Ap Subsidy Loans 2025: గుడ్ న్యూస్ 4 లక్షల రాయితీతో సబ్సిడీ లోన్స్

Ap Subsidy Loans 2025: గుడ్ న్యూస్ 4 లక్షల రాయితీతో సబ్సిడీ లోన్స్

Ap Subsidy Loans 2025 :: రాష్ట్రంలోని యువతకు ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో సబ్సిడీ లోన్స్ ఇవ్వడానికి సిద్ధమయింది. పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం.. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వచ్చు..

Ap Subsidy Loans 2025 – యువతకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు

ప్రస్తుతం మనకు వచ్చిన తాజా సమాచారం ప్రకారం ఈ సబ్సిడీ లోన్స్ క్రింద చెప్పిన విధంగా ఇస్తారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
  • BC లకు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు రుణాలు ఇవ్వనుంది. ఇందులో సగం రాయితీ ఉంటుంది.
  • జనరిక్ మందుల దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు రూ.8 లక్షలు ఇవ్వనుంది. ఇందులో రూ.4 లక్షలు రాయితీ ఇస్తారు.
  • EBCలకు కూడా స్వయం ఉపాధి పథకాలు అందిస్తోంది. ఇందులోనూ 50 శాతం రాయితీ ఇస్తోంది.

Who is eligible for a BC Corporation loan?

మొత్తం కుటుంబ ఆదాయం రూ. లోపు ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 10,000/- మరియు రూ. పట్టణ ప్రాంతాల్లో నెలకు 12,000/-. కుటుంబ సభ్యులెవరూ ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ పెన్షనర్ కాకూడదు.

Also Read :: Ap లో ఆంగన్ వాడి ఉద్యోగాలు రిలీజ్ ( 7th, 10th పాస్ ఐతే చాలు )

What is BC in Andhra Pradesh?

బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ( Backward Classes for the State of Andhra Pradesh. )

Ap Sachivalayam Certificates Download
Ap Sachivalayam Certificates Download: ఒక్క నిమిషంలో అన్ని సర్టిఫికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి

ఏపీలో ఎన్ని బీసీ కార్పొరేషన్లు ఉన్నాయి?

వన్నికుల క్షత్రియ, అగ్నికుల క్షత్రియ, బెస్త, ఈడిగ, నాగవంశీయులు, పూలనాటి వెలమ వంటి బీసీ వర్గాలకు కూడా ప్రత్యేక కార్పొరేషన్లు ఉంటాయి. 56 కార్పొరేషన్లకు చైర్మన్లను నామినేట్ చేయడంలో ప్రభుత్వం మహిళలకు 50 శాతానికి పైగా ప్రాతినిధ్యం కల్పిస్తోంది.

What is eligibility for loan?

ఈ లోన్స్ కి అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థికి తప్పనిసరిగా 21 సంవత్సరంలో నుంచి 60 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి.

Ap Subsidy Loans 2025 Apply Process

ఇప్పటివరకు వచ్చిన తాజా సమాచారం ప్రకారం ఈ లోన్స్ అనేవి మీ మండలం పరిధిలోని MPDO ఆఫీసులో అప్లై చేయాలి..

మరింత సమాచారం కొరకు మీరు మీ మండల కార్యాలయమును సంప్రదించవచ్చు ను..

ఒకవేళ ప్రభుత్వం నుంచి ఏదైనా మరొక అప్డేట్ వస్తే వెంటనే మన వాట్సప్ గ్రూపులో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది.. ఒకవేళ మీరు మన వాట్సప్ గ్రూపులో లేకపోతే వెంటనే జాయిన్ అవ్వండి..

PM Kisan Payment Status 2025
PM Kisan Payment Status 2025 రైతులు రూ2,000 వేల స్టేటస్ మీ మొబైల్ లోనే తెలుసుకోండి

విద్యా ఉద్యోగ తాజా సమాచారం కొరకు :: Click Here

📢 Related TAGS

subsidy loans for dairy forum, dairy loan subsidy, subsidy loans, ap subsidy loans, subsidy loan, govt subsidy loans, bc corporation subsidy loans 2025, subsidy loans guidlines, bc corporation subsidy loans, st corporation subsidy loans, sc st corporation subsidy loans

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now