
Table of Contents
Amazon Jobs 2025: అమెజాన్ లో ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు నిరుద్యోగులకు గుడ్ న్యూస్
Amazon Jobs 2025 : రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పచ్చును. అమెజాన్ కు సంబంధించి ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగలైతే నిర్వహిస్తున్నారు. ఎక్కడ ఏంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం.. మరి ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వచ్చు.
Amazon Jobs 2025 Full Details
డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ ( DET ) నిరుద్యోగుల కోసం వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు
- ఈ ఇంటర్వ్యూ ద్వారా అమెజాన్ కంపెనీ వాళ్ళు 200 పోస్టులు భర్తీ చేయనున్నారు.
ఖాళీల వివరాలు
అమెజాన్ | 100 |
బిగ్ బాస్కెట్ | 10 |
రిలయన్స్ | 10 |
ఈ – వింధ్య | 50 |
కళానికేతన్ | 10 |
MCC – CII | 20 |
విద్యార్హత
ఈ ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థులకు క్రింది అర్హతలకు సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి.
- టెన్త్
- ఇంటర్
- ఐటిఐ
- డిగ్రీ
వయస్సు
- తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు 19-30 సంవత్సరాలకు మించకూడదు.
జీతం
- నెలకి రూ. 12,000- 15,200/- మీకు వచ్చిన జాబ్ ను బట్టి సాలరీ మారుతుంది.
ఇంటర్వ్యూ తేదీ
- జనవరి 29, 2025
ఇంటర్వ్యూ లోకేషన్
- ఉద్యోగాలకు అటెండ్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరు తప్పకుండా YTC, ASR స్టేడియం పక్కన, ఏలూరు. లో ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్వ్యూ జరుగుతుంది.
విద్యా ఉద్యోగ సమాచారం కొరకు : Click Here
మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ఒకసారి ఈ టేబుల్ చెక్ చేయండి
రైల్వే శాఖలో 32,000 వేల ఉద్యోగాలు | Click Here |
CBSE గవర్నమెంట్ ఉద్యోగాలు రిలీజ్ | Click Here |
పది పాస్ అయిన మహిళలకు నెలకి 10,000 వేలు | Click Here |
ఫ్రీగా డిజిటల్ రేషన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి | Click Here |
పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకు కింద ఉన్న ఫోటో ని క్లిక్ చేయండి.
- ఈ లిస్టులో మీ పేరు ఉందా? వీరికి మాత్రమే రూ.2,000 వేలు please check
- PM Internship: విద్యార్థులకు శిక్షణతో పాటు నెలకి 5 వేలు అందించే పథకం
- Ap New Ration Card 2025: కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజల ఎదురుచూపులు
- Post Office Jobs 2025: పదో తరగతి అర్హతతో పరీక్ష లేకుండా ఉద్యోగాలు
- Digital Ration Card Download ఫ్రీ గా కొత్త డిజిటల్ రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకోండి..
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇