HDFC Bank PO Recruitment 2025: నిరుద్యోగులకు మరొక నోటిఫికేషన్ రిలీజ్

HDFC Bank PO Recruitment 2025: నిరుద్యోగులకు మరొక నోటిఫికేషన్ రిలీజ్

HDFC Bank PO Recruitment :: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకుందాం…

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఎన్ని పోస్టులు ఉన్నాయి?

  • రిలేషన్‌షిప్‌ మేనేజర్ (RM) పోస్టులు – 500

అర్హత

  • అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి. అలాగే 1 – 10 సంవత్సరాల ఉద్యోగ అనుభవం ఉండాలి.

వయసు

  • దరఖాస్తు చివరి తేదీ అయిన ఫిబ్రవరి 7, 2025 నాటికి 35 ఏళ్లు మించకూడదు.

సాలారీ

  • ఏడాదికి రూ.3,00,000 – రూ.12,00,000 వరకు ఉంటుంది.

అప్లయ్ ప్రాసెస్

  • HDFC Bank PO Recruitment పోస్టులకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

సెలక్షన్ ప్రాసెస్

  • ఆన్‌లైన్ పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఉద్యోగం లొకేషన్

  • దేశవ్యాప్తంగా గల ప్రధాన నగరాల్లో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది.

పరీక్ష కేంద్రాలు

  • విశాఖపట్నం, ఢిల్లీ, అహ్మాదాబాద్‌, వడోదర, బెంగళూరు, మంగళూరు, భోపాల్‌, ముంబయి, పుణె, అమృత్‌సర్‌, జయపుర, హైదరాబాద్‌, లఖ్‌నవూ, కోల్‌కతా నగరాల్లో పరీక్ష నిర్వహిస్తారు.

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీడిసెంబర్‌ 30, 2024
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీఫిబ్రవరి 7, 2025
ఆన్‌లైన్ పరీక్షమార్చి 2025

🔻 Notification PDF :: Click Here

🔻 Apply Online Link :: Click Here

MHSRB Telangana Recruitment 2025 - సివిల్ అసిస్టెంట్ సర్జన్లు మరియు మెడికల్ ఆఫీసర్లు సహా 1,623 స్పెషలిస్ట్ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.
MHSRB Telangana Recruitment 2025 – సివిల్ అసిస్టెంట్ సర్జన్లు మరియు మెడికల్ ఆఫీసర్లు సహా 1,623 స్పెషలిస్ట్ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

మరిని విద్యా, ఉద్యోగ సమాచారం కొరకు :: Click Here

📢 Ralated TAGS

hdfc bank recruitment, hdfc bank recruitment 2025, hdfc recruitment 2025, hdfc bank po recruitment 2025, hdfc bank new recruitment 2025, hdfc po recruitment 2025, hdfc bank recruitment 2025 how to apply

MIDHANI Assistant Recruitment 2025 – మిధాని లో 50 అసిస్టెంట్ పోస్టులు.

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now