Health Department Jobs 2025: వైద్య ఆరోగ్యశాఖలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు రిలీజ్

Health Department Jobs 2025: వైద్య ఆరోగ్యశాఖలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు రిలీజ్

Health Department Jobs 2025 :: రాష్ట్రంలోని వైద్య, ఆరోగ్యశాఖలో ఎటువంటి ఎగ్జామ్ లేకుండా ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం.. నీకేమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సప్ లో కాంటాక్ట్ అవ్వండి..

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఎన్ని పోస్టులు ఉన్నాయి?

మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా 18 పోస్టులను భర్తీ చేస్తున్నారు. క్రింద ఇచ్చిన టేబుల్లో పూర్తి వివరాలు చూడండి.

ఫార్మసిస్ట్ 07
ల్యాబ్ టెక్నీషియన్ 01
డేటా ఎంట్రీ ఆపరేటర్ 06
లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ 04

విద్యార్హతలు

ఒక్కో పోస్ట్ కి ఒక్కో విధంగా విద్య అర్హతలు ఉన్నాయి.. మీ అర్హతకు సంబంధించిన పోస్టు ఏదైతే ఉంటుందో ఆ పోస్ట్ కి అప్లై చేసుకోండి.

ఫార్మసిస్ట్పదో తరగతి ఉత్తీర్ణత, డి. ఫార్మా లేదా బి. ఫార్మా పాస్ అయి ఉండాలి. ఏపీ ఫార్మా కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి.
ల్యాబ్ టెక్నీషియన్డి ఎం ఎల్ టి లేదా బీఎస్సీ ( ఎమ్ ఎల్ టీ ) పూర్తి చేయాలి. ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడాది పాటు అప్రెంటిస్ చేసి ఇంటర్మీడియట్ ఒకేషనల్ పూర్తి చేసి ఉండాలి. ఏపీపీఏంబిలో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి.
డేటా ఎంట్రీ ఆపరేటర్బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేయాలి. పిజిడిసిఎ కంప్యూటర్ సర్టిఫికెట్ ఉండాలి.
లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

దరఖాస్తు ఫీజు

  • అప్లికేషన్ ఫీజు రూ. 300.
  • ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
  • ఆ మొత్తాన్ని డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఏలూరు డిస్ట్రిక్ట్ ఏలూరు పేరుతో డిడి తీయాలి.

Also Read :- ఏపీలో కొత్త ఇళ్ళకి దరఖాస్తులు ఆహ్వానం

PM Internship
PM Internship: విద్యార్థులకు శిక్షణతో పాటు నెలకి 5 వేలు అందించే పథకం

సెలక్షన్ ప్రాసెస్

  • దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగానే ఎంపిక చేస్తారు. షార్ట్ లిస్టు అయిన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలు పరిశీలన ఉంటుంది.

వయసు

  • దరఖాస్తుదారుడు 2024 జులై 1 నాటికి 42 ఏళ్లు పూర్తి కాకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యుసి కేటగిరి అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగు అభ్యర్థులకు పదేళ్ల వయసు సడలింపు ఉంటుంది.

ఎలా అప్లై చేయాలి?

అధికార వెబ్సైట్ కి సంబంధించి ఈ క్రింది పేజీలో లింక్ ప్రొవైడ్ చేస్తాము.. ఆ లింకు క్లిక్ చేస్తే నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలతో పాటు దరఖాస్తు ఓపెన్ అవుతుంది. అప్లికేషన్లు ప్రింట్ తీసుకొని ఖాళీలను పూర్తి చేయాలి. ఆ దరఖాస్తు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు మొత్తం, అప్లికేషన్ ఫీజు చెల్లించిన డిడి జత చేసి ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయంలో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి.

లాస్ట్ డేట్ ఎప్పుడు?

ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు మీ అప్లికేషన్ ఫామ్ ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయంలో సబ్మిట్ చేయాలి.

Also Read :- 32,438 రైల్వే ఉద్యోగాలు రిలీజ్ ( టెన్త్ పాస్ అయితే చాలు )

ఈ జాబ్స్ ఏ జిల్లా నుండి రిలీజ్ అయ్యాయి?

ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులను నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ స్కీం కింద కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు.

Post Office Jobs 2025
Post Office Jobs 2025: పదో తరగతి అర్హతతో పరీక్ష లేకుండా ఉద్యోగాలు

అప్లికేషన్ & నోటిఫికేషన్ డీటెయిల్స్

ఈ క్రింద ఇచ్చిన లింకులు క్లిక్ చేసుకొని ఈ జాబ్స్ సంబంధించి అధికార ఉత్తర్వులు.. మరియు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని వెళ్లి సబ్మిట్ చేయండి.

అప్లికేషన్ ఫామ్ & నోటిఫికేషన్ PDFClick Here
తాజా విద్యా ఉద్యోగ సమాచారం కొరకు Click Here

📢 Related TAGS

health department jobs 2025, latest health department jobs 2025, health department jobs, new jobs in health department, ministry of national health services jobs 2025, health department jobs online apply, health department punjab jobs 2025, district health department jobs 2025

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now