మీకు Instant Loan కావాలా ? | Top 3 Loan Apps 2025 | Top 3 instant Loan apps in telugu

మీకు Instant Loan కావాలా ? | Top 3 Loan Apps 2025 | Top 3 instant Loan apps in telugu

Top 3 Loan Apps 2025 :- లో మీకు ఇన్స్టెంట్గా లోన్ ఇచ్చే మూడు బెస్ట్ లోన్ అప్లికేషన్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. . రీసెంట్గా చాలామంది అంటున్నారు లోన్ అప్లికేషన్స్ లోన్ తీసుకుంటే మనకి చాలా ఇబ్బంది సివిల్ స్కోర్ చాలా డౌన్ అవుతుంది అని కానీ జెన్యూన్ అప్లికేషన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఈరోజు నేను టాప్ త్రీ బెస్ట్ లోన్ అప్లికేషన్స్ గురించి చెప్తాను ఈ లోన్ అప్లికేషన్ నుండి మీరు లోన్ తీసుకోవడం చాలా ఈజీ అండ్ సేఫ్ కూడా.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

మనకి మార్కెట్లో చాలా అప్లికేషన్స్ అలాగే వెబ్సైట్సు ఉన్నాయి మనకి లోన్ ఇవ్వటానికి కానీ కొన్ని అప్లికేషన్స్ మాత్రమే మనకి ఎటువంటి డాక్యుమెంట్స్ అలాగే ప్రూఫ్ లేకుండా లోన్ ఇస్తాయి కానీ అలాంటి అప్లికేషన్లో కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది ఈ విషయం మీరు కచ్చితంగా తెలుసుకోవాలి ఈరోజు నేను మీకు బెస్ట్ త్రీ లోన్ అప్లికేషన్స్ గురించి చెప్తాను ఇందులో నుంచి మీరు లోన్ ఆర్ ఫైనాన్స్ అయితే తీసుకోవచ్చు ఆ తీసుకున్న అమౌంట్ని మీరు ఈఎంఐ పద్ధతిలో తిరిగి కట్టొచ్చు,

3) Leanding Plate

h-logo

రీసెంట్గా మార్కెట్లో రిలీజ్ అయిన లోన్ అప్లికేషన్ లో ఈ అప్లికేషన్ కూడా మంచి స్థానాన్ని దక్కించుకుంది చాలామంది ఈ అప్లికేషన్ లోన్ తీసుకోవడం మొదలుపెట్టారు మినిమం అమౌంట్ పదివేల నుండి మాక్సిమం అమౌంట్ రెండున్నర లక్షల వరకు వీలైతే లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ వాళ్ళు రీపేమెంట్ టైం అనేది మూడు నెలల నుంచి మొదలు పెడితే 15 నెలల వరకు వీలైతే టైం ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది .

ఎలాంటి Top 3 Loan Apps 2025 లోన్ అప్లికేషన్ లో అయినా ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది ఈ అప్లికేషన్ లో కూడా 1% నుండి 5% వరకు ప్రాసెసింగ్ ఫీజు అయితే తీసుకోవడం జరుగుతుంది ఈ అప్లికేషన్లు లేవు తీసుకుంటే మీకు 12% నుండి 35% అన్యువల్ ఇంట్రెస్ట్ అయితే ఉండటం జరుగుతుంది ఈ విషయం మీరు దృష్టిలో పెట్టుకోవాలి 

Top 5 loan apps for 1 lakh Easy Mobile Loan (2026 Guide)
Top 5 loan apps for 1 lakh Easy Mobile Loan (2026 Guide)
  • మీరు జాబ్ పర్సన్ అయి ఉండాల్సిన అవసరం లేదు సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఆర్ స్టూడెంట్స్ కూడా ఇందులో లోన్ ఇచ్చావకాశం ఉంటుంది.
  • ఇంట్రెస్ట్ 12% నుండి 35% అన్యువల్ ఇంట్రెస్ట్ అయితే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది
  • లోన్ తీసుకున్న మూడు రోజుల్లో మీరు లోన్ కట్టేస్తే మీకు ఎటువంటి ఇంట్రెస్ట్ అయితే పడదు
  • ఇది మనకి ఆర్.బి.ఐ తోటి రిజిస్టర్ అయింది కాబట్టి ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు.

2 ) Ring Loan App

రింగ్ లోన్ Top 3 Loan Apps 2025 అప్లికేషన్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది .ఈ అప్లికేషన్ లోన్ అప్లికేషన్ లాగానే కాకుండా యూపీఐ పేమెంట్ అప్లికేషన్ లాగా కూడా పనిచేస్తుంది .ఈ అప్లికేషన్లో కేవలం 5 నిమిషాల్లోనే ఐదు లక్షల వరకు వీలైతే లోన్ అమౌంట్ అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది. అందరికీ మైండ్ బ్లోయింగ్ విషయం ఏందంటే ఈ అప్లికేషన్లు ఇంట్రెస్ట్ రేట్ అనేది 33% నుండి 62% వరకు వెళ్లే అవకాశం ఉంటుంది ఇది అయితే చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు.

 మనకి బయట ఉండే బ్యాంకులతో పోల్చుకుంటే ఇవి చాలా ఎక్కువ ఎందుకు అంటే బ్యాంక్ అనేవి  మన ఆస్తి పత్రాలు లేదంటే ఏదైనా షూటి తీసుకొని మనకి లోన్ అమౌంట్ అయితే ఇవ్వటం జరుగుతుంది కానీ ఈ అప్లికేషన్ ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండానే మనకు లోన్ ఇస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి 

Download Now
  • ఈ అప్లికేషన్లు లోన్ తీసుకుంటే  ఈఎంఐ ఆప్షన్ 4 నెలల నుంచి మొదలు పెడితే 60 నెలల వరకు వీలైతే మనకి ఈఎంఐ అందించే అవకాశం ఉంటుంది.
  • ఈ అప్లికేషన్ టోటల్ ఇండియన్ బేస్డ్ కంపెనీ కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు.
  • ఈ అప్లికేషన్ నుండి దాదాపు 5 లక్షల వరకు అయితే లోన్ తీసుకునే అవకాశం పిలుస్తున్నారు.
  • ఇందులో మనకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది గుర్తుపెట్టు 33% నుండి 62% వరకు ఇంటర్సిటీ ఉంటుంది కాబట్టి ఆలోచించి లోన్ తీసుకోండి. 

1 ) True Balance

True Balance app అప్లికేషన్ గురించి మీలో చాలామందికి తెలిసి ఉంటుంది ఇది చాలా పాత ఆప్ అండ్ కస్టమర్ యాప్ ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇంతవరకు నేను Top 3 Loan Apps 2025 చెప్పిన రెండు అప్లికేషన్లతో పాటు ఈ అప్లికేషన్ కూడా మీకు ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ ఐటిఆర్ వాళ్లయితే అడగరు మీకు జస్ట్ ట్రస్ట్ మీద మీ సిబిల్ స్కోర్ బేస్ చేసుకుని వీలైతే లోన్ ఇవ్వడం అయితే జరుగుతుంది.

ఈ అప్లికేషన్లో మినిమం 1000 రూపాయల నుండి రెండు లక్షల వరకు అయితే లోన్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ అప్లికేషన్లు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది దాదాపు 30% నుండి 36% వరకు వీలైతే ఇంట్రెస్ట్ ని తీసుకోవడం జరుగుతుంది మీరు తీసుకున్న లోన్ అమౌంట్ కి. లోన్ తీసుకునే అమౌంట్ రీపేమెంట్ చేయడానికి వీలు ఆరు నెలల నుండి దాదాపు 12 నుంచి 15 నెలల వరకు వీలైతే రీపేమెంట్ టైం ఇచ్చావు అవకాశం ఉంటుంది.

Best Cashback Credit Cards in India (2026) | Complete Guide
Best Cashback Credit Cards in India (2026) | Complete Guide
  • ఈ అప్లికేషన్ మనకు యూపీఐ పేమెంట్స్ లాగా కూడా పనిచేస్తుంది అంటే మీరు ఫోన్ పే లేదంటే గూగుల్ పే కి ఆల్టర్నేటివ్గా ఈ అప్లికేషన్ వాడుకోవచ్చు 
  • ఈ అప్లికేషన్లు ఎండింగ్ పార్ట్నర్స్ అనేవి చాలామంది ఉంటారు కాబట్టి మీకు ఒక లెండింగ్ పార్ట్నర్ దొరకకపోయినా మీకు అప్లికేషన్ లో నుండి లోన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది 
  • లోన్ అమౌంట్ రీపేమెంట్ టైం వీలు ఆరు నెలల నుండి మొదలుపెట్టి 15 నెలల వరకు ఇచ్చే అవకాశం ఉంటుంది.

ఇవి స్నేహితులారా మీకు 2025 లో ఒక మంచి లోన్ అప్లికేషన్ కావాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన మూడు అప్లికేషన్ లో మీకు నచ్చిన అప్లికేషన్ నుండి మీరైతే లోన్ తీసుకోవచ్చు అండ్ బాలు అక్కడ ఇంట్రెస్ట్ రేట్ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని లోన్ తీసుకోండి ఫైనాన్ సెక్టర్ లోన్ అమౌంట్ అండ్ రీపేమెంట్ అనేవి చాలా ముఖ్యం కాబట్టి మీరు డిసిప్లిన్ గా ప్రవర్తిస్తారు అని అనుకుంటున్నాను.

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now