ఆంధ్రప్రదేశ్ District Child Welfare Department ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో 68 అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఖాళీలు ఆరు ప్రాజెక్టు ప్రాంతాలలో ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ 10 అక్టోబర్ 2024న ప్రారంభమై, 21 అక్టోబర్ 2024 వరకు కొనసాగుతుంది.
మొత్తం ఖాళీలు:
68 పోస్టులు
ఉద్యోగ వివరాలు:
- అంగన్వాడీ వర్కర్
- మినీ అంగన్వాడీ వర్కర్
- అంగన్వాడీ హెల్పర్
అర్హతలు:
దరఖాస్తుదారులు పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు పరిమితి:
ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థుల వయసు 21 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం వివరాలు:
- అంగన్వాడీ వర్కర్: నెలకు ₹11,500
- మినీ అంగన్వాడీ వర్కర్: నెలకు ₹7,000
- అంగన్వాడీ హెల్పర్: నెలకు ₹7,000
దరఖాస్తు విధానం:
ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో ఆఫ్లైన్లో సమర్పించాలి.
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు ప్రారంభ తేదీ: 10 అక్టోబర్ 2024
- దరఖాస్తు ముగింపు తేదీ: 21 అక్టోబర్ 2024
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇