
NCRTC Recruitment 2025 Jobs:- నమస్తే ఫ్రెండ్స్ ఒక మాంచి ప్రభుత్వ సంస్థ నుండి జాబ్స్ నోటిఫికేషన్ విడుదల చేయడము జరిగింది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్(NCRTC) నుండి 72 అసిస్టెంట్, JE మరియు మరిన్ని పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేయడము జరిగింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం కోసం అర్హత ఉన్న అభ్యర్థులు ఆధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక మాంచి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికీ ఇది ఒక గొప్ప అవకాశం.
📌 పోస్ట్ వివరాలు
- సంస్థ పేరు: నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్(NCRTC)
- జాబ్ పేరు: అసిస్టెంట్, JE మరియు మరిన్ని పోస్ట్లు
- మొత్తం ఖాళీలు: 72
- జాబ్ రకం: ప్రభుత్వ ఉద్యోగం
- ఆఫీషియల్ నోటిఫికేషన్ : Notification
- పొడిగించిన నోటిఫికేషన్ : Extended Notification
- ఆఫీషియల్ వెబ్‌సైట్:ncrtc.in
🗓️ ముఖ్యమైన తేదీలు
- ఆన్‌లైన్ దరఖాస్తు NCRTC Recruitment 2025
- ప్రారంభం : మార్చి 24, 2025
- చివరి తేదీ : ఏప్రిల్ 24, 2025
- పొడిగించిన తేదీ : మే 24, 2025
🎓 అర్హతలు
- అకడమిక్ అర్హత: ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.(BCA, B.B.A, B.Sc, Diploma, ITI, BBM)
- పరిధి వయసు: గరిష్ఠంగా 25 సంవత్సరాలు.
(ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తించవచ్చు)
💰 జీతం వివరాలు
- NCRTC Recruitment 2025 Jobsపే స్కేల్: ₹18,250 – ₹75,850
- జూనియర్ ఇంజనీర్ పోస్ట్ కు: Rs. 22800-75850 (NE5)
- ప్రోగ్రామింగ్ అసోసియేట్ పోస్ట్ కు: Rs. 22800-75850 (NE5)
- అసిస్టెంట్ పోస్ట్ కు : Rs. 20250-65500 (NE4)
- జూనియర్ మైంటైన్ పోస్ట్ కు: Rs. 18250-59200 (NE3)
💳 అప్లికేషన్ ఫీజు
- జనరల్/OBC/EWS /ఇతరులు: ₹1,000/-
- SC/ST/PWD/అంతర్గత అభ్యర్థులు: ఫీజు లేదు.
✅ ఎంపిక ప్రక్రియ
- రాత పరీక్ష / టైపింగ్ టెస్ట్ / ఇంటర్వ్యూ (సంస్థ నిబంధనల ప్రకారం).
📥 ఎలా దరఖాస్తు చేయాలి
- NCRTC Recruitment 2025 Jobs అధికారిక వెబ్‌సైట్ ncrtc.in కు వెళ్లండి.
- “Careers” లో (REQUIREMENT OF OPERATIONS &RECRUITMENT BASIS) లింక్ క్లిక్ చేయండి లేదా మేము అందించిన అందించిన Notification ఫై క్లిక్ చేయండి.
- నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవండి.
- ఆన్‌లైన్ అప్లికేషన్మేము మేము అందించిన లింక్ క్లిక్ చేసి ఫారాన్ని పూరించండి.
- అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి ఫీజు చెల్లించండి.
- ఫారం సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోండి.
📄 నోటిఫికేషన్ డౌన్లోడ్ & అప్లై లింక్స్
❓ తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
ప్ర: NCRTC Recruitment 2025 Jobs ఆన్‌లైన్ దరఖాస్తు ఎప్పుడు ప్రారంభమవుతుంది?
ఉ: మార్చి 24, 2025
ప్ర: చివరి తేదీ ఎప్పుడు?
ఉ: మే 24, 2025
ప్ర: అర్హత ఏమిటి?
ఉ: ఏదైనా గ్రాడ్యుయేట్
ప్ర: గరిష్ఠ వయస్సు ఎంత?
ఉ: 25 సంవత్సరాలు
ప్ర: మొత్తం ఖాళీలు ఎన్ని?
ఉ: 72 పోస్టులు
🔖 ట్యాగ్స్: NCRTC రిక్రూట్మెంట్ 2025, నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్(NCRTC) Jobs 2025. ప్రభుత్వ ఉద్యోగాలు, NCRTC జాబ్స్, అసిస్టెంట్ ఉద్యోగాలు, ఫ్రెషర్స్ గవర్నమెంట్ జాబ్స్ 2025
Details | Link |
---|---|
Apply Link | Click Here |
Notification | Click Here |
Extended Notification | Click Here |
Official Website | Click Here |
Join WhatsApp Group | Click Here |
Join Telegram Channel | Click Here |
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇