ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష సొసైటీ ఆధ్వర్యంలో 2024 విద్యా సంవత్సరానికి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో అధికారిక ప్రకటన విడుదలైంది. నియామక ప్రక్రియ ఒప్పంద ప్రాతిపదికన జరుపుతారు. అర్హత కలిగిన ఆసక్తి గల మహిళ అభ్యర్థులు అక్టోబర్ 15లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీలు:
- హెడ్ కుక్ – 48 పోస్టులు
- అసిస్టెంట్ కుక్ – 263 పోస్టులు
- వాచ్ ఉమెన్ – 95 పోస్టులు
- స్కావెంజర్ – 78 పోస్టులు
- స్వీపర్ – 63 పోస్టులు
టైప్-4 ఖాళీలు:
- హెడ్ కుక్ – 48
- అసిస్టెంట్ కుక్ – 76
- చౌకీదార్ – 58
మొత్తం ఖాళీలు: 729
అర్హతలు:
- హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, స్వీపర్, స్కావెంజర్ పోస్టులకు విద్యా అర్హతలు అవసరం లేదు.
- వాచ్ ఉమెన్, చౌకీదార్ పోస్టులకు కనీసం ఏడవ తరగతి ఉత్తీర్ణత ఉండాలి.
- వయోపరిమితి: 42 ఏళ్ల లోపు అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయో సడలింపు కల్పిస్తారు.
జీతం:
- ఎంపికైన వారికి నెలకు రూ. 15,000/- జీతం ఇవ్వబడుతుంది.
🔴 Application PDF :: Click Here
🔴 KGBV District Wise List : Click Here
🔴 KGBV Official Website :: Click Here
దరఖాస్తు విధానం:
- ఆఫ్‌లైన్ దరఖాస్తులను మండల విద్యాశాఖాధికారుల కార్యాలయంలో సమర్పించాలి.
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు ప్రారంభ తేదీ: 07.10.2024
- దరఖాస్తు ముగింపు తేదీ: 15.10.2024
CHECKOUT LATEST JOBS – CLICK HERE
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇