
Table of Contents
SSC GD Constable Recruitment 2026:- మన భారతదేశం సెంట్రల్ గవర్నమెంట్ నుండి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC నుండి 25487 కానిస్టేబుల్ అలాగే రైఫిల్మెన్ ఉద్యోగాల కోసం బలిపీ చేయడం జరుగుతుంది దీనికోసం అప్లై చేసుకునేందుకు మీరు కనీసం పదో తరగతి పాస్ అవ్వాల్సి ఉంటుంది.
Staff Selection Commission (SSC) నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ SSC GD Constable Recruitment 2026 నోటిఫికేషన్ లో భాగంగా మనకి 25487 ఉద్యోగాల కోసం భర్తీ చేయడం జరుగుతుంది ఇందులో వివిధ రకాలైన కానిస్టేబుల్ అలాగే డ్రైఫిల్మెంట్ ఉద్యోగాల కోసం వీళ్ళు నోటిఫికేషన్ విడుదల చేశారు. అప్లై చేసుకునేందుకు మీరు అఫీషియల్ ఎస్ఎస్సి వెబ్సైట్ ని విజిట్ చేసి అక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకునేందుకు చివరి రోజు 31-12-2025. కింద కనిపించే ఆర్టికల్ మొత్తం చదవండి ఇందులో మీకు మొత్తం వివరాలు eligibility criteria, age limit, salary structure, selection process, application steps, and direct links చెప్తాను
SSC GD Constable & Rifleman Recruitment 2025 – పూర్తి వివరాలు
| వివరాలు (Details) | సమాచారం (Information) |
|---|---|
| 🏢 Recruiting Body / నియామక సంస్థ | Staff Selection Commission (SSC) |
| 🪖 Post Name / పోస్టు పేరు | Constable (GD) & Rifleman (GD) |
| 🔢 Total Vacancies / మొత్తం పోస్టులు | 25,487 ఖాళీలు |
| 💰 Salary / జీతం వివరాలు | ₹21,700 – ₹69,100 నెలకు (Pay Level-3) |
| 🎓 Educational Qualification / అర్హత | 10th Class / Matriculation పూర్తి చేసినవారు |
| 🎂 Age Limit / వయస్సు పరిమితి | 18 నుండి 23 సంవత్సరాలు (01-01-2026 నాటికి) |
| 🟢 Application Start Date / దరఖాస్తు ప్రారంభం | 01 డిసెంబర్ 2025 |
| 🔴 Last Date to Apply / చివరి తేదీ | 31 డిసెంబర్ 2025 |
| 🌐 Official Website / అధికారిక వెబ్‌సైట్ | https://ssc.gov.in |
SSC GD 2025 Vacancy Distribution Table
Staff Selection Commission (SSC) నుండి మనకి SSC GD Constable Recruitment 2026 నోటిఫికేషన్ రావడం జరిగింది అని చెప్పాను కదా ఇందులో మనకి మొత్తం 25487 వేకెన్సీలు ఉండటం జరుగుతుంది ఇది చాలా పెద్ద వేకెన్సీ నెంబర్ కాబట్టి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది ఈ వేకెన్సీ లను క్యాటగిరి క్యాస్ట్ వైస్ డివైడ్ చేయడం జరుగుతుంది మీకు పూర్తి వివరాలు కింద ఇచ్చాను టేబుల్ లో చెక్ చేయండి
| Force | Male Total | Female Total | Grand Total |
|---|---|---|---|
| BSF | 524 | 92 | 616 |
| CISF | 13,135 | 1,460 | 14,595 |
| CRPF | 5,366 | 124 | 5,490 |
| SSB | 1,764 | 0 | 1,764 |
| ITBP | 1,099 | 194 | 1,293 |
| AR | 1,556 | 150 | 1,706 |
| SSF | 23 | 0 | 23 |
| Total Vacancies | 23,467 | 2,020 | 25,487 |
Eligibility Criteria
- ఈ SSC GD Constable Recruitment 2026 ఉద్యోగానికి అప్లై చేయాలి అంటే భారతీయులు అయి ఉండాలి
- మీకు కచ్చితంగా Domicile/PRC of the State లేదా UT indicated in the application ఉండాలి.
- మీరు కచ్చితంగా పదో తరగతి పాస్ అయ్యి ఉండాలి
- ఒకవేళ మీ దగ్గర ఎన్సిసి సర్టిఫికెట్ ఉన్నట్లయితే మీకు బోనస్ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది
- RRB Group D Recruitment 2026 | రైల్వేలో పర్మినెంట్ ఉద్యోగాలు Railway Govt Job Vacancy 2026 Dont Miss
- Indian Oil Recruitment 2026 – 501 Apprentice Posts Complete Details 🔥
- TGSRTC Supervisor Jobs 2025: భారీ నోటిఫికేషన్ విడుదల | Apply Online Now
SSC GD Constable Age Limit 2025 (01-01-2026 నాటికి)
వయస్సు అర్హత (Age Criteria)
- కనీస వయస్సు (Minimum Age): 18 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు (Maximum Age): 23 సంవత్సరాలు
- Date of Birth Range:
అభ్యర్థులు 02-01-2003 కన్నా ముందు పుట్టి ఉండకూడదు మరియు
01-01-2008 తర్వాత పుట్టి ఉండకూడదు.
వయస్సు సడలింపు వివరాలు (Age Relaxation)
| వర్గం (Category) | వయస్సు సడలింపు |
|---|---|
| SC / ST | 5 సంవత్సరాలు |
| OBC | 3 సంవత్సరాలు |
| Ex-Servicemen | మిలిటరీ సేవ తగ్గించిన తర్వాత 3 సంవత్సరాలు |
| 1984 Riot Victims పిల్లలు / ఆధారితులు (UR / EWS) | 5 సంవత్సరాలు |
| 1984 Riot Victims పిల్లలు / ఆధారితులు (OBC) | 8 సంవత్సరాలు |
| 1984 Riot Victims పిల్లలు / ఆధారితులు (SC / ST) | 10 సంవత్సరాలు |
SSC GD Constable Recruitment 2026 – Application Fee & Salary Details
| వివరాలు | సమాచారం |
|---|---|
| Application Fee (దరఖాస్తు ఫీజు) | |
| General / OBC / EWS (Male) | ₹100/- |
| SC / ST / Ex-Servicemen / Female Candidates | No Fee (ఫీజు లేదు) |
| Payment Mode (చెల్లింపు విధానం) | Online – BHIM UPI, Net Banking, Visa, Mastercard, Maestro, RuPay |
| Pay Scale (జీతం స్థాయి) | Pay Level-3 |
| Salary Range (నెలవారీ జీతం) | ₹21,700 – ₹69,100 |
| Allowances (భత్యాలు) | Dearness Allowance, House Rent Allowance & other allowances as per rules |
Selection Process
- Computer Based Examination (CBE)
- Physical Standard Test (PST)
- Physical Efficiency Test (PET)
- Detailed Medical Examination (DME)/Review Medical Examination (RME)
- Document Verification
Exam syllabus And Notes

SSC GD Constable Recruitment 2026 Notes
Maths Subject pdf :- Link
Reasoning Subject pdf :- Link
General aweraness Subject pdf :- Comming soon
English language pdf :- Comming soon
SSC Constable (GD) & Rifleman (GD) Important Links
- Apply Link: Click here
- Official Notification PDF: Click here
- Official Website: Click here
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇