
Table of Contents
Ap Govt Sankranti Gift సీఎం సంక్రాంతి కానుకగా రాష్ట్రంలో వీళ్ళందరికీ నిధులు విడుదల
Ap Govt Sankranti Gift :: రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు సంక్రాంతి కానుకగా శుభవార్త అందించడం జరిగింది. తాజాగా జరిగిన ఆర్థిక శాఖ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది..
విద్యార్థులు, ఉద్యోగులు, పోలీసు శాఖకు గుడ్ న్యూస్
ముఖ్యంగా విద్యార్థులకు, ఉద్యోగులకు, పోలీస్ శాఖకు సంబంధించి పెండింగ్ బిల్లులు బకాయిల చెల్లింపు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధ్యక్షతన తాజాగా జరిగిన ఆర్థిక శాఖ సమీక్ష సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్
- GPF 5.519cr,
- CPS 5.300cr,
- TOS రూ.265cr,
- పోలీసుల సరెండర్ లీవ్ బకాయిలు రూ.241 cr,
- ఫీజు రీయింబర్స్మెంట్ కోసం రూ.788cr,
- 26 వేల మంది కాంట్రాక్టర్లకు రూ.506 cr,
- 651 కంపెనీలకు రూ.90 cr రాయితీ,
- విద్యుత్ శాఖకు రూ.500 కోట్లు,
- ఆరోగ్యశ్రీకి రూ.400 cr,
- రైతుల కౌలు బకాయిలకు రూ.241 కోట్లు
సంక్రాంతి కానుకగా పెండింగ్ బిల్లులు, బకాయిలు చెల్లించేందుకు CM చంద్రబాబు ఆమోదం తెలిపారు..
Also Read :- హైకోర్టులో ఉద్యోగాలు రిలీజ్
ముఖ్యంగా ఇందులో మనం మాట్లాడుకున్నట్లయితే విద్యార్థులకు చాలా రోజుల నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ నిధుల కోసం ఇటు కాలేజీ వాళ్లు చాలా ప్రెషర్ పెడుతున్నారు.. ఈ నిధులు రిలీజ్ అయితే చాలా మంది విద్యార్థులకు సంబంధించి సర్టిఫికెట్స్ కూడా కాలేజీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడానికి మరి వాళ్ళు ఏదైనా ఉద్యోగాలకు సంబంధించి వెళ్లడానికి ఉపయోగపడుతుంది.. అలాగే మనం తీసుకున్నట్లయితే ఆరోగ్యశ్రీ కి సంబంధించి కూడా 400 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది.. ఒక రకంగా చెప్పాలంటే సంక్రాంతి కానుకగా రాష్ట్రంలోని కొంతమంది కైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది.
📢 Related TAGS
sankranti gifts, sankranti, chandranna sankranthi gifts, govt sankranti gifts to farmers, sankranti gifts to farmers, christmas & sankranti gifts
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇