ఈ లిస్టులో మీ పేరు ఉందా? వీరికి మాత్రమే రూ.2,000 వేలు please check

ఈ లిస్టులో మీ పేరు ఉందా? వీరికి మాత్రమే రూ.2,000 వేలు please check

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చిన పథకం పీఎం కిసాన్ సన్మాన్ నిది యోజన ఈ పథకం ద్వారా రైతులకు సంవత్సరానికి రూ. 6,000 వేల రూపాయలు మూడు విడతలలో అకౌంట్ లో వేయడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ ఇవ్వడం జరిగింది.. పూర్తి వివరాలు తెలుసుకుందాం..

WhatsApp Group Join Now
Telegram Group Join Now

PM Kisan 19th Installment Overview

కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రైతులందరికీ 18 విడతలగా విడతకి రూ. 2,000 వేల చొప్పున నేరుగా రైతులు ఖాతాలో జమ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు 19 విడతకు సంబంధించి రైతులు ఖాతాలో డబ్బులు జమ చేయాలని నిర్ణయించడం జరిగింది.

PM Kisan 19th Installment Release Date

పీఎం కిసాన్ 19వ విడత కింద రైతుల ఖాతాల్లో రూ.2000లను కేంద్ర ప్రభుత్వం ఈ నెల 24న జమ చేయనుంది. ఏటా రూ.6000 3 విడతల్లో జమ చేసే ఈ పథకం డబ్బులు పొందాలంటే రైతులు ఈ-కేవైసీ చేసుకోవడం తప్పనిసరి. ఈ నెల 24లోపు E-KYC పూర్తి చేసిన వారికి మాత్రమే డబ్బులు అందుతాయి.

PM Kisan 19th Installment Eligible List

19 విడతకు సంబంధించి అర్హుల జాబితా రిలీజ్ అయింది. ఈ లిస్టులో ఉన్న వాళ్లకు మాత్రమే రూ. 2,000 వేలు.. మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.👇

Ap New Ration Card 2025
Ap New Ration Card 2025: కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజల ఎదురుచూపులు
PM Kisan Update
PM Kisan 19th Installment Eligible List Click Here

తప్పకుండా పైనున్న లింకును క్లిక్ చేసుకొని ప్రతి రైతు చెక్ చేసుకోండి. ఆ లిస్టులో నేమ్ ఉన్న రైతుకు మాత్రమే డబ్బులు వస్తుంది.

రైతులకి అలెర్ట్

ఇప్పుడు రిలీజ్ చేసే Pm kisan 19th installment రావాలి అంటే తప్పని సరిగా మీకు ఈ కేవైసీ అయి ఉండాలి. లేదంటే పీఎం కిసాన్ డబ్బులు రాదు.. please check

PM Kisan Scheme
PM Kisan E-Kyc Link Click Here

గమనిక :: పీఎం కిసాన్ కి సంబంధించి మరేమైనా మీకు డౌట్స్ ఉంటే తప్పకుండా మా వాట్సాప్ గ్రూపులో జాయిన్ అవ్వగలరు.

ముఖ్యమైన కొన్ని జాబ్ నోటిఫికేషన్స్

Ap free bus scheme 2025
Ap Free Bus Scheme 2025: మహిళలకు గుడ్ న్యూస్ త్వరలో ఉచిత బస్సు కి అంతా సిద్ధం చేస్తున్నారు!
Latest Jobs
Ap లో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు రిలీజ్ ( టెన్త్ పాస్ అయితే చాలు ) Click Here
10th పాస్ అయితే చాలు పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు రిలీజ్ Click Here
రైల్వేలో 32 వేల ఉద్యోగాలు రిలీజ్ Click Here
16,347 ప్రభుత్వ ఉద్యోగాలు రిలీజ్ Click Here
ఫ్రీగా వాట్సాప్ లోనే కరెంట్ బిల్ పే చేయండి Click Here
Read More: ఈ లిస్టులో మీ పేరు ఉందా? వీరికి మాత్రమే రూ.2,000 వేలు please check

🔍 Related TAGS

pm kisan 19th installment date 2025, pm kisan 19th installment date, pm kisan 19th installment, pm kisan yojana 19th installment date, pm kisan 19 installment, pm kisan yojana 19th installment date news, pm kisan yojana 19th installment, pm kisan, pm kisan 19th installment kab aayegi, pm kisan yojana 19th installment news, pm kisan 19th installment date 2025 new update, pm kisan yojana 19th installment kab aayegi 2025, pm kisan new update, pm kisan 19th installment 2025

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now