
Table of Contents
Top 3 Loan Apps 2025:= మనలో చాలామంది Loan అప్లికేషన్లను వాడుతూ ఉంటారు వాళ్లకి పర్సనల్ లోన్ లేకపోతే హోమ్ లోన్ తీసుకోవటానికి ఆ ఫైనాన్స్ లోన్ అప్లికేషన్లు మనకి బాగా ఉపయోగపడతాయి కాబట్టి 2025లో మీకు పనికొచ్చే అలాగే మంచిగా మీకు Loan ఇచ్చే Top 3 Loan Apps 2025 మీకు ఈరోజు చెప్తాను టాప్ 5 బెస్ట్ లోన్ అప్లికేషన్స్ ఇన్ 2025.
ఫైనాన్స్ ఎప్పుడైనా ఒక పద్ధతిలో లేకపోతే ఒక క్రమశిక్షణతో ఉండాలి మీరు లోన్ తీసుకోవడం తప్పుకాదు కానీ లోన్స్ సరైన టైంలో కట్టకపోవడం లేకపోతే వాయిదాలనే నెగ్లెక్ట్ చేయడం చాలా తప్పు కాబట్టి మీరు ఆ తప్పులు చేయరని భావిస్తూ ఈ యొక్క బ్లాక్ ని కంటిన్యూ చేస్తున్నాను.
3) Ram Fincrop
రామ్ ఫిన్క్రాప్ అనే ఈ Top 3 Loan Apps 2025 యొక్క లోన్ అప్లికేషన్ లో మీకు దాదాపు 80 వేల వరకు ఇన్స్టంట్ లోన్ అప్రూవల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ అప్లికేషన్ NBFC విధానంలో పనిచేస్తుంది ఈ అప్లికేషన్ లో మంచి విషయం ఏంటంటే మీకు 5000 నుండి 2 లక్షల వరకు ఇన్స్టంట్ లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది అని ఈ అప్లికేషన్ వాళ్ళు చెబుతున్నారు. ఈ లోన్ అప్లికేషన్ గురించి పూర్తి వివరాలు అలాగే ఇంట్రెస్ట్ రేట్ మినిమమ్ అమౌంట్ లాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ మీకు కింద టేబుల్ లో ఇవ్వబడ్డాయి కాబట్టి టేబుల్ మంచిగా చదవండి.
అంశం | వివరాలు |
---|---|
ఋణ మొత్తం (Loan Amount) | ₹5,000 నుండి ₹2,00,000 వరకు |
వడ్డీ రేటు (Interest Rate) | Up to 35% per annum |
APR (ఏపీఆర్ఆర్) | గరిష్ఠంగా 35% |
(Age) | 21 – 55 Years |
Late Fee | Amount చెల్లింపు ఆలస్యం అయితే వర్తిస్తుంది |
ప్రాసెసింగ్ ఫీజు | గరిష్ఠంగా 5% వరకు |
ఋణ కాలం (Loan Tenure) | 90-365 days |
ఒకవేళ మీరు ఈ Top 3 Loan Apps 2025 అప్లికేషన్ నుండి లోన్ తీసుకోవాలి అనుకుంటే కింద ఇచ్చిన లింక్ ని యూస్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు
2)Poonawalla Fincorp

రీసెంట్గా రిలీజ్ అయిన Top 3 Loan Apps 2025 లోన్ అప్లికేషన్ లో ఈ అప్లికేషన్ చాలా పెద్ద అప్లికేషన్ రీసెంట్గా వీలైతే పేటీఎం అప్లికేషన్ తో కూడా కులాబ్ అయ్యారు . ఈ యొక్క అప్లికేషన్ తో దాదాపు 5 లక్షల వరకు లోన్ అమౌంట్ అయితే తీసుకోవచ్చు .ఈ అప్లికేషన్లో లోన్ తీసుకున్న ఫస్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి . వీళ్లు మినిమం 50000 నుండి స్టార్ట్ చేసి 5 లక్షల వరకు లోన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎటువంటి డాక్యుమెంట్స్ అలాగే పేస్లిప్స్ లేకుండా ఈ అప్లికేషన్ వాళ్లు లోన్ ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది.
ఈ అప్లికేషన్ లో ఫస్ట్ టైం లోన్ తీసుకున్న వారికి 16% నుండి 36% వరకు లోన్ ఇంట్రెస్ట్ ఉండే అవకాశం ఉంటుంది అప్ లోన్ తీసుకున్న పర్సన్ డాక్యుమెంట్స్ అలాగే సిబిల్ స్కోర్ ని బేస్ చేసుకుని ఇంట్రెస్ట్ అలా ఉంటుంది. ఈ అప్లికేషన్ లో ఇంకో మంచి విషయం ఏంటంటే దాదాపు మూడు నెలల నుండి స్టార్ట్ చేసుకొని 36 నెలల వరకు వీలైతే మనము ఈఎంఐ పే చేసే అవకాశం ఇస్తున్నారు.
మరిగింత ఇన్ఫర్మేషన్ కోసం కింద ఉన్న టేబుల్ ని సరిగ్గా చదవండి
వివరం (Detail) | సందర్భం (Info) |
---|---|
Loan Amount | ₹50,000 నుంచి ₹5 Lakhs వరకు |
Interest Rate | 16% నుంచి 36% (APR: 20% – 40%) |
Processing Fee | 2.5% + GST |
Tenure | 3 నెలలు నుంచి 36 నెలలు వరకు |
Special Feature | 100% డిజిటల్, తక్కువ డాక్యుమెంటేషన్ |
ఒకవేళ మీరు ఈ అప్లికేషన్ నుండి లోన్ తీసుకోవాలి అనుకుంటే కింద ఇచ్చిన లింక్ ని యూస్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు
3) Branch Loan App

బ్రాంచ్ లోన్ అప్లికేషన్ ని ఇప్పటి వరకే చాలామంది యూస్ చేస్తూ ఉంటారు అందరికీ తెలిసిన అప్లికేషన్. ఈ అప్లికేషన్ మాత్రం చాలా జెన్యూన్ మీకు ఈజీగా ఇన్స్టంట్ గా లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ అప్లికేషన్ నుండి మినిమం 500 రూపాయల నుండి మొదలుపెడితే లక్ష రూపాయల వరకు వీలైతే లోన్ అమౌంట్ అయితే ఇవ్వటం జరుగుతుంది.
ఒకవేళ మీ Top 3 Loan Apps 2025 సిబిల్ స్కోర్ బాగాలేదు అన్న సరే ఈ అప్లికేషన్ నుండి మీకు లోన్ అమౌంట్ అయితే దొరుకుతుంది మరి ఎక్కువ లోన్ రాదు కానీ మీకు మినిమం లోన్ అమౌంట్ అయితే కచ్చితంగా వీలైతే అంత చేస్తారు ఇంకో విషయం ఏంటంటే ఈ అప్లికేషన్లు లోన్ తీసుకున్న వాళ్లందరికీ కూడా ఇంట్రెస్ట్ చాలా రీజనబుల్ గానే ఉంటుంది ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు చాలా తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది.
ఒకవేళ మీరు ఈ అప్లికేషన్ నుండి లోన్ తీసుకోవాలి అనుకుంటే కింద ఇచ్చిన లింక్ ని యూస్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇