CISF Head Constable Recruitment 2025 – 12వ తరగతి పాసైతే కేంద్ర ప్రభుత్వలో ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తు చేసుకోండి.

CISF Head Constable Recruitment 2025 – 12వ తరగతి పాసైతే కేంద్ర ప్రభుత్వలో ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తు చేసుకోండి.

CISF Head Constable Recruitment 2025 :- నమస్తే ఫ్రెండ్స్ ఒక మాంచి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి మనకి జాబ్స్ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడము జరిగింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF) నుండి 403  హెడ్ ​​కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేయడము జరిగింది.ఈ ఉద్యోగానికి సంబంధించిన వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. స్పోర్ట్స్ లో యాక్టివ్ గా ఉన్నవారందరికి ఒక మంచి అవ్వాకాశం .ఈ ఉద్యోగాల గురించి మరింత సమాచారం మరియు వివరాలను తెలుసుకోండి, దరఖాస్తు చేసుకోవడం కోసం అర్హత ఉన్న అభ్యర్థులు ఆధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

📌 పోస్ట్ వివరాలు

  • సంస్థ పేరు: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF)
  • జాబ్ పేరు: హెడ్ ​​కానిస్టేబుల్
  • మొత్తం ఖాళీలు: 403
  • జాబ్ రకం:  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం
  • ఆఫీషియల్ నోటిఫికేషన్ : Notification
  • ఆఫీషియల్ వెబ్‌సైట్:cisfrectt.cisf.gov.in

🗓️ ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తు NCRTC Recruitment 2025 
  • ప్రారంభం : మే 18, 2025
  • చివరి తేదీ :  జూన్ 06, 2025

🎓 అర్హతలు

  • అకడమిక్ అర్హత: 12th తరగతి + స్పోర్ట్ సర్టిఫికేట్ (Any Sport Certificate)
    • స్పోర్ట్స్ లో యాక్టివ్ గా ఉన్నవారందరికి ఒక మంచి అవ్వాకాశం
  • పరిధి వయసు: గరిష్ఠంగా 23 సంవత్సరాలు.
    (ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తించవచ్చు)

💰 జీతం వివరాలు

  • NCRTC Recruitment 2025 Jobs పే-స్థాయి-4 స్కేల్: ₹25,500 – ₹81,100
  • Minimum పే-స్థాయి-4 : ₹25,500/-
  • Maximum పే-స్థాయి-4 : ₹81,100/-

💳 అప్లికేషన్ ఫీజు

  • జనరల్/OBC/EWS /ఇతరులు: ₹1,000/-
  • SC/ST: ఫీజు లేదు.
  • ఫీజు చెల్లింపు పద్ధతి : Online

✅ ఎంపిక ప్రక్రియ

  • రాత పరీక్ష / భౌతిక పరీక్ష / ఇంటర్వ్యూ (సంస్థ నిబంధనల ప్రకారం).

📥 ఎలా దరఖాస్తు చేయాలి

  1. CISF Head Constable Recruitment 2025 అధికారిక వెబ్‌సైట్ cisfrectt.cisf.gov.in కు వెళ్లండి.
  2. అధికారిక వెబ్‌సైట్లో నోటిఫికేషన్ లింక్ క్లిక్ చేయండి లేదా మేము అందించిన Notification ఫై క్లిక్ చేయండి.
  3. నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవండి.
  4. ఆన్‌లైన్ అప్లికేషన్మేము మేము అందించిన లింక్ క్లిక్ చేసి ఫారాన్ని పూరించండి.
  5. క్రీడా ప్రమాణపత్రం ,అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి ఫీజు చెల్లించండి.
  6. అసలైన డాక్యుమెంట్స్ తీసుకువెళ్లండి.
  7. ఫారం సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోండి.

📄 నోటిఫికేషన్ డౌన్లోడ్ & అప్లై లింక్స్

❓ తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

ప్ర: CISF Head Constable Recruitment 2025 Jobs ఆన్‌లైన్ దరఖాస్తు ఎప్పుడు ప్రారంభమవుతుంది?
ఉ: మే 18, 2025

Indian Navy Agniveer Recruitment 2026
Indian Navy Agniveer Recruitment 2026 | SSR, MR & SSR Medical Posts Apply Online Dont miss!

ప్ర: చివరి తేదీ ఎప్పుడు?
ఉ: జూన్ 06, 2025

ప్ర: అర్హత ఏమిటి?
ఉ: 12TH + స్పోర్ట్ సర్టిఫికేట్ (Any Sport Certificate).

ప్ర: గరిష్ఠ వయస్సు ఎంత?
ఉ: 23 సంవత్సరాలు

CSIR CCMB Recruitment 2026 | 80 టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ఉద్యోగాలు | Super Apply Online

ప్ర: మొత్తం ఖాళీలు ఎన్ని?
ఉ: 403 పోస్టులు

🔖 ట్యాగ్స్: CISF Head Constable రిక్రూట్మెంట్ 2025,  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF)Jobs 2025. ప్రభుత్వ ఉద్యోగాలు, CISF జాబ్స్,  హెడ్ ​​కానిస్టేబుల్ ఉద్యోగాలు,ఫ్రెషర్స్ గవర్నమెంట్ జాబ్స్ 2025

DetailsLink
Apply LinkClick Here
NotificationClick Here
Official WebsiteClick Here
Join WhatsApp GroupClick Here
Join Telegram ChannelClick Here

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now