AP Welfare Department Notification 2024:
ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసీస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, మరియు లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ వంటి 10 ఉద్యోగాల భర్తీ కోసం అవుట్ సోర్సింగ్ విధానంలో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష లేకుండా, దరఖాస్తు ఫీజు లేకుండా, కేవలం మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. 10th, డిప్లొమా, MLT, DMLT, లేదా ఏదైనా డిగ్రీ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
Important Dates:
- దరఖాస్తు ప్రారంభం: 11 నవంబర్ 2024
- దరఖాస్తు ముగింపు: 13 నవంబర్ 2024
- దరఖాస్తు విధానం: ఆఫ్లైన్
Position Details & Qualifications:
- పోస్టులు: ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసీస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్.
- అర్హతలు: 10th, డిప్లొమా, MLT, DMLT, లేదా ఏదైనా డిగ్రీ.
Age Limit & Relaxation:
- వయస్సు పరిమితి: 18 నుండి 42 సంవత్సరాల మధ్య
- వయో సడలింపు: SC, ST, OBC, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపు.
Selection Process:
- రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక.
- 10th, డిప్లొమా, DMLT, డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక.
Salary:
- ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹23,000/- వరకు జీతం.
- అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు విధానంలో ఈ ఉద్యోగాలు ఉండడంతో, ఇతర అలవెన్సులు ఉండవు.
Application Fee:
- దరఖాస్తుకు ఎటువంటి ఫీజు అవసరం లేదు.
Required Certificates:
- 10th, డిప్లొమా, డిగ్రీ, DMLT మార్కుల జాబితాలు
- కుల ధ్రువీకరణ పత్రం
- 4th నుండి 10th తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు
- అనుభవ సర్టిఫికెట్లు (ఉంటే)
Application Process:
- అర్హత కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ చదివి, అప్లికేషన్ ఫారంను డౌన్లోడ్ చేసి దరఖాస్తు చేసుకోవాలి.
Related Tags
Ap welfare department notification 2024 last date, Ap welfare department notification 2024 date, Ap welfare department notification 2024 apply online, APSWREIS Notification 2024, Social Welfare Department Recruitment 2024
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇