
Table of Contents
HDFC Bank PO Recruitment 2025: నిరుద్యోగులకు మరొక నోటిఫికేషన్ రిలీజ్
HDFC Bank PO Recruitment :: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకుందాం…
ఎన్ని పోస్టులు ఉన్నాయి?
- రిలేషన్‌షిప్ మేనేజర్ (RM) పోస్టులు – 500
అర్హత
- అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి. అలాగే 1 – 10 సంవత్సరాల ఉద్యోగ అనుభవం ఉండాలి.
వయసు
- దరఖాస్తు చివరి తేదీ అయిన ఫిబ్రవరి 7, 2025 నాటికి 35 ఏళ్లు మించకూడదు.
సాలారీ
- ఏడాదికి రూ.3,00,000 – రూ.12,00,000 వరకు ఉంటుంది.
అప్లయ్ ప్రాసెస్
- HDFC Bank PO Recruitment పోస్టులకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
సెలక్షన్ ప్రాసెస్
- ఆన్‌లైన్ పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఉద్యోగం లొకేషన్
- దేశవ్యాప్తంగా గల ప్రధాన నగరాల్లో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది.
పరీక్ష కేంద్రాలు
- విశాఖపట్నం, ఢిల్లీ, అహ్మాదాబాద్, వడోదర, బెంగళూరు, మంగళూరు, భోపాల్, ముంబయి, పుణె, అమృత్‌సర్, జయపుర, హైదరాబాద్, లఖ్‌నవూ, కోల్‌కతా నగరాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ | డిసెంబర్ 30, 2024 |
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ | ఫిబ్రవరి 7, 2025 |
ఆన్లైన్ పరీక్ష | మార్చి 2025 |
HDFC Bank PO Important Links
🔻 Notification PDF :: Click Here
🔻 Apply Online Link :: Click Here
మరిని విద్యా, ఉద్యోగ సమాచారం కొరకు :: Click Here
📢 Ralated TAGS
hdfc bank recruitment, hdfc bank recruitment 2025, hdfc recruitment 2025, hdfc bank po recruitment 2025, hdfc bank new recruitment 2025, hdfc po recruitment 2025, hdfc bank recruitment 2025 how to apply
- ఈ లిస్టులో మీ పేరు ఉందా? వీరికి మాత్రమే రూ.2,000 వేలు please check
- PM Internship: విద్యార్థులకు శిక్షణతో పాటు నెలకి 5 వేలు అందించే పథకం
- Ap New Ration Card 2025: కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజల ఎదురుచూపులు
- Post Office Jobs 2025: పదో తరగతి అర్హతతో పరీక్ష లేకుండా ఉద్యోగాలు
- Digital Ration Card Download ఫ్రీ గా కొత్త డిజిటల్ రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకోండి..
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇