The Canara Bank Recruitment 2025| Canara Bank Jobs 2025 | No Exam | Any Graduate | ₹15,000 Monthly!

The Canara Bank Recruitment 2025 :- ఒక మంచి ఉద్యోగ అవకాశం కోసం ఎదురుచూస్తున్న వారందరికీ కెనరా బ్యాంకు నుండి 3,500 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కి నోటిఫికేషన్ విడుదల అవ్వడం జరిగింది మీరు గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ బీటెక్ చేస్తే ఈ యొక్క అప్రెంటిషిప్ కి మీరు అప్లై చేసుకోవచ్చు.. అప్లై చేసుకోవడానికి చివరి రోజు అక్టోబర్ 12 .

WhatsApp Group Join Now
Telegram Group Join Now

కెనరా బ్యాంక్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2025 నుండి మనకి నోటిఫికేషన్ విడుదల అవ్వడం జరిగింది మీరు ఈ యొక్క ప్రింటిషీట్ కి అప్లై చేసుకోవాలి అంటే విద్య అర్హతలు ఏంటి వయసు ఎంత ఉండాలి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది కింద పోస్ట్ ని సరిగ్గా మొత్తం చదవండి.

Canara Bank Recruitment 2025 Notification Overview

Canara Bank 2025 Graduate Apprentice పోస్టుల కోసం అధికారికంగా నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది. నియామకం ప్రక్రియ, అర్హతలు మరియు దరఖాస్తు విధానం గురించి పూర్తి సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్ చూడాలి. అర్హత కలిగిన అభ్యర్థులు కింద ఇచ్చిన లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Application Fee

ఈ The Canara Bank Recruitment 2025 కెనరా బ్యాంక్ అప్రెంటిస్ట్ షిప్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే కాస్ట్ ని బట్టి అప్లికేషన్ ఫీజు డివైడ్ అవ్వడం జరుగుతుంది. మీరు ఏ కాస్ట్ కేటగిరీకి చెందుతారో కింద ఉన్న టేబుల్ ని చదివి అప్లై చేసుకోగలరు. 

CategoryApplication Fee
All Others₹500 (including intimation charges)
SC / ST / PwBDNIL

Important Dates

మీరు ఈ అప్రెంటిటీ అప్లై చేసుకోవాలి అంటే చివరి రోజు 12-10-2025 కాబట్టి గుర్తుపెట్టుకోండి అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్లు మర్చిపోకండి 

EventDate
Online Application Start Date23-09-2025
Online Application Last Date12-10-2025
NATS Portal Registration Start Date22-09-2025 (if not registered earlier)

Age limit 

ఈ The Canara Bank Recruitment 2025 కెనరా బ్యాంక్ అప్రెంటిల్ షిప్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు మినిమం ఏజ్ 20 సంవత్సరాలు ఉండాలి అలాగే మీ వయసు 28 సంవత్సరాలు దాటి ఉండకూడదు కాబట్టి మీ వయసుకు సంబంధించి ప్రకారం ఈ అప్రెంటిషిప్ కి అప్లై చేసుకోగలరు.

University of Hyderabad (UoH) Recruitment 2025 = Assistant Librarian & ఇతర పోస్టులు, వెంటనే Super Apply Now !
University of Hyderabad (UoH) Recruitment 2025 = Assistant Librarian & ఇతర పోస్టులు, వెంటనే Super Apply Now !
CriteriaDetails
Minimum Age20 Years
Maximum Age28 Years
Date of Birth Range01.09.1997 – 01.09.2005 (inclusive)

Qualification

ఈ కెనరా బ్యాంక్ అప్రెంటిటీషిప్ కి అప్లై చేసుకోవాలి అంటే కనీసం మీరు Degree /  Btech గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి అప్పుడు మాత్రమే ఈ యొక్క ఫ్రెండ్షిప్ డే అప్లై చేసుకోగలరు.

Salary Details

Apprentice గా పనిచేస్తున్న సమయంలో ప్రతి నెల ₹15,000/- స్థిర వేతనం ఇవ్వబడుతుంది, ఇందులో భారత ప్రభుత్వం అందించే ఏదైనా సబ్సిడీ కూడా చేర్చబడుతుంది. Apprenticesకి ఇతర ఎలాంటి అలవెన్స్‌లు లేదా లబ్ధులు ఇవ్వబడవు.

ప్రతి నెల Canara Bank ద్వారా ₹10,500/- నేరుగా అభ్యర్థి ఖాతాకు జమ చేయబడుతుంది. ప్రభుత్వ భాగమైన ₹4,500/- DBT (Direct Benefit Transfer) ద్వారా నేరుగా అభ్యర్థి ఖాతాకు జమ చేయబడుతుంది, సకాలంలో ఉన్న మార్గదర్శకాలకు అనుగుణంగా.

ఏవైనా Loss of Pay (వేతనపు తగ్గింపు) ఉంటే, దానిని సరిచేసిన తర్వాత మాత్రమే వేతనం జమ చేయబడుతుంది.

Read more

Selection Process

  • Test of local language

The Canara Bank Recruitment 2025 కి అప్లై చేసే సభ్యులు మీరు మీ పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్లో తెలుగు సబ్జెక్ట్ మీరు చేసి ఉంటే ఈ లోకల్ లాంగ్వేజ్ ఎగ్జామ్ మీకు అవసరం లేదు ఎవరైతే పదో తరగతి లేదా ఇంటర్మీడియట్లో తెలుగు సబ్జెక్టు లేదో వాళ్ళకి ఈ లోకల్ లాంగ్వేజ్ ఎగ్జామ్ ఉంటుంది. 

MHSRB Telangana Recruitment 2025 - సివిల్ అసిస్టెంట్ సర్జన్లు మరియు మెడికల్ ఆఫీసర్లు సహా 1,623 స్పెషలిస్ట్ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.
MHSRB Telangana Recruitment 2025 – సివిల్ అసిస్టెంట్ సర్జన్లు మరియు మెడికల్ ఆఫీసర్లు సహా 1,623 స్పెషలిస్ట్ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.
  • Physical/ Medical fitness

ఎంపికైన Apprentices‌ను బ్యాంక్ అవసరాలకు అనుగుణంగా వైద్య పరీక్షలో ఫిట్‌గా ఉంటేనే నియమించబడతారు.

Eligibility Details

ముందుగా ఈ అప్రెంటిటీ అప్లై చేసిన వారందరికీ కూడా వాళ్ళ 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్లో  వచ్చినా మార్కులను బట్టి మెరిట్ లిస్టు తీయడం జరుగుతుంది.

ఈ అప్రెంటిషిప్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు ఇంటర్మీడియట్లో మినిమం 60% కంటే ఎక్కువ వచ్చి ఉండాలి అప్పుడు మాత్రమే అప్లై చేసుకోవటానికి అర్హులు అవుతారు. 

How to Apply :- The Canara Bank Recruitment 2025

అభ్యర్థులు 23.09.2025 నుండి 12.10.2025 వరకు Canara Bank అధికారిక వెబ్‌సైట్ www.canarabank.bank.in లో Careers → Recruitment → Graduate Apprentices (Apprentices Act, 1961, FY 2025-26) విభాగంలో ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి. ఇతర మార్గాల్లో దరఖాస్తులు స్వీకరించబడవు.

అభ్యర్థులు NATS పోర్టల్‌లో రిజిస్టర్ అయ్యాక పొందిన Enrollment IDని ట్రైనింగ్ సీట్లు కోసం దరఖాస్తు చేసేటప్పుడు తప్పనిసరిగా నమోదు చేయాలి.

Important Links
Apply OnlineClick Here | Click Here 
NotificationClick Here
Official WebsiteClick Here

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now