Job Mela 2025: నిరుద్యోగులకి గుడ్ న్యూస్ 1,000 జాబ్స్ ఇంటర్వ్యూ అటెండ్ అయితే చాలు

Job Mela 2025: నిరుద్యోగులకి గుడ్ న్యూస్ 1,000 జాబ్స్ ఇంటర్వ్యూ అటెండ్ అయితే చాలు

Job Mela 2025 :: పదో తరగతి, ఇంటర్, ఏం ఎల్ టీ, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన నిరుద్యోగులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి.. పూర్తి వివరాలు పేజీలో తెలుసుకుందాం మీకు ఏమైనా డౌట్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Job Mela for Freshers Notification

నిరుద్యోగ యువతకు 50 కంపెనీల్లో 100 ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నారు.. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండషన్ సౌజన్యంతో ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు.

నిరుద్యోగ యువతీ,యువకులకు సువర్ణావకాశం …. మెగా జాబ్ మేళా .. మెగా జాబ్ మేళా …

బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే, వేగేశన ఫౌండేషన్ చైర్మన్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారి ఆధ్వర్యం లో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండషన్ సౌజన్యంతో ఈ నెల 31వ తేదీ న బాపట్ల నియోజకవర్గ నిరుద్యోగ యువతీ,యువకులకు మెగా జాబ్ మేళా నిర్వహించబడును. 50కి పైగా కంపెనీలు, 1000కి పైగా ఉద్యోగ అవకాశాలు..

కంపెనీలు :: 50

మొత్తం ఖాళీలు :: 1000

కావలసిన డాక్యుమెంట్స్

ఈ జాబ్స్ అప్లై చేసుకోవాలనుకునే ప్రతి అభ్యర్థి క్రింద తెలిపిన ప్రతి డాక్యుమెంటు తీసుకొని వెళ్ళాలి.

రైల్వే లో 1,007 జాబ్స్ | RRC SECR Job Notification 2025 |  RRC SECR Job Vacancy 2025 
రైల్వే లో 1,007 జాబ్స్ | RRC SECR Job Notification 2025 |  RRC SECR Job Vacancy 2025 
  • రెజ్యూమ్
  • విద్యార్హత సర్టిఫికెట్స్ ( 10th, Inter, Degree, etc.. మార్క్స్ లిస్ట్ )
  • ఆధార్ కార్డు
  • స్టడీ సర్టిఫికెట్
  • పాస్పోర్ట్ సైజ్ ఫోటో

అప్లికేషన్ ఫీజ్

మీరు ఈ జాబ్స్ కి ఎటువంటి దరఖాస్తు ఫీజ్ చెల్లించాల్సిన అవసరం లేదు.. అందరూ ఉచితంగా ఇంటర్వ్యూకి హాజరవచ్చును.

వయసు

ఈ జాబ్స్ కి వయసు వచ్చేసి మనకి 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరంల వరకు అర్హులైన ప్రతి అభ్యర్థి పాల్గొనవచ్చును.

ఇంటర్వ్యూ ఎక్కడ?

స్థలం ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం, ఎజి కాలేజీ ఎదురు, సూర్యలంక రోడ్డు, బాపట్ల, రిజిస్ట్రేషన్ కొరకు

మరిన్ని వివరాలకు :: 8500015566,8179192707 ఈ నెంబర్స్ ని కాంటాక్ట్ అవ్వండి.

Apply Online & Official Website :: Click Here

 విద్య, ఉద్యోగం తాజా అప్డేట్స్ కోసం :: Click Here

PM Internship
PM Internship: విద్యార్థులకు శిక్షణతో పాటు నెలకి 5 వేలు అందించే పథకం

ఈ క్రింద ఇచ్చిన ఇమేజెస్ ని క్లిక్ చేసుకోండి మరిన్ని జాబ్ అప్డేట్స్ మరి స్కీమ్స్ గురించి తెలుసుకోండి.

👇

📣 Related TAGS

govt jobs 2025, railway jobs 2025, ap jobs mela 2025, upcoming govt jobs 2025, ap jobs 2025, govt job vacancy 2025, govt jobs 2025 notification, ap jobs update 2025, top 5 govt job vacancy in 2025, upcoming government jobs 2025, upcoming govt job vacancy 2025, post office new vacancy 2025, ssc gd 2025 syllabus, upcoming government job vacancy 2025, ssc gd vacancy 2025, ssc gd 2025 vacancy

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now