
C-DAC Recruitment 2025 :- మనకి ఈ సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (C-DAC) నుండి జాబ్ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఈ జాబ్ నియామకంలో మనకి 93 ప్రాజెక్ట్ ఇంజనీర్, మేనేజర్ & ఇతర పోస్టులకు భర్తీకి అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేయడము జరిగింది.ఈ ఉద్యోగాల గురించి మరింత సమాచారం మరియు వివరాలను తెలుసుకోండి, దరఖాస్తు చేసుకోవడం కోసం అర్హత ఉన్న అభ్యర్థులు ఆధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
📌 పోస్ట్ వివరాలు
- సంస్థ పేరు: C-DAC Recruitment 2025 సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (C-DAC)
- జాబ్ పేరు: ప్రాజెక్ట్ ఇంజనీర్, మేనేజర్ & ఇతర పోస్ట్లు
- మొత్తం ఖాళీలు: 93
- జాబ్ రకం: ప్రభుత్వ యాజమాన్యం (భారతీయ అటానమస్ సైంటిఫిక్ సొసైటీ ఉద్యోగాలు)
- ఆఫీషియల్ నోటిఫికేషన్ : Notification
- ఆఫీషియల్ వెబ్‌సైట్: cdac.in
📄 ఖాళీ వివరాలు
పోస్ట్లు | ఖాళీలు |
ప్రాజెక్ట్ అసోసియేట్ (అనుభవజ్ఞుడు) Embedded Systems, Embedded Hardware Development, Embedded Systems Design and Firmware Development | 03 |
ప్రాజెక్ట్ అసోసియేట్ (ఫ్రెషర్) Network Administration, System Administration, Data Centre & Cloud Administration | 12 |
ప్రాజెక్ట్ అసోసియేట్ (ఫ్రెషర్) విద్య & శిక్షణ Education & Training, Course Co-Coordinator | 01 |
ప్రాజెక్ట్ ఇంజనీర్ (అనుభవజ్ఞుడు) VLSI | 02 |
ప్రాజెక్ట్ ఇంజనీర్ (అనుభవజ్ఞుడు) Network Administration, System Administration, Data Centre & Cloud Administration | 09 |
ప్రాజెక్ట్ ఇంజనీర్ (అనుభవజ్ఞుడు) Cyber Security (Audit and Operations) | 02 |
ప్రాజెక్ట్ ఇంజనీర్ (అనుభవజ్ఞుడు) Software Programming, Web Application Development | 01 |
ప్రాజెక్ట్ ఇంజనీర్ (అనుభవజ్ఞుడు) Database Administration | 01 |
ప్రాజెక్ట్ ఇంజనీర్ (అనుభవజ్ఞుడు) Embedded systems & IoT, Embedded Systems Design and Development, IoT and Embedded Systems Security Testing, IoT and Embedded Device Security Solutions Development | 13 |
ప్రాజెక్ట్ ఇంజనీర్ (అనుభవజ్ఞుడు) Full Stack Developer, DevOps, Software Testing | 04 |
ప్రాజెక్ట్ ఇంజనీర్ (ఫ్రెషర్/అనుభవజ్ఞుడు) Web designing, Graphic designing, Multimedia, UI / UX Designer, E-Game Developer, Unity Frame Work, E-Game Developer | 02 |
ప్రాజెక్ట్ ఇంజనీర్ (ఫ్రెషర్/అనుభవజ్ఞుడు) Cyber Security | 07 |
ప్రాజెక్ట్ ఇంజనీర్ (ఫ్రెషర్/అనుభవజ్ఞుడు) Quantum Computing, Artificial Intelligence, Machine Learning | 03 |
ప్రాజెక్ట్ ఇంజనీర్ (ఫ్రెషర్అనుభవజ్ఞుడు) Content Writing | 02 |
ప్రాజెక్ట్ లీడర్ Data Centre & Cloud Administration | 04 |
ప్రాజెక్ట్ మేనేజర్ / ప్రోగ్రామ్ మేనేజర్ / ప్రోగ్రామ్ డెలివరీ మేనేజర్ / నాలెడ్జ్ పార్టనర్ (Cyber Security) | 02 |
ప్రాజెక్ట్ మేనేజర్ / ప్రోగ్రామ్ మేనేజర్ / ప్రోగ్రామ్ డెలివరీ మేనేజర్ / నాలెడ్జ్ పార్టనర్ (Information Security (Education and Awareness)) | 01 |
ప్రాజెక్ట్ ఆఫీసర్ Content Writing, Outreach, Information Security (Education and Awareness) | 03 |
ప్రాజెక్ట్ టెక్నీషియన్ Embedded Systems, Autonomous Systems | 01 |
సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ / మాడ్యూల్ లీడ్ / ప్రాజెక్ట్ లీడర్ Cyber Security and Forensics | 03 |
సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ / మాడ్యూల్ లీడ్ / ప్రాజెక్ట్ లీడర్ VLSI | 02 |
సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ / మాడ్యూల్ లీడ్ / ప్రాజెక్ట్ లీడర్ Technical Coordinator | 01 |
సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ / మాడ్యూల్ లీడ్ / ప్రాజెక్ట్ లీడర్ Full Stack Developer, Data Analyst | 02 |
సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ / మాడ్యూల్ లీడ్ / ప్రాజెక్ట్ లీడర్ Operationalization & maintenance of Web Portals / ERPs / PMS | 01 |
సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ / మాడ్యూల్ లీడ్ / ప్రాజెక్ట్ లీడర్ Coordinator for Training Activities | 01 |
సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ / మాడ్యూల్ లీడ్ / ప్రాజెక్ట్ లీడర్ Cyber Security | 06 |
సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ / మాడ్యూల్ లీడ్ / ప్రాజెక్ట్ లీడర్ Embedded Systems, Embedded Hardware Development, Embedded Systems Design and Firmware Development | 04 |
మొత్తం ఖాళీలు | 93 |
🗓️ ముఖ్యమైన తేదీలు
- ఆన్‌లైన్ దరఖాస్తు C-DAC Recruitment 2025
- ప్రారంభం : మే 31, 2025
- చివరి తేదీ : జూన్ 20, 2025
- ఇంటర్వ్యూ తేదీ: E-mail ద్వారా మాత్రమే తెలియజేయబడుతుంది.
🎓 అర్హతలు
- అకడమిక్ అర్హత: C-DAC Recruitment 2025 B.Tech/B.E, M.Sc, M.E/M.Tech, MCA, M.Phil/Ph.D, Degree, PG -(సంబంధిత ఫీల్డ్‌లు)
- పరిధి వయసు:
- కనీస వయోపరిమితి: 35 సంవత్సరాలు.
- గరిష్ఠంగా వయోపరిమితి: 56 సంవత్సరాలు.
(ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తించవచ్చు)
💰 జీతం వివరాలు
- C-DAC Recruitment 2025 Jobs పే స్కేల్: ₹4.49 – ₹22.9 LPA
- ప్రాజెక్ట్ ఇంజనీర్: ₹4.49 – ₹7.11 LPA (అనుభవం ఆధారంగా)
- సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ / ప్రాజెక్ట్ లీడ్ / మాడ్యూల్ లీడ్: ₹8.49 – ₹14 LPA (అనుభవం ఆధారంగా)
- ప్రాజెక్ట్ మేనేజర్ / ప్రోగ్రామ్ మేనేజర్ / డెలివరీ మేనేజర్ / నాలెడ్జ్ పార్టనర్: ₹12.63 – ₹22.9 LPA (అనుభవం ఆధారంగా)
- గమనిక: ప్రతి బ్రాకెట్‌లోని అధిక అనుభవం ఉన్నత పాత్రలు మరియు పరిహారం కోసం పరిగణించబడుతుంది.
💳 అప్లికేషన్ ఫీజు
- దరఖాస్తు రుసుము లేదు.
✅ ఎంపిక ప్రక్రియ
- ఇంటర్వ్యూ/రాత పరీక్ష / భౌతిక పరీక్ష (సంస్థ నిబంధనల ప్రకారం).
📥 ఎలా దరఖాస్తు చేయాలి
- C-DAC Recruitment 2025 అధికారిక వెబ్‌సైట్ cdac.in కు వెళ్లండి.
- అధికారిక వెబ్‌సైట్లో నోటిఫికేషన్ లింక్ క్లిక్ చేయండి లేదా మేము అందించిన Notification ఫై క్లిక్ చేయండి.
- నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవండి.
- ఆన్‌లైన్ అప్లికేషన్మేము మేము అందించిన లింక్ క్లిక్ చేసి ఫారాన్ని పూరించండి.
- అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి.
- ఫారం సబ్మిట్ చేసి ప్రింట్/స్క్రీన్ షాట్ తీసుకోండి.
- మీరు ఆన్‌లైన్ దరఖాస్తులో దరఖాస్తు చేసుకున్న E-mailకు మెయిల్ అందుకుంటారు మరియు రాబోయే ఇంటర్వ్యూ తేదీ గురించి మీకు తెలియజేయబడుతుంది…
📄 నోటిఫికేషన్ డౌన్లోడ్ & అప్లై లింక్స్
❓ తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
ప్ర: C-DAC Recruitment 2025 Jobs ఆన్‌లైన్ దరఖాస్తు ఎప్పుడు ప్రారంభమవుతుంది?
ఉ: మే 31, 2025
ప్ర: చివరి తేదీ ఎప్పుడు?
ఉ: జూన్ 20, 2025
ప్ర: అర్హత ఏమిటి?
ఉ: B.Tech/B.E, M.Sc, M.E/M.Tech, MCA, M.Phil/Ph.D, Degree, PG -(సంబంధిత ఫీల్డ్‌లు).
ప్ర: గరిష్ఠ వయస్సు ఎంత?
ఉ: 56 సంవత్సరాలు
ప్ర: మొత్తం ఖాళీలు ఎన్ని?
ఉ: 93 పోస్టులు
🔖 ట్యాగ్స్: C-DAC రిక్రూట్మెంట్ 2025, సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (C-DAC)Jobs 2025. ప్రభుత్వ యాజమాన్యం ఉద్యోగాలు, C-DAC జాబ్స్, ప్రాజెక్ట్ ఇంజనీర్, మేనేజర్ & ఇతర పోస్ట్లు ఉద్యోగాలు,ఫ్రెషర్స్ జాబ్స్ 2025
Details | Link |
---|---|
Apply Link | Click Here |
Notification | Click Here |
Official Website | Click Here |
Join WhatsApp Group | Click Here |
Join Telegram Channel | Click Here |
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇