Ap New Ration Card 2025: కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజల ఎదురుచూపులు

Ap New Ration Card 2025: కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజల ఎదురుచూపులు

Ap New Ration Card 2025 :: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారిన కానీ రేషన్ కార్డులకు సంబంధించి ఇదిగో అప్పుడు ఇస్తాము, ఇప్పుడు ఇస్తామని చెప్తున్నారు కానీ ఏ రోజు ఇస్తామని ప్రస్తుతం వచ్చిన ప్రభుత్వం కూడా ఇప్పటికే సంవత్సరకాలం అవుతుంది. ఈ పేజీలో రేషన్ కార్డు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మరి ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సప్ లో మెసేజ్ చేయండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Ap New Ration Card 2025 Overview

కొత్త రేషన్ కార్డు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. గత వైసిపి ప్రభుత్వం కూడా లాస్ట్ సంవత్సరం నుంచి రేషన్ కార్డులు జారీ నిలిపివేయడం జరిగింది. మళ్లీ కొత్తగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డు లేని ప్రజలందరికీ ఆశలు గురించాయి. ఎందుకు అనుకూలంగా నూతన సంవత్సరం కానుక గా కొత్త రేషన్ కార్డులు జారీ తో పాటు చేర్పులు మరియు మార్పులకు అవకాశం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

అయితే ఇంకా ప్రభుత్వ వెబ్సైట్ కి సంబంధించి సాఫ్ట్వేర్ లో సమస్యలు ఉన్నాయని కారణంతో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ చేపట్టడంలో లేట్ అవుతుంది. ఈ విషయం తెలియని ప్రజలు రేషన్ కార్డుల కోసం మీ సేవ కేంద్రాలకు మరియు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లి వస్తున్నారు. అధికారులు ఇంకా సైట్ ఓపెన్ కావడం లేదని చెప్పి పంపిస్తున్నారు.

అధికారులకు పెద్ద ఎత్తున అర్జీలు ఇచ్చిన ఫలితం లేదు?

ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డ్ డే ప్రామాణికంగా తీసుకుండడంతో ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం మండల, జిల్లా స్థాయిలో నిర్వహించే గ్రీవెన్స్ లలో ప్రజలు పెద్ద ఎత్తున అర్జీలు ఇస్తున్నారు. రెండేళ్ల నుంచి రేషన్ కార్డుల చేర్పులు మార్పులకు అవకాశం లేకపోవడంతో ఇప్పుడు అందుకోసం అనేకమంది MRO ఆఫీసులో చుట్టూ మరియు పౌరసరఫరాల కార్యాలు చుట్టూ తిరుగుతున్నారు.

  • కుటుంబంలో ఒకరు చనిపోయి ఉంటే వారి తొలగింపు
  • పుట్టిన వాళ్ల పేర్లు చేర్పు
  • కుటుంబంలో ఐదు మంది లేరా ఆరు మంది కలిసి ఉండి ప్రస్తుతం విడిపోయి ఉంటే అటువంటివారు కొత్త కార్డు కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు.

ఇటీవల పౌరసరఫరాల ఉన్నతాధికారులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కొత్త రేషన్ కార్డులతో పాటు చేర్పులకు, మార్పుల కోసం వస్తున్న విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకొని పోయినట్టు తెలుస్తోంది. ఆ విషయమై ప్రభుత్వం కసరత్తు చేస్తుందని, త్వరలోనే ప్రకటన వస్తుందని ఉన్నతాధికారులు చెప్పినట్టు సమాచారం.

Pm kisan 19th installment
ఈ లిస్టులో మీ పేరు ఉందా? వీరికి మాత్రమే రూ.2,000 వేలు please check

New Ration Card Required Documents

ప్రస్తుతం కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవాలనుకుంటే తప్పనిసరి గా ఈ క్రింద చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కావాలి.

  • కొత్తగా పెళ్లయిన వారు అయితే

మ్యారేజ్ సర్టిఫికెట్, మరియు భర్త ఆధార్ కార్డు, బార్య ఆధార్ కార్డు, భర్త ఉన్న రేషన్ కార్డు యొక్క నెంబరు మరియు రేషన్ కార్డు జిరాక్స్ , అప్లికేషన్ ఫామ్ ఈ డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుంది.

గమనిక :: ఒకవేళ కోడలిని భర్త కార్డు ఎక్కించాలంటే తప్పనిసరిగా మ్యారేజ్ సర్టిఫికేట్ మరియు కోడలు యొక్క ఆధార్ కార్డు, భర్త కుటుంబ సభ్యుల్లోని ఎవరో ఒకరి ఆధార్ కార్డు, భర్త రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది.

  • రేషన్ కార్డులో ఆడ్ చేయాలంటే

తప్పనిసరిగా కుటుంబ సభ్యులను యాడ్ చేయాలంటే బర్త్ సర్టిఫికెట్ ఉండాలి మరియు ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. తల్లిదండ్రుల రేషన్ కార్డు లోకి ఆడ చేసుకోవచ్చును.

  • రేషన్ కార్డులో డిలీట్ ఆప్షన్ కొరకు

ప్రస్తుతానికి రేషన్ కార్డులో డిలీట్ చేయాలంటే ఆ పర్సన్ చనిపోయి ఉంటే డెత్ సర్టిఫికెట్ పెట్టి కుటుంబ సభ్యుల రేషన్ కార్డులో నుంచి తొలగించవచ్చు ను.

PM Internship
PM Internship: విద్యార్థులకు శిక్షణతో పాటు నెలకి 5 వేలు అందించే పథకం

గమనిక :: ప్రస్తుతానికి అయితే కూటమి గవర్నమెంట్ రేషన్ కార్డుకు సంబంధించి త్వరలో వదులుతామంటున్నారు గానీ ఎప్పుడు అనేది అయితే ఎక్కడ అప్డేట్ లేదు. ఒకవేళ గవర్నమెంట్ నుంచి అప్డేట్ వస్తే మన వాట్సాప్ గ్రూప్లో ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు ఇంకా మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి.

Latest Jobs
10th పాస్ అయితే చాలు పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు రిలీజ్ Click Here
రైల్వేలో 32 వేల ఉద్యోగాలు రిలీజ్ Click Here
16,347 ప్రభుత్వ ఉద్యోగాలు రిలీజ్ Click Here
ఫ్రీగా వాట్సాప్ లోనే కరెంట్ బిల్ పే చేయండి Click Here

Also Read :-

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now