
Table of Contents
Ap Free Bus Scheme 2025: మహిళలకు గుడ్ న్యూస్ త్వరలో ఉచిత బస్సు కి అంతా సిద్ధం చేస్తున్నారు!
Ap Free Bus Scheme 2025 :: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చును. త్వరలో ఫ్రీ బస్సు కు సంబంధించి ఏర్పాట్ల సిద్ధం చేస్తున్నారు.. పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీకు మరి ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వచ్చు.
సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా ప్రకటన
ఉగాది నుంచి ఉచిత బస్సు పథకాన్ని – ప్రవేశపెట్టబోతున్నామని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ఈ పథకం అమలవుతున్న ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తున్నామని చెప్పారు.
టిడిపి కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. త్వరలోనే సూపర్ సిక్స్ పథకాలను అమలు పరుస్తామని చెప్పారు.
తల్లికి వందనంపై కూడా కీలక ప్రకటన
ఈ విద్యా సంవత్సరం ముగిశాక తల్లికి వందనం కింద రూ.15 వేలు ఇస్తామన్నారు. వచ్చే విద్యాసంవత్సరం మొదటిలోనే ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడించారు.
అలాగే ప్రతి నియోజకవర్గంలోనూ అన్న క్యాంటీన్ ప్రారంభిస్తామని చెప్పారు.
Ap లో MLC Voter లిస్ట్ రిలీజ్ మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి :: Click Here
Ap Free Bus Scheme 2025 ముగింపు
ప్రస్తుతం ఈ ఫ్రీ బస్సు కు సంబంధించి పక్క రాష్ట్రాలలో అమలు చేసిన ఫ్రీ బస్సు గరించి నివేదిక ప్రభుత్వానికి త్వరలో సమర్పిస్తున్నారు. అక్కడ అమలు అవుతున్న ఈ స్కీం వల్ల ఏమైనా లోటు బాట్లు ఉన్నాయా ఉంటే వాటిని రెటిఫై చేసి ఇంకా గట్టిగా అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది.
తాజా విద్య ఉద్యోగ సమాచారం కొరకు :: Click Here
క్రింది ఇచ్చిన ఇమేజ్ ని క్లిక్ చేసుకొని ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ని తెలుసుకోండి. 👇
👇
👇
👇
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇