Telangana Revenue Department Jobs Recruitment 2024

Telangana Revenue Department Jobs Recruitment 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ రెవెన్యూ శాఖలో 10,954 ఉద్యోగాల భర్తీకి మరికొద్ది రోజులలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

మొత్తం 10,954 ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మరియు మరికొన్ని ప్రమోషన్ ద్వారా భర్తీ చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ నియామకాల ద్వారా నూతన ROR చట్టం – 2024 ను అమలు చేయనున్నారు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ప్రతి గ్రామానికి ఒకరు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి అందుబాటులో ఉంటారు.

రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

Telangana Jobs 2024
తెలంగాణా జిల్లా కార్యాలయం నోటిఫికేషన్ | TS Jobs Notification 2024 

పోస్ట్ పేరు: గతంలో మాదిరిగా VRO అని కాకుండా గ్రేడ్ -1, గ్రేడ్ – 2, గ్రేడ్ – 3 అధికారులుగా నియమిస్తారు.

మొత్తం పోస్టుల సంఖ్య: 10,954

విద్యార్హతలు: ఇంటర్మీడియట్/డిగ్రీ/పీజీ వంటి అర్హతలు అవసరం.

వయస్సు: 18 నుండి 46 సంవత్సరాల లోపు వయస్సు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

TSPSC Group 3 2024 exam dates announced

జీతం: నెలకు ₹25,000 తో పాటు ఇతర అలవెన్స్‌లు లభిస్తాయి. వీరికి జూనియర్ అసిస్టెంట్ లేదా సీనియర్ అసిస్టెంట్ హోదా కల్పించవచ్చు.

ఎంపిక విధానం: దరఖాస్తు చేసిన అభ్యర్థులకు వ్రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయబడతారు.

మొత్తం పోస్టుల సంఖ్య: తెలంగాణలోని మొత్తం 10,954 రెవెన్యూ గ్రామాలకు, గ్రామ విస్తీర్ణం, పట్టణ-గ్రామీణ స్వభావం వంటి అంశాలను బట్టి CCLA స్థాయిలో పోస్టుల సంఖ్య నిర్ణయిస్తారు. కొత్తగా రిక్రూట్ చేస్తున్న ఈ పోస్టులు కేబినెట్ ఆమోదం తర్వాత వివిధ శాఖల నుండి అనుమతి పొంది, నోటిఫికేషన్ విడుదల అవుతుంది.

నోట్: అధికారిక నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు. నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత పూర్తి సమాచారాన్ని మా వెబ్‌సైట్ ద్వారా తెలియజేస్తాం.

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *