
Table of Contents
CSIR CCMB Recruitment 2026 :-Centre for Cellular and Molecular Biology Recruitment 2026 Centre for Cellular and Molecular Biology (CSIR CCMB) నుండి మనకు 80 టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ మరియు మరిన్ని పోస్టులకు గాను నియమకాల కొరకు అధికారిక నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది . ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు ఆసక్తి మరియు అర్హత ఉన్నవాళ్లు అందరూ అఫీషియల్ వెబ్సైట్ నుండి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు . ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రారంభమైనతేది 27-01-2026 . ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి 23-02-2026న తేదీ . ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు కావలసిన అన్ని అర్హతలు మరియు పూర్తి వివరాలు పోస్ట్ ,ఖాళీలు,జీతం వివరాలు,అప్లికేషన్ ఫీజు,ఎంపిక ప్రక్రియ అన్ని వివరంగా ఇవ్వడం జరిగింది.అభ్యర్థులు ఆధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్ట్ వివరాలు
- సంస్థ పేరు: సెల్యులార్ మరియు మాలిక్యులర్ బయాలజీ కేంద్రం(CSIR CCMB)
- జాబ్ పేరు:టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ మరియు మరిన్ని పోస్టులు
- మొత్తం ఖాళీలు: 80
- జాబ్ రకం: ప్రభుత్వం ఉద్యోగాలు
- టెక్నీషియన్ (I) ఆఫీషియల్ నోటిఫికేషన్ : Notification
- టెక్నికల్ అసిస్టెంట్& ఆఫీసర్ ఆఫీషియల్ నోటిఫికేషన్ : Notification
- ఆఫీషియల్ వెబ్సైట్: https://ccmb.res.in/
ఖాళీ వివరాలు
| పోస్ట్‌లు | ఖాళీలు |
| టెక్నీషియన్ (I) | 50 |
| టెక్నికల్ అసిస్టెంట్ | 25 |
| టెక్నికల్ ఆఫీసర్ | 5 |
| మొత్తం ఖాళీలు | 80 |
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ దరఖాస్తు Centre for Cellular and Molecular Biology Recruitment 2026
- ప్రారంభం : జనవరి 08, 2026.
- చివరి తేదీ : ఫిబ్రవరి 23, 2026. (ఇంచ్లుదింగ్ ఫీజు)
- చివరి తేదీ దరఖాస్తు హార్డ్ కాపీ రసీదు : మార్చి 02, 2026.(సాయంత్రం 06:00 గంటల వరకు)
అర్హతలు
- టెక్నీషియన్
- అకడమిక్ అర్హత: CSIR CCMB Recruitment 2026 అభ్యర్థులు సైన్స్ సబ్జెక్టులతో SSC/10వ తరగతి లేదా తత్సమానం మరియు కనీసం 55% మార్కులు + ITI సర్టిఫికేట్ / నేషనల్/స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ లేదా 2 సంవత్సరాల అప్రెంటిస్ అనుభవం లేదా నిర్దిష్ట ట్రేడ్లలో 3 సంవత్సరాల సంబంధిత పని అనుభవం (ఉదా., లాబొరేటరీ అసిస్టెంట్, యానిమల్ హ్యాండ్లింగ్, నర్స్/ANM, ఫార్మసీ, ఫుడ్ ప్రొడక్షన్, వెల్డర్, కార్పెంటర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, డ్రైవర్ కమ్ మెకానిక్, కంప్యూటర్ ఆపరేటర్).
- టెక్నికల్ అసిస్టెంట్
- అకడమిక్ అర్హత: అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులలో (మాలిక్యులర్ బయాలజీ/బయోకెమిస్ట్రీ/మైక్రోబయాలజీ/బయోటెక్నాలజీ/బయోఇన్ఫర్మేటిక్స్/బయోమెడికల్/హాస్పిటాలిటీ) కనీసం 60% మార్కులతో బి.ఎస్సీ. + 1 సంవత్సరం అనుభవం లేదా ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ సైన్స్‌లో డిప్లొమా (3 సంవత్సరాలు లేదా 2 సంవత్సరాల లేటరల్) కనీసం 60% మార్కులతో + 2 సంవత్సరాల అనుభవం.
- టెక్నికల్ ఆఫీసర్
- అకడమిక్ అర్హత:అభ్యర్థులు సంబంధిత రంగాలలో (బయోటెక్నాలజీ/జువాలజీ/లైఫ్ సైన్సెస్/బయోఇన్ఫర్మేటిక్స్/వ్యవసాయం/వృక్షశాస్త్రం/హాస్పిటాలిటీ) కనీసం 55% మార్కులతో ఎం.ఎస్సీ లేదా సంబంధిత ఇంజనీరింగ్ రంగాలలో కనీసం 55% మార్కులతో బి.ఇ./బి.టెక్.
- అనుభవం: పోస్ట్ కోడ్ ప్రకారం పేర్కొన్న అనుభవం అవసరం .(సంబంధిత విభాగం/సంస్థ/సంస్థలో 1-3 సంవత్సరాలు).
- పరిధి వయసు:
- టెక్నీషియన్ వయోపరిమితి: అనుమతించబడిన గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు.
- టెక్నికల్ అసిస్టెంట్ వయోపరిమితి: అనుమతించబడిన గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు.
- టెక్నికల్ ఆఫీసర్ వయోపరిమితి: అనుమతించబడిన గరిష్ట వయస్సు 30సంవత్సరాలు.
- CSIR/GoI మార్గదర్శకాలు నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వయో సడలింపు వర్తిస్తుంది.
జీతం వివరాలు
- Centre for Cellular and Molecular Biology Recruitment 2026 Jobs పే స్కేల్:
- టెక్నీషియన్ పే స్కేల్: రూ. 39,545/- (కనీస పే స్కేల్ + అలవెన్సులు)
- టెక్నికల్ అసిస్టెంట్పే స్కేల్: రూ. 72,240/-
- టెక్నికల్ ఆఫీసర్పే స్కేల్: రూ. 90,100/-
అప్లికేషన్ ఫీజు
- CSIR CCMB Recruitment 2026 దరఖాస్తు రుసుము
- జనరల్/OBC/ఇతరులు: ₹500 (మినహాయింపు లేదు).
- SC/ST/PWBD/ESM(Ex-Servicemen candidates)/WOMEN: ఫీజు లేవు
- ఫీజు చెల్లింపు పద్ధతి : Online (ఆన్లైన్ ఫీజు చెల్లింపుకు చివరి తేదీ : ఫిబ్రవరి 23, 2026)
ఎంపిక ప్రక్రియ
- అవసరమైన CSIR CCMB Recruitment 2026 అర్హతలు/అనుభవం ఆధారంగా దరఖాస్తుల స్క్రీనింగ్.
- ట్రేడ్ టెస్ట్ / పోటీ రాత పరీక్ష (పోస్టుకు వర్తించే విధంగా).
- స్క్రీనింగ్ కమిటీ / కాంపిటెంట్ అథారిటీ నిర్ణయించిన విధంగా తదుపరి దశలు.
ఎలా దరఖాస్తు చేయాలి
- అధికారిక వెబ్సైట్లో నోటిఫికేషన్ లింక్ క్లిక్ చేయండి లేదా మేము అందించిన Notification ఫై క్లిక్ చేయండి.
- నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవండి.
- ప్రతి ఉద్యోగ పోస్టుకు ప్రత్యేక నోటిఫికేషన్ ఉంటుంది.
- ఖచ్చితమైన సమాచారం కోసం దయచేసి సంబంధిత కార్యాలయంలో నేరుగా విచారించండి.
- అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫీజు చెల్లించండి.
- అసలైన డాక్యుమెంట్స్ తీసుకువెళ్లండి.
నోటిఫికేషన్ డౌన్లోడ్ & అప్లై లింక్స్
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
ప్ర CSIR CCMB Recruitment 2026 Jobs ఆన్లైన్ దరఖాస్తు ఎప్పుడు ప్రారంభమవుతుంది?
ఉ: జనవరి 08, 2026
ప్ర: చివరి తేదీ ఎప్పుడు?
ఉ: ఫిబ్రవరి 23, 2026.
ప్ర: అర్హత ఏమిటి?
ఉ: అభ్యర్థులు సంబంధిత రంగాలలో SSC/10వ తరగతి + ITI / B.Sc. / డిప్లొమా / M.Sc కలిగి ఉండాలి.
ప్ర: గరిష్ఠ వయస్సు ఎంత?
ఉ: సంబంధిత రంగాలలో 20 నుండి 30 గరిష్ట సంవత్సరాలు .నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది
ప్ర: మొత్తం ఖాళీలు ఎన్ని?
ఉ: 80 పోస్టులు
ట్యాగ్స్: Centre for Cellular and Molecular Biology రిక్రూట్మెంట్ 2026,సెల్యులార్ మరియు మాలిక్యులర్ బయాలజీ కేంద్రం(CSIR CCMB)Jobs 2026 , ప్రభుత్వం ఉద్యోగాలు,CSIR CCMB జాబ్స్, టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ మరియు మరిన్నిఉద్యోగాలు, సెల్యులార్ మరియు మాలిక్యులర్ బయాలజీ కేంద్రం ఉద్యోగాలు, ఫ్రెషర్స్ ప్రభుత్వం జాబ్స్ 2025
| Details | Link |
|---|---|
| Apply Online టెక్నీషియన్ (I) | Click Here |
| Apply Online టెక్నికల్ అసిస్టెంట్& ఆఫీసర్ | Click Here |
| Notification టెక్నీషియన్ (I) | Click Here |
| Notification టెక్నికల్ అసిస్టెంట్& ఆఫీసర్ | Click Here |
| Official Website | Click Here |
| Join WhatsApp Group | Click Here |
| Join Telegram Channel | Click Here |
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇