
Table of Contents
RRB Group D Recruitment 2026 : The Railway Recruitment Board (RRB) వాళ్లు 2026 లో దాదాపు 22 వేల పోస్టులకి వేకెన్సీను రిలీజ్ చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు పదో తరగతి లేదా ఐటిఐ చదివి ఉన్నట్లయితే ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అంటే జనవరి 26 నుండి ప్రారంభమవుతుంది. ఈ ఉద్యోగాలు మీరు ఆన్లైన్లో rrbchennai.gov.in అప్లై చేసుకోవచ్చు
Railway Recruitment Board (RRB) మనందరికీ తెలిసిన విషయమే రైల్వే వాళ్లు ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో భాగంగా 22 వేల ఉద్యోగాలకి గ్రూప్ డి పోస్టులని భర్తీ చేయబోతున్నారు దీనికోసం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక RRB Group D Recruitment 2026 ఉద్యోగాలకి ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్ని యూస్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకునేందుకు చివరి రోజు 22 2026 కాబట్టి మిస్ అవ్వకండి కింద మీకు ఫుల్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది లైక్ శాలరీ ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ సెలక్షన్ ప్రాసెస్ టోటల్ ఆర్టికల్ చదవండి ఫర్ బెటర్ ఇన్ఫర్మేషన్.
RRB Group D Recruitment 2026 – Overview
| Particulars | Details |
|---|---|
| Organization Name | Railway Recruitment Board (RRB) |
| Post Name | Group D |
| Number of Vacancies | 22,000 (Tentative) |
| Advertisement Number | CEN 09/2025 |
| Pay Scale | ₹18,000 per month |
| Educational Qualification | 10th Pass / ITI |
| Age Limit | 18 to 33 Years |
| Online Application Start Date | 20 January 2026 |
| Online Application Last Date | 20 February 2026 |
| Official Websites | rrbchennai.gov.in, indianrailways.gov.in |
Eligibility Criteria
ఈ RRB Group D Recruitment 2026 ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే మీరు కనీసం పదో తరగతి పాస్ (10TH pass) అయి ఉండాలి లేదా మీరు (ITI) ఐటిఐ కంప్లీట్ చేసి ఉండాలి అప్పుడు మీరు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోగలరు.
Age Limit (As on 01-01-2026)
ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు కనీసం 18 సంవత్సరాలు నుండి 33 సంవత్సరాలు లోపల వారు మాత్రమే మీరు ఒక ఉద్యోగానికి అప్లై చేసుకోగలరు ఒకవేళ మీరు ఎస్టీ, ఎస్సీ ఓబీసీ కేటగిరీకి చెందిన వారైతే మీకు ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ దొరుకుతుంది. పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ చదవండి.
| Category | Age Limit |
|---|---|
| Minimum Age | 18 Years |
| Maximum Age | 33 Years |
| Age Relaxation | Applicable as per RRB/Government rules |
Important Dates
ప్రస్తుతం ఈ RRB Group D Recruitment 2026 ఉద్యోగానికి సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్ డిసెంబర్ 23వ తారీకును విడుదల అవ్వడం జరిగింది. దాంట్లో ఉన్న వివరాలు ప్రకారం ఆన్లైన్ అప్లికేషన్ జనవరి 20 నుండి ప్రారంభమవుతాయని చెబుతున్నారు. అలాగే ఫిబ్రవరి 20 లోపు అప్లై చేసుకోవటానికి వాళ్లు టైం ఇస్తున్నారు కాబట్టి ఫిబ్రవరి 20 లోపు దరఖాస్తు చేసుకునే వారు చేసుకోవచ్చు.
- Short Notification Release Date: 23 December 2025
- Online Application Start Date: 20 January 2026
- Last Date to Apply Online: 20 February 2026

RRB Group D Level-1 Exam Pattern 2026
ఈ RRB Group D Recruitment 2026 ఉద్యోగానికి ఎంపికైన వారికి ముందుగా ఫిజికల్ ఎఫిషియన్ టెస్ట్ (Physical Efficiency Test ) నిర్వహించడం జరుగుతుంది దాన్ని మనం PET అంటాము దాంతోపాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేస్తారు మీకు వచ్చిన PET మార్కుల ఆధారంగా తీసుకొని మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది.
RRB Group D CBT-1 Exam Pattern 2026
| Subject | Number of Questions | Marks |
|---|---|---|
| General Science | 25 | 25 |
| Mathematics | 25 | 25 |
| General Intelligence & Reasoning | 30 | 30 |
| General Awareness & Current Affairs | 20 | 20 |
| Total | 100 | 100 |
Exam Duration: 90 Minutes

Subject-wise Notes / Study Material
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇