
Table of Contents
RRC SECR Job Notification 2025:= నమస్తే స్నేహితులారా ఒక మంచి ఉద్యోగం కోసం ఎదురుచూసే వాళ్ళకి ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా ఎస్ ఇ సి ఆర్ సౌత్ ఈజ్ సెంట్రల్ రైల్వే South East Central Railway (SECR) నుండి మనకి బంపర్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 1000 ఉద్యోగాల కోసంఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 1000 ఉద్యోగాల కోసం RRC SECR Job Notification 2025 విడుదల చేయడం జరిగింది
ఇప్పుడే మన అందరి కోసం అఫీషియల్ గా ఒక మంచి నోటిఫికేషన్ వేకెన్సీ విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అంటే మీరు కనీసం 10+2 / inter Pass కలిగి ఉండాలి. ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలి అంటే మే 4వ తారీఖు వారి లోపల చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు ఎలాంటి పరీక్ష లేకుండా మీ మార్కుల మెరిట్ ని బేస్ చేసుకుని ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. ఇంకో మంచి విషయం ఏంటంటే ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు మీరు ఉచితంగా/ ఫ్రీగా అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
ఈ ఉద్యోగానికి కావాల్సిన పూర్తి వివరాలు విద్య అర్హతలు ఏమిటి పరీక్షా విధానం ఎలా ఉంటుంది సెలెక్షన్ ప్రాసెస్ ఎలా జరుపుతారు వయసు ఎంత ఉండాలి శాలరీ ఎంత ఇస్తారు అని పూర్తి వివరాలు మీకు కింద ఇవ్వడం జరుగుతుంది అవన్నీ చదివి మీకు అర్హతలు ఉన్నాయి అంటే Apply చేసుకోండి .
Organization Details:
ఈ RRC SECR Job Notification 2025 ఉద్యోగాలు మనకి South East Central Railway (SECR) నుండి రావడం జరుగుతుంది ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన వారికి ముందుగా వారికి ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక వాళ్ళకి సర్టిఫికెట్ కూడా అందజేస్తారు. ఆ తరువాత మీకు ఎప్పుడైనా రైల్వే నుండి నోటిఫికేషన్ రిలీజ్ అయితే ఈ సర్టిఫికెట్ ని ఉపయోగించుకుని మీరు ఉద్యోగం ఈజీగా కొట్టొచ్చు,
RRC SECR Job Notification 2025 Vacancies
ఈ RRC SECR Job Notification 2025 వేకెన్సీ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1007 పోస్టులను అఫీషియల్ గా విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలు మనకి అప్రెంటీస్ విధానంలో ఉంటాయి దాంతోపాటు ఈ అప్రెంటిస్ ఉద్యోగాలకి ట్రైనింగ్ ఇస్తారు వీటితో మీకు శాలరీ కూడా ఇస్తారు.
Age limit
ఈ ఉద్యోగాలకి మీరు అప్లై చేయాలి అంటే మీ వయసు కచ్చితంగా Age 15 – 24 మధ్యలో ఉండాలి . దానితోపాటుగా ఒకవేళ మీరు SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation కూడా లభిస్తుంది.
Recent post
- మీకు Instant Loan కావాలా ? | Top 3 Loan Apps 2025 | Top 3 instant Loan apps in telugu
- మొబైల్ లో లోన్ ఎలా తీసుకోవాలి? | Top 3 Best Loan Apps In Telugu 2025 | Top 3 Loan Apps 2025
- రైల్వే లో 1,007 జాబ్స్ | RRC SECR Job Notification 2025 | RRC SECR Job Vacancy 2025
Education Qualifications:
ఈ రైల్వే ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే మీరు కనీసం 10th + ITI Pass విద్యార్హతలు ఉండి ఉండాలి ఈ ఉద్యోగాలకి మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ సభ్యులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు.
Salary Details
మీరు RRC SECR Job Notification 2025 ఉద్యోగాలకి సెలెక్ట్ అయితే మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ ట్రైనింగ్ సమయంలో మీకు దాదాపు 15,000/- వేల శాలరీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలు అప్రెంటీస్ విధానం కాబట్టి ట్రైనింగ్ అయిపోయాక మీకు సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
Application Fee:
ఈ రైల్వే ఉద్యోగాలకి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు ఎటువంటి అప్లికేషన్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు మీరు ఉచితంగానే ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు కాబట్టి మీకు విద్యా అర్హతలు ఉన్నాయి అనిపిస్తే మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోండి మంచి అవకాశం మిస్ చేసుకోకండి.
Important Dates:
ఈ RRC SECR Job Notification 2025 జాబ్స్ మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు April 5th to May 4th మధ్యలో Apply చేసుకోవడానికి ప్రయత్నించండి .
Selection Process:
RRC SECR Job Notification 2025 ఉద్యోగాల సెలక్షన్ ప్రాసెస్ లో కేవలం మీ మార్కులని బేస్ చేసుకొని ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేయడం జరుగుతుంది తర్వాత మీకు ఒక మెడికల్ ఫిట్నెస్ పరీక్ష పెడతారు ఇవన్నీ కాంపిటేయక ఉద్యోగం మీకు ఇస్తారు.
Apply Process:
Railway Department – RRC కి సంబంధించిన Official Website (www.apprenticeshipindia.gov.in) లోకి మీరు వెళ్లి మీ పూర్తి వివరాలు అక్కడ నమోదు చేసి మీరు ఈ ఉద్యోగానికి ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇