HAL ITI Trade Apprentices Recruitment 2025 : ITI విభాగంలో వారికీ ఒక super ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ .

HAL ITI Trade Apprentices Recruitment 2025 : ITI విభాగంలో వారికీ ఒక super ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ .

HAL ITI Trade Apprentices Recruitment 2025:- నమస్తే ఫ్రెండ్స్ ITI విభాగంలో వారికీ ఒక మాంచి ప్రభుత్వ సంస్థ నుండి జాబ్స్ నోటిఫికేషన్ విడుదల చేయడము జరిగింది. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) నుండి 195  ITI ట్రేడ్ అప్పరెంటైన్స్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేయడము జరిగింది. ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే వారికీ ముందస్తు అపాయింట్‌మెంట్ లేకుండా నిర్దిష్ట స్థలం మరియు సమయంలో ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం కోసం అర్హత ఉన్న అభ్యర్థులు ఆధికారిక వెబ్‌సైట్ ద్వారా ధృవీకరించండి. ITI విభాగంలో వారికీ ఒక మాంచి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికీ ఇది ఒక సువర్ణావకాశము.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

📌 పోస్ట్ వివరాలు

  • సంస్థ పేరు: హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL)
  • జాబ్ పేరు:  ITI ట్రేడ్ అప్పరెంటైన్స్
    • ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ,ఫిట్టర్,ఎలక్ట్రీషియన్,మాచినిస్ట్,టర్నర్,వెల్డర్, రెఫ్రిజిరేషన్ & ఆ సి,కోప,ప్లంబర్,పెయింటర్,డీజిల్ మెచ్చని,మోటార్ వెహికల్ మెకానిక్,ద్రూట్స్మన్-సివిల్ మరియు ద్రూట్స్మన్-మెకానికల్
  • మొత్తం ఖాళీలు: 195
  • జాబ్ రకం: ప్రభుత్వ ఉద్యోగం
  • ఆఫీషియల్ నోటిఫికేషన్ : Notification
  • ఆఫీషియల్ వెబ్‌సైట్: hal-india.co.in

📄 ఖాళీ వివరాలు

పోస్ట్లు ఖాళీలు
ఎలక్ట్రానిక్స్ మెకానిక్55
ఫిట్టర్45
ఎలక్ట్రీషియన్10
మాచినిస్ట్10
టర్నర్6
వెల్డర్3
రెఫ్రిజిరేషన్ & ఆ సి2
కోప50
ప్లంబర్2
పెయింటర్6
డీజిల్ మెచ్చని1
మోటార్ వెహికల్ మెకానిక్1
ద్రూట్స్మన్-సివిల్2
ద్రూట్స్మన్-మెకానికల్2
ITI ట్రేడ్ అప్పరెంటైన్స్ మొత్తం ఖాళీలు195

🗓️ ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు :ముందస్తు అపాయింట్‌మెంట్ లేకుండా నిర్దిష్ట స్థలం మరియు సమయంలో ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు
  • ప్రారంభం తేదీలు :  
    • ఎలక్ట్రానిక్ మెకానిక్ , డీజిల్ మెకానిక్ : 26-05-2025 9:00 AM
    • ఫిట్టర్,ప్లంబర్,పెయింటర్ :26-05-2025 1:00 PM
    • కోప ,మోటార్ వెహికల్ మెకానిక్ :27-05-2025 9:00 AM
    • ఎలక్ట్రీషియన్ , ద్రూఘ్ట్స్మన్ -మెకానికల్ :27-05-2025 1:00 PM
    • మాచినిస్ట్ ,రెఫ్రిజిరేషన్ & ఆ సి ,టర్నర్ :28-05-2025 9:00 AM
    • ద్రూఘ్ట్స్మన్-సివిల్ ,వెల్డర్ :28-05-2025 1:00 PM

🎓 అర్హతలు

  • అకడమిక్ అర్హత: అభ్యర్థులు NCVT గుర్తించిన సంబంధిత ట్రేడ్‌లలో ITI ఉత్తీర్ణులై ఉండాలి.
  • పరిధి వయసు: ప్రస్తావించబడలేదు.
    (ఒకసారి అధికారిక నోటిఫికేషన్ చూడండి.)

💰 జీతం వివరాలు

  • HAL ITI Trade Apprentices Recruitment 2025పే స్కేల్: ప్రస్తావించబడలేదు.
  • కానీ అప్రెంటిస్ చట్టం 1961 & నియమాలు మరియు తదుపరి సవరణల ప్రకారం నెలవారీగా స్టైపెండ్ చెల్లించబడుతుంది.

💳 అప్లికేషన్ ఫీజు

  • నోటిఫికేషన్లో ప్రస్తావించబడలేదు.

✅ ఎంపిక ప్రక్రియ

  • ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే వారికీ ముందస్తు అపాయింట్‌మెంట్ లేకుండా నిర్దిష్ట స్థలం మరియు సమయంలో ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు (సంస్థ నిబంధనల ప్రకారం).

📥  అవసరమైన పత్రాలు

  1. HAL ITI Trade Apprentices Recruitment 2025 అధికారిక వెబ్‌సైట్ ncrtc.in  కు వెళ్లండి.
  2. అధికారిక వెబ్‌సైట్లో నోటిఫికేషన్ లింక్ క్లిక్ చేయండి లేదా మేము అందించిన అందించిన Notification ఫై క్లిక్ చేయండి.
  3. నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవండి.
  4. అవసరమైన డాక్యుమెంట్స్ నోటిఫికేషన్ ఆధారముగా ఇంటర్వ్యూ కి తీసుకోని వెళ్లనుంది.
  5. అదనపు పత్రాలు ప్రింట్ తీసుకోండి.

📄 నోటిఫికేషన్ డౌన్లోడ్ & అప్లై లింక్స్

❓ తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

ప్ర: HAL ITI Trade Apprentices Recruitment 2025  ఆన్‌లైన్ దరఖాస్తు ఎలా?
ఉ: ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే వారికీ ముందస్తు అపాయింట్‌మెంట్ లేకుండా నిర్దిష్ట స్థలం మరియు సమయంలో ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు

Indian Navy Agniveer Recruitment 2026
Indian Navy Agniveer Recruitment 2026 | SSR, MR & SSR Medical Posts Apply Online Dont miss!

ప్ర: ప్రారంభం తేదీ ఎప్పుడు?
ఉ: మే 26, 2025

ప్ర: చివరి తేదీ ఎప్పుడు?
ఉ: మే 28, 2025

ప్ర: అర్హత ఏమిటి?
ఉ:అభ్యర్థులు NCVT గుర్తించిన సంబంధిత ట్రేడ్‌లలో ITI ఉత్తీర్ణులై ఉండాలి.

ప్ర: మొత్తం ఖాళీలు ఎన్ని?
ఉ: 195 పోస్టులు

CSIR CCMB Recruitment 2026 | 80 టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ఉద్యోగాలు | Super Apply Online

🔖 ట్యాగ్స్:  HAL ITI Trade Apprentices రిక్రూట్మెంట్ 2025, హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) Jobs 2025. ప్రభుత్వ ఉద్యోగాలు, HAL జాబ్స్, ITI Trade Apprentices ఉద్యోగాలు, ఫ్రెషర్స్ గవర్నమెంట్ జాబ్స్ 2025

DetailsLink
NotificationClick Here
Official WebsiteClick Here
Join WhatsApp GroupClick Here
Join Telegram ChannelClick Here

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now