Apprenticeship – నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో యాక్ట్ అప్రెంటీస్ ఖాళీలు | Latest Jobs In Telugu

నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో యాక్ట్ అప్రెంటీస్ ఖాళీలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

గువాహటి (అస్సాం)లోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సి) – నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే (ఎన్‌ఎఫ్‌ఆర్) పరిధిలోని వివిధ డివిజన్లు మరియు వర్క్ షాపుల్లో 5,687 యాక్ట్ అప్రెంటీస్ ఖాళీల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది.

పదవులు:

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లో 802 ఉద్యోగాలు | Power Grid Jobs
  • డివిజన్/వర్క్ షాపులు: కతిహార్- తింధారియా, అలీపురువార్, రంగియా, లుమింగ్, టిన్ సుకియా, న్యూ బొంగైగావ్ వర్క్‌షాప్ – ఇంజనీరింగ్ వర్క్‌షాప్, దిబ్రూగర్, ఎన్ఎఫ్ఆర్ హెడ్ క్వార్టర్/మాలిగావ్.
  • విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్, ఎస్-టి, పర్సనల్, అకౌంట్స్, మెడికల్.

Act apprenticeship railway eligibility

  • అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
  • 12వ తరగతి, ఎంఎల్డీ ఉత్తీర్ణత ఉండటం అవసరం.

వయోపరిమితి:

  • 15 నుంచి 24 ఏళ్ల లోపు ఉండాలి.
  • ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంది.

ఎంపిక విధానం:

  • పదో తరగతి మరియు ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:

  • ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు గడువు:

RRC Recruitment 2024
రైల్వేలో 5,647 ఉద్యోగాలు – పరీక్ష లేకుండా | RRC Recruitment 2024
  • 03.12.2024

వెబ్సైట్ : https://www.rrcpryj.org

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *