
Table of Contents
Ap CM కీలక ప్రకటన 15 వేలు 20 వేలు పథకాలు గుడ్ న్యూస్
Ap CM రాష్ట్రంలోని సంక్షేమ పథకాలపై కీలక ప్రకటన చేయడం జరిగింది.. తల్లికి వందనం, అలాగే రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ, పథకాలపై క్లారిటీ ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు తెలుసుకుందాం.. మరి ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సప్ లో కాంటాక్ట్ అవ్వండి.
💰 సూపర్ సిక్స్
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అన్ని హామీలను ప్రజలకు అమలు చేస్తామని రాయచోటిలో జరిగిన సభలో సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. సూపర్ సిక్స్ అమలు చేసే తీరుతాం. ఇప్పటికే దీపం ఇచ్చాం.
💰 తల్లికి వందనం ఈ ఏడాదే
ఈ ఏడాది నుంచే, రేపు స్కూల్స్ తెరిచే సమయానికి తల్లికి వందనం ఇస్తున్నాం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ తల్లికి వందనం ఇస్తామని చెప్పడం జరిగింది.
💰 రైతులకు రూ 20,000 వేలు
అలాగే రైతులకు అన్నదాత-సుఖీభవ కింద రూ.20 వేలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను కలుపుకొని మిగతావి మే నెలలో రైతుల ఖాతాలో అన్నదాత సుఖీభవ ప్రభుత్వ పథకం కింద విడతల వారీగా రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది.
💰 మత్స్యకారులకు రూ. 20,000 వేలు
అలాగే వేట నిషేధ సమయంలో, ఏప్రిల్ 15 లోపే మత్స్యకారులకు రూ.20 వేలు ఇస్తాం. చెప్పిన విధంగా అన్ని కార్యక్రమాలు ఒక్కోటి చేసుకుంటూ వస్తున్నాం. వీటితో పాటుగా, ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చి తీరుతాం.
RTC బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తాం: సిఎం చంద్రబాబు నాయుడు.
Also Read :: పరీక్ష లేకుండా రైల్వే శాఖలో ఉద్యోగాలు రిలీజ్
ఇళ్ల స్థలాలపై కీలక ప్రకటన
- గతంలో హౌస్ సైట్ పొంది ఉండి ఇల్లు కట్టకపోయిన వారి పరిస్థితి ఏమిటి?
- ఇప్పటికే ఇంటి స్థలం జారీ చేయబడి కోర్టు కేసులలో ఉంటే వారికి ఆ స్థలాన్ని రద్దు చేసి వేరే చోట జారీ
- గతంలో కేటాయించిన లే అవుట్ నగరానికి దూరంగా ఉండడం, స్మశానాలకు దగ్గరగా ఉండడం, ముంపు ప్రాంతంలో ఉండడం వంటి సమస్యలు ఉంటే మొత్తం లే అవుట్ రద్దు చేసి వేరే చోట కేటాయించాలని నిర్ణయించారు.
- ఇప్పటికే ఇంటి స్థలం పొందినప్పటికీ, ఇల్లు నిర్మించిన వారికి ఆ స్థలం రద్దు చేసి వేరే చోట స్థలం కేటాయిస్తారు.
Also Read :: Ap లో MLC ఓటర్ లిస్ట్ రిలీజ్ మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇