Today Updates: రైతులకు 10 వేలు, వీరికి 25 వేలు వెంటనే తెలుసుకోండి. లేక పోతే నష్టపోతారు!

Today Updates: రైతులకు 10 వేలు, వీరికి 25 వేలు వెంటనే తెలుసుకోండి. లేక పోతే నష్టపోతారు!

Today Updates: ఈ రోజు వచ్చిన తాజా ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాం.. ఈ అప్డేట్స్ ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు.. అలాగే మీ ఫ్రెండ్స్ కి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చెయ్యగలరు.. తప్పకుండా ప్రతి ఒక్కరు తెలుసుకోండి..

మొత్తంగా ఈ రోజు మూడు రకాల అప్డేట్స్ రావడం జరిగింది.. అవి ఎంటో ఒకసారి తెలుసుకుందాం. .

WhatsApp Group Join Now
Telegram Group Join Now
  1. పీఎం కిసాన్ యోజన పథకం కింద రైతులకు 10 వేలు
  2. అడిగిన ప్రతి రైతుకూ డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు
  3. గాయపడ్డవారిని ఆస్పత్రిలో చేరిస్తే రూ.25,000

పీఎం కిసాన్ యోజన పథకం కింద రైతులకు 10 వేలు

పీఎం కిసాన్ యోజన పథకం కింద రైతులకు కేంద్రం ఏటా రూ.6,000 ఇస్తుండగా రూ.10,000లకు పెంచనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్లో ఈ మేరకు ప్రకటన ఉంటుందని సమాచారం. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈ పెంపుపై మాట్లాడిన విషయం తెలిసిందే. కేంద్రం ఇచ్చే రూ.10వేలతో పాటు తాము మరో రూ.10వేలు కలిపి అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని చెప్పారు.

పింఛన్లపై వేటు
Pension Verification: ఆరు నెలల్లో 1.60 లక్షల పింఛన్లపై వేటు

Also Read :: 2 వేలు రైతుల అర్హుల లిస్టు రిలీజ్ ( ఇక్కడ నేమ్స్ ఉన్న వారికి ₹2000 వేలు )

అడిగిన ప్రతి రైతుకూ డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు

సంక్షేమ పథకాల అమలులో మోసాలు జరగకుండా సాంకేతికతను వినియోగిస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. రైతుల అభివృద్ధికి అనేక చర్య లు తీసుకుంటున్నామని తెలిపారు. అడిగిన ప్రతి ఒక్కరికీ డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అందిస్తామని, పశువులకు షెడ్లు నిర్మిస్తామని ప్రకటించారు. కిరాణా దుకాణాల ద్వారా సరకుల పంపిణీ చేపడతామన్నారు. ప్రజల ఆదాయం పెంచడం, పర్యావరణ పరిరక్షణే తన లక్ష్యమని పేర్కొన్నారు.

Also Read :: రాష్ట్రంలోనీ యువతకు 4 లక్షలు ఫ్రీగా సబ్సిడీ లోన్స్

గాయపడ్డవారిని ఆస్పత్రిలో చేరిస్తే రూ.25,000!

రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారిని గోల్డెన్ అవర్ (తొలి గంట)లో ఆస్పత్రికి చేరిస్తే ఇచ్చే రివార్డును కేంద్రం పెంచనుంది. గుడ్ సమరిటన్స్ (ఉత్తమ పౌరులు)కు ప్రస్తుతం ఇచ్చే ₹5 వేలను ₹25 వేలకు పెంచుతామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. గాయపడ్డ గంటలో చికిత్స అందితే బాధితులు కోలుకునే అవకాశం ఎక్కువ. అందుకే దీన్ని గోల్డెన్ అవర్ అంటారు. కేసులు, తదితర భయాలతో క్షతగాత్రులను చాలామంది ఆస్పత్రులకు తీసుకెళ్లట్లేదు.

Ration Card Download Online 2025
Ration Card Download Online 2025: మీ మొబైల్ లోనే ఫ్రీగా రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకోండి!

విద్యా ఉద్యోగ తాజా సమాచారం కొరకు :: Click Here

Latest Updates 👇: Today Updates: రైతులకు 10 వేలు, వీరికి 25 వేలు వెంటనే తెలుసుకోండి. లేక పోతే నష్టపోతారు!

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now