
University of Hyderabad (UoH) Recruitment 2025:- ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఎంతోమంది విద్యార్థులకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ వచ్చింది University of Hyderabad (UoH) Recruitment 2025 నుండి మనకి వివిధ రకాలైన ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఇందులో భాగంగా (Assistant Librarian, Assistant Registrar) అసిస్టెంట్ లైబ్రేరియన్, అసిస్టెంట్ రిజిస్టర్, ఉద్యోగాలకి వేకెన్సీ ఇచ్చారు. ఈ ఉద్యోగాలు మీరు అప్లై చేయాలి అంటే మీరు బ్యాచిలర్స్ డిగ్రీ లేదా బీటెక్ లేదా 12TH పాస్ అవుతే సరిపోతుంది ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి చివరి రోజు 24 అక్టోబర్..
నుండి మనకి 52 లైబ్రరీ అసిస్టెంట్ అసిస్టెంట్ రిజిస్టర్ ఉద్యోగాలని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మీకు విద్యా అర్హతలు ఉన్నాయి అనిపిస్తే ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉద్యోగానికి కావలసిన విద్య అర్హతలు ఏంటి వయసు ఎంత ఉండాలి శాలరీ ఏ విధంగా ఇస్తారు సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి అని మొత్తం కింద వివరంగా చెప్పడం జరిగింది.
Table of Contents
హైదరాబాదు విశ్వవిద్యాలయం (UoH) నియామక వివరాలు 2025
విభాగం | వివరాలు |
సంస్థ పేరు | హైదరాబాదు విశ్వవిద్యాలయం (UoH) |
పోస్టు పేరు | అసిస్టెంట్ లైబ్రేరియన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ మరియు ఇతర పోస్టులు |
మొత్తం ఖాళీలు | 52 |
వేతనం | ₹19,900 – ₹1,82,400 |
అర్హతలు | డిగ్రీ, B.Tech/B.E, 12వ తరగతి, M.E/M.Tech, M.Phil/Ph.D, M.Lib |
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం | 25 సెప్టెంబర్ 2025 |
చివరి తేదీ | 24 అక్టోబర్ 2025 |
అధికారిక వెబ్‌సైట్ | uohyd.ac.in |
Total number of vacancies
ఈ University of Hyderabad (UoH) Recruitment 2025 ఉద్యోగం నోటిఫికేషన్లో మొత్తము 52 ఉద్యోగాలని భర్తీ చేయబోతున్నారు దీనికి సంబంధించి చాలా విభాగాలలో కొన్ని పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఏ విభాగాల్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయని తెలుసుకోవడానికి కింద టేబుల్ లో స్పష్టంగా చెప్పడం జరిగింది చూడండి.

Age Limit
ఈ University of Hyderabad (UoH) Recruitment 2025 ఉద్యోగాలకి మీరు అప్లై చేయాలి అంటే ఒక్కొక్క ఉద్యోగానికి ఒక్కొక్క తీరైన ఉద్యోగ వయసు అర్హతలు ఉన్నాయి మీకు స్పష్టంగా తెలియజేయడానికి కింద టేబుల్ ఉన్నది దాన్ని చదవండి ఏజ్ లిమిట్ కోసం.
పోస్టు | కనీస వయస్సు | గరిష్ట వయస్సు |
---|---|---|
Assistant Librarian | 18 | 62 |
Assistant Registrar | 18 | 40 |
System Programmer | 18 | 40 |
Senior Assistant | 18 | 35 |
Office Assistant | 18 | 32 |
Laboratory Assistant | 18 | 32 |
Junior Office Assistant | 18 | 32 |
Laboratory Attendant | 18 | 32 |
Library Attendant | 18 | 32 |
Education Qualification
ఈ University of Hyderabad (UoH) Recruitment 2025 ఉద్యోగ నోటిఫికేషన్ లో ప్రతి ఉద్యోగానికి డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడగడం జరుగుతుంది కొన్ని ఉద్యోగాలకి డిగ్రీ చేయాల్సి ఉంటుంది కొన్ని ఉద్యోగాలు ఇంటర్ పాస్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు పూర్తి వివరాలు కోసం కింద ఉన్న టేబుల్ లు చదవండి
Post | Qualification |
---|---|
Assistant Librarian | Master’s in Library Science |
Assistant Registrar | Master’s Degree |
System Programmer | B.E/B.Tech + Exp. / M.E/M.Tech / MCA |
Senior Assistant | Bachelor’s Degree |
Office Assistant | Bachelor’s Degree |
Lab Assistant | Bachelor’s + 2 yrs Exp. |
Jr. Office Assistant | Bachelor’s Degree |
Lab Attendant | 12th (Science) / 10th + Cert. |
Library Attendant | 12th + Lib. Cert. + Exp. |
Application fee
ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయటానికి అప్లికేషన్ ఫీజు ఉంది మీయొక్క కాస్ట్ కేటగిరీకి డిపెండ్ అయ్యి మీ యొక్క అప్లికేషన్ ఫీజు ఉంటుంది అప్లికేషన్ ఫీజు తో పాటు కొన్ని రూల్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది.
కేటగిరీ | అప్లికేషన్ ఫీజు |
---|---|
SC / ST / PwBD | ₹500 |
ఇతర అభ్యర్థులు | ₹1,000 |
- అభ్యర్థులు ఒక ఉద్యోగం కంటే ఎక్కువ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి వీల్లేదు ఒకసారి ఒక ఉద్యోగానికి మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉంది
- మీరు ఉద్యోగ అప్లికేషన్ ఫీజు చెల్లించినట్లు తిరిగి రాదు ఈ విషయం మీరు గుర్తుంచుకోవాలి.
- అప్లై చేసే ముందు ఒక్కసారి అఫీషియల్ నోటిఫికేషన్ పూర్తిగా చదివి మీకు అర్హతలు ఉంటే మాత్రమే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోగలరు.
Selection Process
- Written Test – Objective & descriptive questions (depends on post).
- Interview / Personal Interaction – Candidates qualifying the test are called.
- Merit List – Final selection based on written test + interview scores.
Important Dates
Event | Date |
---|---|
Start Date (Online Apply) | 25-09-2025 |
Last Date (Online Apply) | 24-10-2025 |
Apply Links
Link Type | Link |
---|---|
Apply Online | Click Here |
Notification | Click Here |
Official Website | Click Here |
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇