Intelligence Bureau 2025 Recruitment – ఇంటెలిజెన్స్ బ్యూరోలో 4987 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల!
ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) 2025 సంవత్సరానికి సంబంధించి 4987 Security Assistant/Executive పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖకి చెందిన ఈ విభాగంలో ఉద్యోగం పొందాలనుకునే 10వ తరగతి అర్హుల కోసం ఇది అద్భుత అవకాశం.
అర్హులైన అభ్యర్థులు 2025 జూలై 26 నుండి ఆగస్టు 17 (11:59 PM వరకు) అధికారిక వెబ్‌సైట్ mha.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
🔹 Total Vacancies | మొత్తం ఖాళీలు
మొత్తం పోస్టులు: 4987
పోస్టు పేరు: Security Assistant / Executive
🔹 Eligibility Criteria | అర్హత మరియు అర్హతలు
➡️ కనీస అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత
➡️ భారత్ లోని ఏ రాష్ట్ర అభ్యర్థులు అయినా అప్లై చేయవచ్చు
🔹 Age Limit | వయో పరిమితి
🔸 కనీసం: 18 సంవత్సరాలు
🔸 గరిష్టంగా: 27 సంవత్సరాలు
వయో రాయితీలు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తాయి
🔹 Application Fee | అప్లికేషన్ ఫీజు
✅ Gen/OBC/EWS: ₹650
✅ SC/ST/మహిళలు: ₹550
చెల్లింపు ఆన్‌లైన్ ద్వారా చేయాలి
🔹 Salary Details | జీతం వివరాలు
💰 జీతం: ₹21,700/- నుంచి ₹69,100/- (Pay Level 3)
💼 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం అందే అన్ని అలవెన్సులు వర్తిస్తాయి
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇