సైకాలజిస్ట్
    • అకడమిక్ అర్హత: సైకాలజీ లేదా అప్లైడ్ సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, లేదా మెంటల్ హెల్త్ అండ్ సోషల్ సైకాలజీలో ఎం.ఫిల్., రెండేళ్ల పూర్తికాల కోర్సుతో పాటు పునరావాస మండలి ఆమోదించిన పర్యవేక్షించబడిన క్లినికల్ శిక్షణ అవసరం.
  • మానసిక సామాజిక కార్యకర్త
    • అకడమిక్ అర్హత: మెడికల్ సైకియాట్రిక్ సోషల్ వర్క్‌లో ఫస్ట్ లేదా సెకండ్ క్లాస్ ఎం.ఎ. లేదా ఎం.ఎస్.డబ్ల్యూ. డిగ్రీ అవసరం.
    • కావాల్సినవి అనుభవం: మానసిక ఆరోగ్య సంరక్షణ సేవలలో కనీసం రెండు సంవత్సరాల అనుభవంతో సైకియాట్రిక్ సోషల్ వర్క్‌లో ఎం.ఫిల్ లేదా పిహెచ్‌డి.
  • కౌన్సిలర్
    • అకడమిక్ అర్హత: క్లినికల్ సైకాలజీ, సోషల్ వర్క్, లేదా ఎంఏ సోషియాలజీ/సైకాలజీ వంటి సంబంధిత రంగాలలో మాస్టర్స్, లేదా మానసిక ఆరోగ్య సంరక్షణలో రెండేళ్ల అనుభవంతో సైకాలజీ, సోషల్ వర్క్ లేదా నర్సింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ, ప్రాధాన్యంగా కౌన్సెలింగ్‌లో.
    • కావాల్సినవి అనుభవం: మానసిక ఆరోగ్య సంరక్షణ మరియు కౌన్సెలింగ్‌లో అనుభవం అవసరం. కౌన్సెలర్లు మూడు షిఫ్టులలో పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి.
  • టెక్నికల్ కో-ఆర్డినేటర్
    • అకడమిక్ అర్హత:ఆరోగ్య సంబంధిత సాంకేతికతలలో 2 సంవత్సరాల అనుభవంతో ఇంజనీరింగ్‌లో BE లేదా ఇంజనీరింగ్‌లో డిప్లొమా, లేదా MCA.
    • కావాల్సినవి అనుభవం:ఆరోగ్య సంరక్షణ సంస్థలు మరియు కార్యాలయ పరిపాలన కోసం IT మౌలిక సదుపాయాల సెటప్ మరియు నిర్వహణలో అనుభవం, ప్రాధాన్యంగా పబ్లిక్ లేదా టెలిమెడిసిన్ ప్రాజెక్టులలో.
  • డేటా ఎంట్రీ ఆపరేటర్
    • అకడమిక్ అర్హత: PG DCA తో ఏదైనా డిగ్రీ.
    • కావాల్సినవి అనుభవం:మల్టీడిసిప్లినరీ బృందాలతో ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులలో పనిచేసిన అనుభవం.
  • పరిధి వయసు:
    • గరిష్ఠంగా వయోపరిమితి: 42 సంవత్సరాలు.
      (ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తించవచ్చు)

💰 జీతం వివరాలు

  • APMSRB Recruitment 2025 Jobs పే స్కేల్: ₹18,000/- నుండి ₹1,00,000/- (పోస్ట్ విభాగం ప్రకారం)
పోస్ట్లుపే స్కేల్
కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్1,00,000/-
క్లినికల్ సైకాలజిస్ట్27,500/-
మానసిక సామాజిక కార్యకర్త25,000/-
కౌన్సిలర్18,066/-
టెక్నికల్ కో-ఆర్డినేటర్40,000/-
డేటా ఎంట్రీ ఆపరేటర్18,450/-

💳 అప్లికేషన్ ఫీజు

  • OC /ఇతరులు: ₹1,000/-
  • BC/SC/ST/EWS/Ex-Servicemen/PWD: ₹750/-
  • ఫీజు చెల్లింపు పద్ధతి : Online

✅ ఎంపిక ప్రక్రియ

  • డిగ్రీలో పొందిన మార్కులు మరియు అనుభవాన్ని బట్టి పరిగణనలోకి తీసుకుంటారు మరియు వారు మార్కులు ఇస్తారు/ ఇంటర్వ్యూ (సంస్థ నిబంధనల ప్రకారం).

📥 ఎలా దరఖాస్తు చేయాలి

  1. APMSRB Recruitment 2025 అధికారిక వెబ్‌సైట్  apmsrb.ap.gov.in కు వెళ్లండి.
  2. అధికారిక వెబ్‌సైట్లో నోటిఫికేషన్ లింక్ క్లిక్ చేయండి లేదా మేము అందించిన Notification ఫై క్లిక్ చేయండి.
  3. నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవండి.
  4. ఆన్‌లైన్ అప్లికేషన్మేము మేము అందించిన లింక్ క్లిక్ చేసి ఫారాన్ని పూరించండి.
  5. అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి ఫీజు చెల్లించండి.
  6. అసలైన డాక్యుమెంట్స్ తీసుకువెళ్లండి.
  7. వాటి ఆధారంగా మార్కుఇవ్వబడుతాయి.

📄 నోటిఫికేషన్ డౌన్లోడ్ & అప్లై లింక్స్

❓ తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

ప్ర: APMSRB Recruitment 2025 Jobs ఆన్‌లైన్ దరఖాస్తు ఎప్పుడు ప్రారంభమవుతుంది?
ఉ: జూన్ 05, 2025

RRB Group D Recruitment 2026
RRB Group D Recruitment 2026 | రైల్వేలో పర్మినెంట్ ఉద్యోగాలు Railway Govt Job Vacancy 2026 Dont Miss

ప్ర: చివరి తేదీ ఎప్పుడు?
ఉ: జూన్ 16, 2025

ప్ర: అర్హత ఏమిటి?
ఉ: సంబంధిత విభాగంలో ఏదైనా గ్రాడ్యుయేట్, బి.టెక్/బి.ఇ, ఎంబిబిఎస్, డిప్లొమా, ఏదైనా మాస్టర్స్ డిగ్రీ, ఎం.ఎ, ఎంసిఎ, ఎం.ఫిల్/పిహెచ్.డి, ఎంఎస్/ఎండీ, ఎంఎస్డబ్ల్యూ(పోస్ట్ ఎంపిక ప్రకారం విద్య అవసరం ఉద్యోగ దరఖాస్తుకు మార్పు.)

ప్ర: గరిష్ఠ వయస్సు ఎంత?
ఉ: 42 సంవత్సరాలు

ప్ర: మొత్తం ఖాళీలు ఎన్ని?
ఉ: 76 పోస్టులు

Indian Oil Recruitment 2026 – 501 Apprentice Posts Complete Details 🔥
Indian Oil Recruitment 2026 – 501 Apprentice Posts Complete Details 🔥

🔖 ట్యాగ్స్: APMSRB రిక్రూట్మెంట్ 2025,   ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(APMSRB) Jobs 2025,  ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఉద్యోగాలు, APMSRB జాబ్స్,   DEO, కౌన్సెలర్ & ఇతర ఉద్యోగాలు,ఫ్రెషర్స్ ప్రభుత్వజాబ్స్ 2025

DetailsLink
Apply LinkClick Here
NotificationClick Here
Official WebsiteClick Here
Join WhatsApp GroupClick Here
Join Telegram ChannelClick Here

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now