
Table of Contents
INDIAN ARMY Recruitment 2025 :- నమస్తే ఫ్రెండ్స్ ఒక మాంచి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి మనకి జాబ్స్ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడము జరిగింది.ఇండియన్ ఆర్మీ నుండి 90 పోస్టుల టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (TES 54) బ్యాచ్ కోర్సు శాఖలో భర్తీకి అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేయడము జరిగింది.అభ్యర్థి తప్పనిసరిగా అవివాహిత పురుషుడై ఉండాలి.ఈ జాబ్ పోస్ట్‌కి ఎంపికైన తర్వాత ఉద్యోగానికి వెళ్లడానికి ముందు శిక్షణ కాలం ఉంది.ఈ ఉద్యోగానికి సంబంధించిన వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. ఈ ఉద్యోగాల గురించి మరింత సమాచారం మరియు వివరాలను తెలుసుకోండి, దరఖాస్తు చేసుకోవడం కోసం అర్హత ఉన్న అభ్యర్థులు ఆధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
📌 పోస్ట్ వివరాలు
- సంస్థ పేరు: ఇండియన్ ఆర్మీ(IA)
- జాబ్ పేరు: టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (TES 54) బ్యాచ్ కోర్సు
- మొత్తం ఖాళీలు: 90
- జాబ్ రకం: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం
- ఆఫీషియల్ నోటిఫికేషన్ : Notification
- ఆఫీషియల్ వెబ్‌సైట్: joinindianarmy.nic.in
📄 ఖాళీ వివరాలు
పోస్ట్‌లు | ఖాళీలు |
టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (TES 54) బ్యాచ్ కోర్సు | 90 |
మొత్తం ఖాళీలు | 90 |
🗓️ ముఖ్యమైన తేదీలు
- ఆన్‌లైన్ దరఖాస్తు INDIAN ARMY Recruitment 2025
- ప్రారంభం : మే 13, 2025
- చివరి తేదీ : జూన్ 12, 2025
🎓 అర్హతలు
- అకడమిక్ అర్హత:
- 10+2 / 12th pass Physics, Chemistry & Maths
ఉన్న అభ్యర్థులకు మార్త్రమే అరహత ఉంటుంది.(దరఖాస్తు చేయడానికి మొత్తం 60% మరియు అంతకంటే ఎక్కువ) - అభ్యర్థి తప్పనిసరిగా JEE (మెయిన్స్) 2025లో హాజరై ఉండాలి
- 10+2 / 12th pass Physics, Chemistry & Maths
- పరిధి వయసు:
- గరిష్ఠంగా 16½ మరియు 19½ సంవత్సరాలు. (అభ్యర్థి 02 జూలై 2006 లోపు జన్మించారు మరియు 01 జూలై 2009
లో పు జన్మించివుండాలి. ఇచ్చిన రెండు రోజులు కలుపుకొని కాదు.)
- గరిష్ఠంగా 16½ మరియు 19½ సంవత్సరాలు. (అభ్యర్థి 02 జూలై 2006 లోపు జన్మించారు మరియు 01 జూలై 2009
💰 జీతం వివరాలు
- INDIAN ARMY Recruitment 2025 Jobs స్కేల్: CTC approx. 17-18 లక్షలు సంవత్సరానికి (Level 10 in the Pay matrix, ఉచిత వైద్య కవచం మినహాయించి & ఆ సంవత్సరం హోమ్ టౌన్ వారితో ప్రయాణం)
💳 అప్లికేషన్ ఫీజు
- దరఖాస్తు రుసుము లేదు.
✅ ఎంపిక ప్రక్రియ
- అప్లికేషన్/షార్ట్‌లిస్టింగ్/SSB/మెడికల్/మెరిట్ జాబితా/జాయినింగ్ లెటర్ (సంస్థ నిబంధనల ప్రకారం మరియు పోస్ట్ మీద ఆధారపడి ఉంటుంది).
- భౌతిక ప్రమాణాలు(Physical Standards):
కార్యాచరణ | రాకపై కనీస భౌతిక ప్రమాణాలు ఆఫీసర్ క్యాడెట్ |
2.4 Km Run | 10 నిమిషాల 30 సెకన్లు |
Pull Up | 06 |
Push Up | 40 |
Sit Up | 30 |
Lunges | 10 పునరావృత్తులు రెండు సెట్లు |
Squats | 30 పునరావృత్తులు రెండు సెట్లు |
Swimming | స్విమ్మింగ్ యొక్క ప్రాథమిక అంశాలు తెలుసుకోవాలి |
📥 ఎలా దరఖాస్తు చేయాలి
- క్రీడా ప్రమాణపత్రం ,అవసరమైన డాక్యుమెంట్స్ .
- INDIAN ARMY Recruitment 2025 అధికారిక వెబ్‌సైట్joinindianarmy.nic.in కు వెళ్లండి.
- అధికారిక వెబ్‌సైట్లో నోటిఫికేషన్ లింక్ క్లిక్ చేయండి లేదా మేము అందించిన Notification ఫై క్లిక్ చేయండి.
- నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవండి.
- ఆన్‌లైన్ అప్లికేషన్మేము మేము అందించిన లింక్ క్లిక్ చేసి ఫారాన్ని పూరించండి.
- ఉన్న మీ అసలు పత్రాన్ని మాత్రమే సమర్పించండి.
📄 నోటిఫికేషన్ డౌన్లోడ్ & అప్లై లింక్స్
❓ తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
ప్ర: INDIAN ARMY Recruitment 2025 Jobs ఆన్‌లైన్ దరఖాస్తు ఎప్పుడు ప్రారంభమవుతుంది?
ఉ: మే 13, 2025
ప్ర: చివరి తేదీ ఎప్పుడు?
ఉ: జూన్ 12, 2025
ప్ర: అర్హత ఏమిటి?
ఉ: 12TH Pass (దరఖాస్తు చేయడానికి మొత్తం 60% మరియు అంతకంటే ఎక్కువ)
ప్ర: గరిష్ఠ వయస్సు ఎంత?
ఉ: 16½ మరియు 19½ సంవత్సరాలు
ప్ర: మొత్తం ఖాళీలు ఎన్ని?
ఉ: 90 పోస్టులు
🔖 ట్యాగ్స్: INDIAN ARMY రిక్రూట్మెంట్ 2025, ఇండియన్ ఆర్మీJobs 2025. ప్రభుత్వ ఉద్యోగాలు, INDIAN ARMY జాబ్స్, 12th తరగతి ఉద్యోగాలు,ఫ్రెషర్స్ గవర్నమెంట్ జాబ్స్ 2025
Details | Link |
---|---|
Apply Link | Click Here |
Notification | Click Here |
Official Website | Click Here |
Join WhatsApp Group | Click Here |
Join Telegram Channel | Click Here |
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇