తెలంగాణ ప్రభుత్వం నుండి 5000 Licensed Surveyor ఉద్యోగాలు – మీ అవకాశం మిస్ కావొద్దు!

Licensed Surveyor Training 2025: Telangana 5000 Jobs Chance Miss కావద్దు
Licensed Surveyor Training 2025: Telangana 5000 Jobs Chance Miss కావద్దు

Licensed Surveyor Training 2025: Telangana 5000 Jobs Chance Miss కావద్దు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ ప్రభుత్వం Bhubharathi Act 2025 (ROR Act) అమలుకు అవసరమైన సర్వే సిబ్బంది కొరతను తీర్చేందుకు, 5000 మంది Licensed Surveyors ను తయారు చేయడానికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని TALIM (Telangana Academy of Land Information & Management), గచ్చిబౌలి ద్వారా నిర్వహిస్తున్నారు.

ముఖ్యమైన తేదీలు:

  • దరఖాస్తు ప్రారంభం: 05 మే 2025
  • చివరి తేదీ: 17 మే 2025
  • ఎంపికైన వారి జాబితా: 22 మే 2025
  • శిక్షణ ప్రారంభం: 26 మే 2025

అర్హతలు:

  • వయస్సు:
    • OC/BC: 18 – 35 సంవత్సరాలు
    • SC/ST: 18 – 40 సంవత్సరాలు
  • విద్యార్హతలు:
    • ఇంటర్మీడియట్ (Maths తో 60%) లేదా
    • ITI (Civil), డిప్లొమా లేదా B.Tech (Civil) లేదా
    • సర్వేయింగ్ కు సంబంధించిన ఇతర గుర్తింపు పొందిన కోర్సులు

ఫీజు వివరాలు:

  • OC: ₹10,000
  • BC: ₹5,000
  • SC/ST: ₹2,500
  • దరఖాస్తు ఫీజు: ₹100 (Meeseva ద్వారా)

అవసరమైన డాక్యుమెంట్లు:

  • SSC, ఇంటర్ సర్టిఫికేట్
  • టెక్నికల్ అర్హతలు (ITI/Diploma/B.Tech)
  • కుల ధ్రువీకరణ పత్రం
  • ఆధార్ కార్డు
  • శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నట్లుగా సర్టిఫికెట్ (Civil Surgeon నుండి)

దరఖాస్తు ప్రక్రియ:

  1. మీ దగ్గరలోని Meeseva కేంద్రం కి వెళ్లి దరఖాస్తు ఫారమ్ పొందండి
  2. అవసరమైన ఫీజు చెల్లించండి
  3. ఫోటోలు, డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి submit చేయండి
  4. 17 మే 2025 లోపు పూర్తి చేయాలి

Notification link :- click here

MHSRB Telangana Recruitment 2025 - సివిల్ అసిస్టెంట్ సర్జన్లు మరియు మెడికల్ ఆఫీసర్లు సహా 1,623 స్పెషలిస్ట్ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.
MHSRB Telangana Recruitment 2025 – సివిల్ అసిస్టెంట్ సర్జన్లు మరియు మెడికల్ ఆఫీసర్లు సహా 1,623 స్పెషలిస్ట్ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

Application Form Document:- Click Here

ముఖ్యమైన నోటీసు:

ఈ శిక్షణ పూర్తయిన తరువాత Government recognized Licensed Surveyor గా పనిచేసే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ప్రభుత్వ ప్రాజెక్టుల్లో మరియు ప్రైవేట్ సెటప్‌లో మంచి demand ఉంటుంది.

ఇది ఒకసారి మిస్ అయితే, వచ్చే అవకాశం ఎప్పుడు వస్తుందో చెప్పలేం. మీ documents రెడీ పెట్టుకోండి – మరియు వెంటనే అప్లై చేయండి!

MIDHANI Assistant Recruitment 2025 – మిధాని లో 50 అసిస్టెంట్ పోస్టులు.

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now