10th అర్హత పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు రిలీజ్: Postal Group C Notification 2025

Postal Group C Notification 2025

Postal Group C Notification 2025 :: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చును. పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మరో నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీకేమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లోకి కాంటాక్ట్ అవ్వండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Postal Group C Notification Overview

Who Released These JobsIndian Postal Department
Vacancies 25
Jobs Type Portal Jobs Group C
Age 18 to 56
Education Qualification 10th pass
Salary35,000/-
Application Fee100
Application Process Offline
Application Start Jan 10, 2025
Last DateFeb 8th 2025

ఖాళీలు

  • ఈ ఉద్యోగాలకు సంబంధించి పోస్టల్ డిపార్ట్మెంట్ 25 ఖాళీలను భర్తీ చేస్తుంది.

వయసు

  • ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలంటే మీకు కనీసం 18 సంవత్సరంలో నుంచి 56 సంవత్సరంలో లోపు ఉండాలి.
  • ST, SC, లకు 5 సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.
  • OBC లకు 3 మూడు సంవత్సరములు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది.

విద్యార్హత

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే తప్పనిసరిగా పదో తరగతి పాస్ అయి ఉండాలి.
  • విద్యార్హతతో పాటు అదనంగా మీకు డ్రైవింగ్ చేయగలిగే నైపుణ్యం మరియు డ్రైవింగ్ లైసెన్స్ మీ దగ్గర ఉన్నట్లయితే ఈ జాబ్స్ మీరు వెంటనే అప్లై చేసుకోవచ్చును.

జీతం

  • ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు జాబ్లో జాయిన్ అయిన వెంటనే మొదటి నెల నుండి రూ. 35,000 వేలు రూపాయల జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.

అప్లికేషన్ ఫీజ్

  • ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులకు UR, OBC, & EWS వాళ్లకి రూ. 100 రూపాయలు అప్లికేషన్ ఫీజ్ చెల్లించవలసి ఉంటుంది.
  • SC, ST, PWD అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు. ఈ అభ్యర్థులందరూ ఉచితంగానే అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చును.

సెలక్షన్ ప్రాసెస్

ఈ ఉద్యోగాలు ప్రధానంగా స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ పెట్టి జాబ్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.

ముఖ్యమైన తేదీ వివరాలు

  • అప్లికేషన్ ప్రారంభ తేదీ : జనవరి 10, 2025
  • అప్లికేషన్ లాస్ట్ డేట్ : ఫిబ్రవరి 8, 2025

అప్లై ప్రాసెస్

ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలంటే అప్లికేషన్ ఫామ్ ఈ పేజీలో ఇచ్చినటువంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఫీల్ చేసి ఈ పేజీలో చెప్పిన అడ్రస్ కి మీ సర్టిఫికెట్స్ అటాచ్ చేసి పంపించవలెను.

అప్లికేషన్ పంపవలసిన అడ్రస్ :: Office of the Senior Manager, Mail Motor Service, Chennai_ 600 006

APMSRB Recruitment 2025 – 76 DEO, కౌన్సెలర్ & ఇతర పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి
APMSRB Recruitment 2025 – 76 DEO, కౌన్సెలర్ & ఇతర పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి

పైన చెప్పినటువంటి అడ్రస్ కి మీ అప్లికేషన్ ఫామ్ ని మరియు మీకు సంబంధించిన సర్టిఫికెట్స్ జిరాక్స్ స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా మీరు పోస్ట్ చేయాలి.

Important Links

Official Notification PDF & Apply FormClick Here
Official Website Click Here
Latest JobsClick Here

Latest Post’s

క్రింద ఇమేజ్ మీద క్లిక్ చేస్తే పూర్తి డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి.

SSC CGL 2025 Notification: 14,582 Vacancies – Golden Opportunity for Central Government Jobs!
SSC CGL 2025 Notification: 14,582 Vacancies | సెంట్రల్ ఉద్యోగాల బంపర్ super నోటిఫికేషన్

📢 Ralated TAGS

post office jobs, post office jobs 2025, post office jobs 2025, post office recruitment 2025, post office vacancy 2025, post office new vacancy 2025, india post office recruitment 2025, post office job application, india post office vacancy 2025, indian post office recruitment 2025, indian post office vacancy 2025

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now