Post Office Jobs 2025: పదో తరగతి అర్హతతో పరీక్ష లేకుండా ఉద్యోగాలు

Post Office Jobs 2025

Post Office Jobs 2025 :: ఉద్యోగాల కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా 21,413 పోస్ట్ ఆఫీస్ జాబ్స్ రిలీజ్ అవ్వడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Post Office Jobs 2025 Highlights

ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో దాదాపుగా ap లో 1,215, ts లో 519 ఉద్యోగాలు రిలీజ్ అయ్యాయి.

పోస్టుల వివరాలు

  • గ్రామీణ డాక్ సేవక్
  • బ్రాంచ్ పోస్ట్ మస్టర్
  • అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్

విద్యార్హతలు

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అనుకున్న అభ్యర్థులకు పదో తరగతి పాస్ అయి ఉండాలి. మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ స్థానిక భాష కచ్చితంగా వచ్చి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం మరియు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.

వయసు

18 సంవత్సరాల నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. బీసీలకు మూడేళ్లు, ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వరకు సడలింపు కలదు.

MHSRB Telangana Recruitment 2025 - సివిల్ అసిస్టెంట్ సర్జన్లు మరియు మెడికల్ ఆఫీసర్లు సహా 1,623 స్పెషలిస్ట్ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.
MHSRB Telangana Recruitment 2025 – సివిల్ అసిస్టెంట్ సర్జన్లు మరియు మెడికల్ ఆఫీసర్లు సహా 1,623 స్పెషలిస్ట్ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

దరఖాస్తు గడువు

ఫిబ్రవరి 10 నుంచి మార్చి 3 వరకు అప్లై చేసుకోవాలి అనుకున్న అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చును.

దరఖాస్తు ఎడిట్ అవకాశం

మార్చి 6 వ తేదీ నుండి 8 వ తేదీ లోపు ఏమైనా తప్పు ఉంటే సరిదిద్దుకోవచ్చును.

అప్లికేషన్ ఫీజు

జనరల్ అభ్యర్థులందరికీ రూ.100/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ( ఎస్టీ, ఎస్సీ, పిడబ్ల్యుడి, ట్రాన్స్ ఉమెన్ లకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. )

సెలక్షన్ ప్రాసెస్

పదో తరగతిలో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

MIDHANI Assistant Recruitment 2025 – మిధాని లో 50 అసిస్టెంట్ పోస్టులు.

ఇంపార్టెంట్ లింక్స్

Apply Online LinkClick Here
Post Office Jobs Notification PDF Click Here

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now