RRB Group D Recruitment 2026 | రైల్వేలో పర్మినెంట్ ఉద్యోగాలు Railway Govt Job Vacancy 2026 Dont Miss

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RRB Group D Recruitment 2026 : The Railway Recruitment Board (RRB) వాళ్లు 2026 లో దాదాపు 22 వేల పోస్టులకి వేకెన్సీను రిలీజ్ చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు పదో తరగతి లేదా ఐటిఐ చదివి ఉన్నట్లయితే ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అంటే జనవరి 26 నుండి ప్రారంభమవుతుంది. ఈ ఉద్యోగాలు మీరు ఆన్లైన్లో rrbchennai.gov.in అప్లై చేసుకోవచ్చు 

Railway Recruitment Board (RRB) మనందరికీ తెలిసిన విషయమే రైల్వే వాళ్లు ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో భాగంగా 22 వేల ఉద్యోగాలకి గ్రూప్ డి పోస్టులని భర్తీ చేయబోతున్నారు దీనికోసం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక RRB Group D Recruitment 2026 ఉద్యోగాలకి ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్ని యూస్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకునేందుకు చివరి రోజు 22 2026 కాబట్టి మిస్ అవ్వకండి కింద మీకు ఫుల్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది లైక్ శాలరీ ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ సెలక్షన్ ప్రాసెస్ టోటల్ ఆర్టికల్ చదవండి ఫర్ బెటర్ ఇన్ఫర్మేషన్.

RRB Group D Recruitment 2026 – Overview

ParticularsDetails
Organization NameRailway Recruitment Board (RRB)
Post NameGroup D
Number of Vacancies22,000 (Tentative)
Advertisement NumberCEN 09/2025
Pay Scale₹18,000 per month
Educational Qualification10th Pass / ITI
Age Limit18 to 33 Years
Online Application Start Date20 January 2026
Online Application Last Date20 February 2026
Official Websitesrrbchennai.gov.in, indianrailways.gov.in

Eligibility Criteria

ఈ RRB Group D Recruitment 2026 ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే మీరు కనీసం పదో తరగతి పాస్ (10TH pass)  అయి ఉండాలి లేదా మీరు (ITI) ఐటిఐ కంప్లీట్ చేసి ఉండాలి అప్పుడు మీరు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోగలరు.

Indian Oil Recruitment 2026 – 501 Apprentice Posts Complete Details 🔥
Indian Oil Recruitment 2026 – 501 Apprentice Posts Complete Details 🔥

 Age Limit (As on 01-01-2026)

ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు కనీసం 18 సంవత్సరాలు నుండి 33 సంవత్సరాలు లోపల వారు మాత్రమే మీరు ఒక ఉద్యోగానికి అప్లై చేసుకోగలరు ఒకవేళ మీరు ఎస్టీ, ఎస్సీ ఓబీసీ కేటగిరీకి చెందిన వారైతే మీకు ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ దొరుకుతుంది.  పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ చదవండి.

CategoryAge Limit
Minimum Age18 Years
Maximum Age33 Years
Age RelaxationApplicable as per RRB/Government rules

Important Dates

ప్రస్తుతం ఈ RRB Group D Recruitment 2026 ఉద్యోగానికి సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్ డిసెంబర్ 23వ తారీకును విడుదల అవ్వడం జరిగింది. దాంట్లో ఉన్న వివరాలు ప్రకారం ఆన్లైన్ అప్లికేషన్ జనవరి 20 నుండి ప్రారంభమవుతాయని చెబుతున్నారు. అలాగే ఫిబ్రవరి 20 లోపు అప్లై చేసుకోవటానికి వాళ్లు టైం ఇస్తున్నారు కాబట్టి ఫిబ్రవరి 20 లోపు దరఖాస్తు చేసుకునే వారు చేసుకోవచ్చు.

  • Short Notification Release Date: 23 December 2025
  • Online Application Start Date: 20 January 2026
  • Last Date to Apply Online: 20 February 2026

RRB Group D Level-1 Exam Pattern 2026

ఈ RRB Group D Recruitment 2026 ఉద్యోగానికి ఎంపికైన వారికి ముందుగా ఫిజికల్ ఎఫిషియన్ టెస్ట్ (Physical Efficiency Test ) నిర్వహించడం జరుగుతుంది దాన్ని మనం PET అంటాము దాంతోపాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేస్తారు మీకు వచ్చిన PET  మార్కుల ఆధారంగా తీసుకొని మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది.

RRB Group D CBT-1 Exam Pattern 2026

SubjectNumber of QuestionsMarks
General Science2525
Mathematics2525
General Intelligence & Reasoning3030
General Awareness & Current Affairs2020
Total100100

Exam Duration: 90 Minutes

TGSRTC Supervisor Jobs 2025: భారీ నోటిఫికేషన్ విడుదల | Apply Online Now
TGSRTC Supervisor Jobs 2025: భారీ నోటిఫికేషన్ విడుదల | Apply Online Now

Subject-wise Notes / Study Material

SubjectNotes / Material Link
MathematicsLink (Password: 3061)
ReasoningLink
General AwarenessLink

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now