Medium Brush Stroke

ఆంధ్రప్రదేశ్ ఉమెన్ & చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లోని తూర్పు గోదావరి జిల్లాలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Medium Brush Stroke

ఈ నోటిఫికేషన్ ద్వారా సోషల్ వర్కర్, ఆయా సహా వివిధ పోస్టులు భర్తీ చేయబడతాయి.

Medium Brush Stroke

ఖాళీల సంఖ్య: మొత్తం 4 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.

Medium Brush Stroke

విద్యా అర్హతలు: అర్హతల వివరాలు అధికారిక పేజీలో పొందుపరచబడినాయి.

Medium Brush Stroke

వయస్సు: 25 - 42 సంవత్సరాల మధ్య అభ్యర్థులు అర్హులు.

Medium Brush Stroke

జీతం: పోస్టును బట్టి జీతం నిర్ణయించబడుతుంది.

Medium Brush Stroke

అప్లికేషన్ తేదీలు: 15.10.2024 నుండి 24.10.2024 వరకు దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి.

SWIPE UP FOR NOTIFICATION