
Table of Contents
loan apps for 1 lakh :- ఈ మధ్యకాలంలో emergency situations లో quick money అవసరం పడితే మనం అందరమూ mobile loan apps వాడతాము అవి మనకి చాలా help అవుతాయి. ఎలాంటి Bank కి వెళ్లకుండా ఎవ్వరికీ documents చూపించకుండా మనకి ఇంట్లోనే ఉండి instant approval తో 1 lakh వరకు loan ఇస్తున్నారు. ఈ బ్లాగులో మనం loan apps for 1 lakh గురించి పూర్తిగా తెలుసుకుందాం.
1. MoneyTap
MoneyTap అప్లికేషన్ చాలా popular personal loan app అప్లికేషన్ .ఈ App చాలా మంది వాడుతున్నారు ఈ అప్లికేషన్ మనకి credit line format లో loan ఇస్తుంది
Features:
- ₹3,000 నుంచి ₹5 లక్షల వరకు loan
- Instant approval no LAG
- Flexible EMI options As your choice
Easy గా మనకి ఈ అప్లికేషన్ ₹1 lakh తీసుకోవడానికి best option. Trusted app అసలు మిస్ చేసుకోకండి best for loan apps for 1 lakh
2. KreditBee
కొత్తగా Jobలో చేరి అవసరానికి ఒక Credit card తీసుకోవాలి అనుకున్న వారందరికీ కూడా KreditBee చాలా మంచి App మీ ఏజ్ కి సంబంధం లేకుండా వీలు మంచి అమౌంట్ Loan ఇస్తారు
Features:
- ₹1,000 నుంచి ₹2 లక్షల వరకు loan ఇస్తారు
- Minimal documents (మీ బేసిక్ డాక్యుమెంట్స్ తీసుకొని వీళ్ళు Loan ఇస్తారు)
- Fast disbursal
Students & salaried people కి best choice ఎందుకంటే ఈ అప్లికేషన్ వాళ్ళ కోసమే తయారు చేసినట్లు పనిచేస్తుంది. Reliable loan apps for 1 lakh category లో top app
3. Navi
స్టూడెంట్స్ Employees ఎవరికైనా సరే Loan కావాలి అంటే ఈ అప్లికేషన్ Loan apply చేసుకోవచ్చు .అప్లికేషన్ డిజైన్ చాలా సింపుల్ గా ఉంటుంది లోన్ త్వరగా వస్తుంది దానితోపాటు Low interest rates
Features:
- ₹20,000 నుంచి ₹20 లక్షల వరకు loan ఇచ్చే అవకాశం ఉంటుంది
- Paperless process ( ఎలాంటి పేపర్ డాక్యుమెంట్స్ అవసరం లేదు డిజిటల్ డాక్యుమెంట్స్ ని తీసుకుని Loan ఇస్తారు)
- Low interest rates
Instant ₹1 lakh loan కోసం smooth experience and Trending loan apps for 1 lakh list లో ఉంటుంది
4. CASHe
ఇప్పటివరకు మనం చూసిన Loan apps తో పోల్చుకుంటే ఇది కొంచెం విభిన్నంగా ఉంటుంది ఇది మొత్తం AI లోన్ ఇచ్చే అప్లికేషన్
Features:
- Instant short-term loans (త్వరగా తీసుకొని త్వరగా పే చేయాలి అంటే ఈ అప్లికేషన్ బాగా పనిచేస్తుంది)
- Good for salaried employees ( శాలరీ స్లిప్ ఉంటే ఈజీగా లోన్ అప్లై అవుతుంది)
- Quick approval
Emergency cash కోసం best . త్వరగా లోన్ అప్రూవ్ అవుతుంది and Popular choice in loan apps for 1 lakh
5. PaySense
PaySense EMI loans కోసం తీసుకోవడానికి బెస్ట్ అప్లికేషన్ ఈ అప్లికేషన్ లో మనం తీసుకున్న లోన్ అమౌంట్ EMI పరిధిలో మనము రీపేమెంట్ చేసుకోవచ్చు
Features:
- ₹5,000 నుంచి ₹5 లక్షల వరకు loan
- Flexible repayment
- Fast approval
₹1 lakh loan easyగా తీసుకోవచ్ చాలా ఈజీగా అండ్ ఇది మనము మనకి నచ్చిన టైంలో పేమెంట్ చేసుకోవచ్చు EMI లాగా చాలా త్వరగా కూడా అప్రూవల్ అవుతుంది .Trusted name in loan apps for 1 lakh
Why Choose Mobile Loan Apps?
- No bank visits
- Instant approval
- Less documentation
- Quick disbursal
ఇవన్నీ కారణాల వల్ల చాలా మంది ఇప్పుడు loan apps for 1 lakh వైపు move అవుతున్నారు.
Important Tips Before Taking Loan
- Interest rate check చేయండి మీ అమౌంట్ రీపేమెంట్ అనేది ఇంట్రెస్ట్ రేట్ ల మీద ఆధారపడుతుంది కాబట్టి సరిగ్గా చెక్ చేసుకోండి
- Hidden charges ఉంటే verify చేయండి అండ్ తీసుకోవాలా వద్దా అని చెప్పి డిసైడ్ అవ్వండి
- EMI time కి pay చేయండి కావున మీ CIBIL SCORE ఎలాంటి ఇబ్బంది పడదు
- Only trusted apps use చేయండి
Responsible గా use చేస్తే loan apps for 1 lakh చాలా useful అవుతాయి.
Conclusion on Loan Apps 1 Lakh
Nowadays instant money అవసరం అయితే mobile apps best solution. Above mentioned apps all are safe and trusted. మీ requirement కి సరిపడే app choose చేసుకుని easyగా ₹1 lakh loan పొందొచ్చు.
Final గా చెప్పాలంటే, app select చేస్తే loan apps for 1 lakh మీ financial problems solve చేయగలవు.
📊 Apply Links Table (Loan Apps for 1 Lakh)
| App Name | Loan Amount | Apply Link |
|---|---|---|
| Navi | ₹10,000 – ₹20 Lakhs | https://www.navi.com/personal-loan/ |
| KreditBee | ₹1,000 – ₹2 Lakhs | https://www.kreditbee.in/ |
| MoneyTap (Freo) | ₹3,000 – ₹5 Lakhs | https://www.moneytap.com/ |
| CASHe | ₹1,000 – ₹3 Lakhs | https://www.cashe.co.in/ |
| PaySense | ₹5,000 – ₹5 Lakhs | https://www.paysense.com/ |
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇