Table of Contents
DCCB Bank Jobs రిలీజ్: నెలకు రూ.44,610 వరకు జీతం
DCCB Bank Jobs :: గుంటూరులోని డీసీసీబీ బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.. అర్హతలు, ఎలా అప్లై చేయాలి, పూర్తి వివరాలు తెలుసుకుందాం.. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వచ్చు..
DCCB Bank Jobs
గుంటూరులోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (APCOB).. జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 22వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
ఎన్ని పోస్టులు ఉన్నాయి
- డీసీసీబీ బ్యాంకు 31 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.
- Today Updates: రైతులకు 10 వేలు, వీరికి 25 వేలు వెంటనే తెలుసుకోండి. లేక పోతే నష్టపోతారు!
- DCCB Bank Jobs రిలీజ్: నెలకు రూ.44,610 వరకు జీతం
- Ap Subsidy Loans 2025: గుడ్ న్యూస్ 4 లక్షల రాయితీతో సబ్సిడీ లోన్స్
- Pension Verification: ఆరు నెలల్లో 1.60 లక్షల పింఛన్లపై వేటు
- Ap Sachivalayam Certificates Download: ఒక్క నిమిషంలో అన్ని సర్టిఫికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి
జీతం
- ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి నెలకు రూ. 44,610 /- మొదటి నెల నుండి శాలరీ ఇస్తారు.
వయసు
- 31.10.2024 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి.
సెలక్షన్ ప్రాసెస్
- రాత పరీక్ష, ఇంటర్య్వూల ఆధారంగా సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తు ఫీజు
- జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ. 700/-
- ఎస్సీ, ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ వారికి రూ.500.
అర్హత
- ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటి నుంచి 60% మార్కులతో డిగ్రీ (కామర్స్) లేదా పీజీలో ఉత్తీర్ణత.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ
- 22-01-2025.
పరీక్ష తేదీ
- ఫిబ్రవరి 2025
ఆన్‌లైన్ టెస్ట్ సెంటర్లు
గుంటూరు, పల్నాడు, బాపట్లలో జిల్లాల్లోని సెంటర్లలో నిర్వహిస్తారు. కాల్ లెటర్‌లో ఎగ్జామ్ సెంటర్ వివరాలు తెలియజేస్తారు.
🔺 Notification PDF :: Click Here
🔺 Official Website :: Click Here
♐ విద్యా ఉద్యోగ తాజా సమాచారం కొరకు :: Click Here
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇