PM Kisan Payment Status 2025 రైతులు రూ2,000 వేల స్టేటస్ మీ మొబైల్ లోనే తెలుసుకోండి

PM Kisan Payment Status 2025 రైతులు రూ2,000 వేల స్టేటస్ మీ మొబైల్ లోనే తెలుసుకోండి

Pm kisan Payment Status 2025 : ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రైతులందరికీ పెట్టుబడి సాయంగా సంవత్సరానికి 6000 రూపాయలు పీఎం కిసాన్ పేరుతో రైతులు అందరి ఖాతాలో జమ చేస్తుంది.. విడతకి 2000 వేల చొప్పున 3 వాయిదాలలో సంవత్సరానికి 6000 రూపాయలు రైతులు ఖాతాలలో నేరుగా జమ చేస్తుంది..

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Pm kisan Payment Status Check Online

ఇకపోతే ప్రస్తుతం రైతులందరికీ pm kisan 19th Installment ఫిబ్రవరి మొదటి వారంలో రూ. 2,000 వేల రూపాయలు రైతులు ఖాతాలో జమ చేస్తుంది.. సో ఇకపోతే ఆన్లైన్ లో మనం pm kisan Payment Status ఎలా చెక్ చెయ్యాలో తెలుసుకుందాం…

Step :: ఫస్ట్ అఫ్ ఆల్ మనము పీఎం కిసాన్ కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి.. ఓపెన్ చేయగానే అక్కడ మనకి కార్నర్ లో పీఎం కిసాన్ స్టేటస్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది.. ఆప్షన్ బె క్లిక్ చేయండి..

Step :: తర్వాత మీరు మీ మొబైల్ లో know Your Status మీద క్లిక్ చేయగానే ఈ క్రింది విధంగా వెబ్సైట్ ఓపెన్ అవడం జరుగుతుంది..

Thalliki Vandanam Payment Status 2025
Thalliki Vandanam Payment Status 2025 డబ్బులు వచ్చాయా లేదా? ఇలా చెక్ చేయండి! super

Step :: ఇక్కడ మీరు సింపుల్ గా మీ దగ్గరకి పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ ఐడీ కనక ఉంటే ఆ ఐడి ఎంటర్ చేసి captcha ఎంటర్ చేయగానే మీ రిజిస్టర్ మొబైల్ కి ఒక ఓటిపి వెళ్లడం జరుగుతుంది.. అందులో మీ పిఎం కిసాన్ యొక్క పేమెంట్ స్టేటస్ అని తెలుసుకోవచ్చును..

Also Read :: గ్రామాల వారీగ PM Kisan Eligible List కొత్త లిస్ట్ రిలీజ్ జాబితాలో మీ పేరు చెక్ చేయండి.

Step :: మీకు గనుక పిఎన్ కి ఇస్తాను రిజిస్ట్రేషన్ ఐడి తెలియకపోతే సింపుల్గా కెన్ యు యువర్ రిజిస్ట్రేషన్ లింక్ మీద క్లిక్ చేయండి అక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే, లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే ఒక ఓటిపి వెళ్లడం జరుగుతుంది .. ఓటిపి ఎంటర్ చేస్తే మీ యొక్క పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ ఐడి అనేది తెలుసుకోవచ్చు ను.. ఆ ఐడి కనక తెలిస్తే మళ్లీ బ్యాక్ వచ్చి పిఎంకి ఇస్తాను స్టేటస్ అని తెలుసుకోవచ్చును..

Step :: ఫైనల్ గా మీ యొక్క pm kisan Payment Status అనేది మీ మొబైల్ లోనే పైన చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అయితే తెలుసుకోవచ్చును.. ఈ క్రింద ఇవ్వబడిన లింక్ ను క్లిక్ చేసి పీఎం కిసాన్ పేమెంట్ స్టేటస్ తెలుసుకోండి..

గమనిక :: పైన ఇచ్చినటువంటి లింకును క్లిక్ చేసుకొని pm kisan 18th installment payment status ను మీ మొబైల్ లోనే తెలుసుకోండి …. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మీతోటి మిత్రులకు షేర్ చేయండి..

Ap 10th Class Results Checking Process

PM kisan 19th Installment వీరికి రాదు

Pm kisan 𝗲𝗞𝗬𝗖 పూర్తి కానీ రైతులకు అమౌంట్ క్రెడిట్ అవ్వదు. రైతుల ఆధార్ 𝐎𝐓𝐏 ఉపయోగించి మొబైల్ లోనే 𝗣𝗠 𝐊𝐢𝐬𝐚𝐧 ≠ 𝗲𝗞𝗬𝗖 చేయుటకు సంబంధించిన లింక్ క్రింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేసి ekyc కంప్లీట్ చేయండి..

పీఎం కిసాన్ e-KYC అయిందో లేదో స్టేటస్ తెలుసుకోండి

ఈ క్రింద ఇవ్వబడిన లింక్ ని క్లిక్ చేసుకుని pm kisan కి సంబంధించి ekyc అయిందా లేదా మీ మొబైల్ లోనే స్టేటస్ తెలుసుకోండి. లేదు అంటే మీకు పిఎం కిసాన్ 2000 రూపాయలు.. డబ్బులు మీకు రావు..

PM KISAN 19th Installment Eligible List

గ్రామాల వారీగా PM కిసాన్ కొత్త లిస్ట్ విడుదల లిస్ట్ లో పేరు వున్న వారికే నగదు జమ.. ఒకసారి చెక్ చేసుకోండి.. ఈ క్రింద ఇవ్వబడిన లింక్ ను క్లిక్ చేసి..

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now