
Table of Contents
Best Cashback Credit Cards :- ఈ మధ్య కాలంలో ప్రతిఒక్కరు daily expenses కోసం credit cards ఉపయోగిస్తున్నారు. కానీ simple credit card కంటే cashback credit cards ఉపయోగిస్తే మీరు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయిపై కొంత డబ్బు తిరిగి రావచ్చు . అందుకే చాలా మంది ఇప్పుడు best cashback credit cards India కోసం వెతుకుతున్నారు.
ఈ కింద వున్నా ఆర్టికిలో మీరు cashback credit cards అంటే ఏమిటి, ఏవి best options, మరియు ఎలా select చేసుకోవాలోఓ మీకు పూర్తి వివరాలు చెప్తాను విన్నండి
Cashback Credit Card అంటే ఏమిటి?
Cashback credit card అంటే మనము ఎథినా purchases చేసినపుడు వాటి ఫై percentage(1%నుండి 5% వరకు)cashback లభించడం . మనము ఎథినా వస్తువు ఫై ₹1000 ఖరీదు చేసేవి కొనుగోలు చేసినప్పుడు, ఒక భాగం amount మనకు తిరిగి account కి లభిస్తుంది.
అదే కారణంగా smart users అందరు అని క్రెడిట్ కార్డ్స్ లో best cashback credit cards India ని prefer చేసుకుంటారు .
Why Cashback Credit Cards are Useful?
- అని transaction ఫై మనకు cashback లభిస్తుంది.
- Online & offline shopping benefits
- Extra offers & discounts
- Savings automatically ఎక్కువవుతాయి.
Regular usage కొనుగోలు చేసేవారికి best cashback credit cards India మరింత useful.
Best Cashback Credit Cards in India (2026)
1. HDFC Bank Millennia Credit Card
- Cashback: 5% on Amazon, Flipkart
- 1% on all other spends
ఉన్నpopular best cashback credit cards India లలో ఇది కూడా ఒకటి .
2. SBI Cashback Credit Card
- 5% cashback on online spends
- No merchant restriction
👉 High cashback కారణంగా top best cashback credit cards India choice.
3. ICICI Amazon Pay Credit Card
- 5% cashback for Prime users
- 3% for non-Prime
👉 Amazon users వాళ్లకి best cashback credit cards India.
4. Axis Bank ACE Credit Card
- 5% cashback on bill payments
- 4% on Swiggy, Zomato
👉 Daily expenses చేసేవారికి strong cashback credit cards India.
5. Flipkart Axis Bank Credit Card
- 5% cashback on Flipkart
- 1.5% on other spends. Online shoppers కోసం perfect cashback credit cards India option.
Cashback Cards Comparison
| Card Name | Cashback | Best For |
| HDFC Millennia | 5% | Online shopping |
| SBI Cashback | 5% | All online spends |
| ICICI Amazon | 5% | Amazon users |
| Axis ACE | 5% | Bill payments |
| Flipkart Axis | 5% | Flipkart shopping |
Eligibility Criteria
Cashback credit card apply చేసుకోడానికి మీకు కావాల్సిన అర్హతలు
- Age: 18+
- Stable income (some cards require)
- Good CIBIL score
కొద్దిపాటి beginner-friendly best cashback credit cards India cards FD మీద బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సెలెక్ట్ చేసుకోవడానికి ముందు బాగా ఆలోచించండి
Benefits of Cashback Credit Cards
- మీరు ఈ Cards యూస్ చేయడం వల్ల మీకు Money బాగా Save అవుతుంది
- Easy reward system (points convert అక్కర్లేదు)
- Transparent cashback structure
అందుచేత beginners వాళ్లకి best cashback credit cards India best choice.
- Best Cashback Credit Cards in India (2026) | Complete Guide
- Top Loan Apps in India 2026 | RBI Approved Instant Loan Apps
Things to Keep in Mind
- Cashback limits మరియు Yearly maintanenece చెక్ చేయండి
- కొద్దిపాటి categories ప్రత్యేకంగా apply అవ్వడము జరుగుతుంది
- Late payment charges avoid చేసుకోవాలి
ఎలాంటి బేసిక్ points లను మీరు దృష్టిలో పెట్టుకుంటే best cashback credit cards India లను smartగా వినియోగించుకోవచ్చు.
Pro Tips to Maximize Cashback
- Offers లభిస్తున్న platformsలపై మీరు spend చేసుకోండి .
- Multiple cards use మరియు (category-wise)
- Billing cycle track ఉపయోగించండి.
అందుచేత best cashback credit cards India సహాయంతో maximum savings వినియోగించుకోవచ్చు..
Conclusion
Cashback credit cards అనేవి smart spending tool. మీరు daily expenses ని savings గా మార్చుకోవచ్చు. సరైన card select చేసి disciplinedగా ఉపయోగిస్తే, మీరు ప్రతి నెలా మంచి cashback earn చేయవచ్చు.
ఫైనల్ గా , best cashback credit cards India చూసే చేస్తే మీ ఎక్సపెన్సెస్ ని ప్రాఫిట్స్ గా మార్చుకోవచ్చు 💰
FAQs
1. Best cashback credit card ఏది?
SBI Cashback, HDFC Millennia top options.
2. Cashback ఎలా వస్తుంది?
Directగా statement credit లేదా rewards రూపంలో వస్తుంది.
3. Beginners కి ఏది best?
ICICI Amazon Pay, Axis ACE మంచి best cashback credit cards India options.
Cashback Credit Cards Apply Links Table
| Card Name | Apply Link |
|---|---|
| HDFC Bank Millennia Credit Card | https://www.hdfcbank.com/personal/pay/cards/credit-cards/millennia-credit-card |
| State Bank of India Cashback Credit Card | https://www.sbicard.com/en/personal/credit-cards/rewards/sbi-cashback-card.page |
| ICICI Bank Amazon Pay Credit Card | https://www.icicibank.com/personal-banking/cards/credit-card/amazon-pay-credit-card |
| Axis Bank ACE Credit Card | https://www.axisbank.com/retail/cards/credit-card/axis-bank-ace-credit-card |
| Axis Bank Flipkart Credit Card | https://www.axisbank.com/retail/cards/credit-card/flipkart-axis-bank-credit-card |
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇