Table of Contents
MLC Voter List 2025 pdf Download
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ( MLC Voter List 2025 ) లిస్ట్ రిలీజ్ అయింది. ఇందులో మన పేరు ఉందా లేదా ఎలా చెక్ చేయాలి.. ఎమ్మెల్సీ ఓట్స్ గురించి పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం. మీకేమైనా సందేహాలు ఉంటే ఈ పేజీలో ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయి నాకు మెసేజ్ చేయండి..
What is MLC Votes?
ఎమ్మెల్సీ (శాసనమండలి సభ్యులు) ఓట్లు అనేది భారతీయ రాష్ట్రాలలో శాసనమండలి సభ్యులను ఎన్నుకునే ఎన్నికల్లో వేసే ఓట్లకు సంబంధించినది. శాసనమండలి అనేది కొన్ని రాష్ట్రాలలో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర వంటి) ద్విసభ్యక వ్యవస్థలో ఉన్న పై సభ.
Types of MLC Constituencies
1. గ్రాడ్యుయేట్ నియోజకవర్గం
- ఈ నియోజకవర్గంలో నమోదైన గ్రాడ్యుయేట్లు మాత్రమే ఓటు వేయగలరు.
- ఓటర్లకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ ఉండాలి.
2. టీచర్స్ నియోజకవర్గం
- గుర్తింపు పొందిన విద్యాసంస్థలలో పని చేస్తున్న ఉపాధ్యాయులు మాత్రమే ఓటు వేయగలరు.
3. స్థానిక సంస్థల నియోజకవర్గం
- స్థానిక సంస్థల ప్రతినిధులు (మున్సిపాలిటీలు, పంచాయతీలు వంటి) ఓటు వేస్తారు.
4. గవర్నర్ నామినీలు
- కొన్ని ఎమ్మెల్సీలను వివిధ రంగాల్లో వారి నైపుణ్యాల ఆధారంగా గవర్నర్ నామినేట్ చేస్తారు.
- ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాలలో ప్రాధాన్యతా ఓటింగ్ విధానాన్ని ఉపయోగిస్తారు, అంటే ఓటర్లు అభ్యర్థులను వారి ప్రాధాన్యత క్రమంలో ర్యాంక్ చేస్తారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాలలో ప్రాధాన్యతా ఓటింగ్ విధానాన్ని ఉపయోగిస్తారు, అంటే ఓటర్లు అభ్యర్థులను వారి ప్రాధాన్యత క్రమంలో ర్యాంక్ చేస్తారు.
Also Read ::- రేషన్ డీలర్ల ఉద్యోగాలు రిలీజ్
MLC Voter List 2024 pdf Download
ఏపీ (ఆంధ్రప్రదేశ్) గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ (శాసనమండలి సభ్యులు) ఓటరు జాబితాను డౌన్‌లోడ్ చేయడానికి, ఈ క్రింద ఇచ్చిన స్టెప్స్ నీ అనుసరించండి.
Step 1:: ఆంధ్రప్రదేశ్ సీఈఓ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Step 2:: CEO ఆంధ్రప్రదేశ్](https://ceoandhra.nic.in/) వెబ్‌సైట్‌కి వెళ్లండి..
Step 3 :: ఎలక్టోరల్ రోల్స్’ విభాగానికి వెళ్లండి.
Step 4 :: “MLC ఎన్నికలు” లేదా “గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఓటరు జాబితా” అనే విభాగాన్ని చూడండి. క్రింది విధంగా మీకు డిస్ప్లే ఓపెన్ అవ్వటం జరుగుతుంది.
Step 5 :: సంబంధిత నియోజకవర్గాన్ని ఎంచుకోండి. ఆ తర్వాత మీ జిల్లా ని ఎంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి Get Polling Stations అనే ఆప్షన్ క్లిక్ చేయండి. మళ్లీ క్రింది విధంగా కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
Step 6 :: ఇక్కడ మీరు పైన ఇమేజ్ లో చూపించిన విధంగా View అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. మళ్లీ మీకు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
Step 7 :: పైన చూపించిన విధంగా క్యాప్చ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.. ఫైనల్ గా మీ యొక్క mlc voter list pdf download అవుతుంది. ఇందులో మీ నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోండి.
ఏ క్రింద ఇవ్వబడిన లింక్ ను క్లిక్ చేసుకొని మీ ఎమ్మెల్సీ ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోండి.
Download MLC Voter List Official Website
ముఖ్యమైన సూచనలు
- మీకు గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఓటరు ఐడీ లేదా నమోదు వివరాలు ఉన్నాయని నిర్ధారించుకోండి.
- జాబితా కాలానుగుణంగా నవీకరించబడుతుంది, ముఖ్యంగా ఎన్నికలకు ముందు. కాబట్టి తాజా వెర్షన్ కోసం తనిఖీ చేయండి.
🔎 Related TAGS
mlc voter list download, how to download voter list, voter list download, voter list, download ap mlc voter list, ap final voter list 2025 pdf download, how to download mlc voter list, latest mlc voter list download
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇