BSF Recruitment 2025 – 10th Pass అయితే చాలు! 3588 పోస్టులకు అవకాశం

BSF Recruitment 2025 – 10th Pass అయితే చాలు! 3588 పోస్టులకు అవకాశం

The Border Security Force (BSF) has released a notification for 3588 Constable Tradesman posts. Eligible candidates can apply online from 26th July 2025 to 24th August 2025 at [bsf.gov.in]. Great opportunity for 10th pass and ITI-qualified applicants.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

🔹 Total Vacancies & Gender-wise Posts | మొత్తం ఖాళీలు మరియు జెండర్ల వారీగా పోస్టులు

👨‍✈️ Male: 3406
👩‍✈️ Female: 182
📌 Total: 3588

🔹 Eligibility & Qualifications | BSF Recruitment 2025 అర్హతలు మరియు విద్యార్హతలు

✅ 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి
✅ టెక్నికల్ ట్రేడ్స్‌కి ITI సర్టిఫికేట్ లేదా అనుభవం అవసరం
(కార్పెంటర్, ప్లంబర్, ఎలక్ట్రిషియన్, టైలర్, వాషర్‌మన్, బార్బర్, కూలీ)

APMSRB Recruitment 2025 – 76 DEO, కౌన్సెలర్ & ఇతర పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి
APMSRB Recruitment 2025 – 76 DEO, కౌన్సెలర్ & ఇతర పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి

🔹 Age Limit | వయో పరిమితి

📅 కనీస వయస్సు: 18 సంవత్సరాలు
📅 గరిష్ట వయస్సు: 25 సంవత్సరాలు
🎯 ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో రాయితీలు ఉంటాయి

🔹 Application Fee | దరఖాస్తు ఫీజు

💵 Gen/OBC/EWS: ₹100
🆓 SC/ST/Women: ఫీజు లేదు
💳 చెల్లింపు: ఆన్‌లైన్ మోడ్

🔹 Salary & Pay Scale | జీతం మరియు వేతన వివరాలు

💰 లెవల్-3 పే స్కేల్
💸 ₹21,700 – ₹69,100/-
🎁 అన్ని కేంద్ర ప్రభుత్వ అలవెన్సులు వర్తిస్తాయి

SSC CGL 2025 Notification: 14,582 Vacancies – Golden Opportunity for Central Government Jobs!
SSC CGL 2025 Notification: 14,582 Vacancies | సెంట్రల్ ఉద్యోగాల బంపర్ super నోటిఫికేషన్
Download Now

🔹 Important Dates | ముఖ్యమైన తేదీలు

📢 నోటిఫికేషన్ విడుదల: 22-07-2025
🟢 ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం: 26-07-2025
🔴 చివరి తేదీ: 24-08-2025 (11:59 PM)

📥 Apply Now & Notification | దరఖాస్తు & నోటిఫికేషన్

Important Links
NotificationClick here
BSF Constable (Tradesman) Exam PatternClick here
BSF Constable (Tradesman) SyllabusClick here
Short NotificationClick here
Official WebsiteClick here

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now