
TS Inter Supplementary Exams Hall Tickets 2025: నమస్కారం స్నేహితులారా తెలంగాణ రాష్ట్రంలో TS Inter Supplementary Exams 2025 సంబంధించిన హాల్ టికెట్స్ ని TS Inter Supplementary Exams Hall Tickets 2025 విడుదల చేయడం జరుగుతుంది ఈ రోజు.
పోయిన నెల మన తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు విడుదల అవడం జరిగింది అందులో దాదాపు 47% అయ్యారు అని కూడా వార్తలు వచ్చాయి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఫెయిల్ అయిన వారికి సప్లిమెంట్ పరీక్షలు నిర్వహించబోతున్నారు . సప్లిమెంటరీ పరీక్షలు మే 22వ తేదీ నుండి 29 వరకు ఉంటాయి అని చెప్తున్నారు. ఇందులో మనకి దాదాపు నాలుగు పాయింట్ రెండు లక్షల మంది స్టూడెంట్స్ దీనికి సంబంధించి హాజరవుతున్నారు అని వార్తలు వస్తున్నాయి. తెలంగాణ ఇంటర్ బోర్డు దాదాపు 892 పైగా ఎగ్జామ్ సెంటర్లు ఇవ్వడం జరిగింది ఈ యొక్క సప్లిమెంటరీ ఎగ్జామ్ కోసం.
ఇందులో మనకి ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ ఫస్టియర్ స్టూడెంట్స్ కి పరీక్షలు పెట్టడం జరుగుతుంది ఆ తరువాత మధ్యాహ్నం సెకండ్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది.
Download TS Inter Supplementary Exams Hall Tickets 2025 Details
ఎగ్జామ్ డేట్స్ వస్తున్నాయి ఇట్లాంటి సమయంలో స్టూడెంట్స్ అందరూ ఆందోళనగా ఉన్నారు ఎందుకంటే ఇంకా హాల్ టికెట్స్ ఇవ్వలేదు అని చెప్పి తెలంగాణ ఇంటర్ బోర్డ్ మే మూడవ వారంలో హాల్టికెట్స్ విడుదల చేస్తామని చెప్పింది తెలంగాణ ఇంటర్ బోర్డుకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో https://tgbie.cgg.gov.in/ మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి మీరు మీ హాల్ టికెట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
👉TS Inter Supply Exams Hall Tickets 2025 ఎప్పుడు ఎక్కడ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి చెబుతాను చూడండి.
తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల కోసం చాలామంది స్టూడెంట్స్ ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో అందరికీ కూడా వాళ్ళ హాల్ టికెట్స్ అండ్ వాళ్ళ సెంటర్స్ ఎక్కడ పడ్డాయో తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంటుంది ఇప్పుడు ఆ ఒక హాల్టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను తెలంగాణ ఇంటర్ బోర్డ్ మనకి మే 15 తారీకు నుండి మనము హాల్టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే వంటి ఆప్షన్ వాళ్ళు ఇచ్చారు మీరు మే 15 తర్వాత అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్లి అక్కడ మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు మీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు
Download TS Inter Supplementary Exams Hall Tickets 2025 అసలు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి.
ముందుగా మీరు తెలంగాణ ఇంటర్ బోర్డుకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి అక్కడ మీ రూల్ నెంబర్ మరియు మీ ఫోన్ నెంబర్ అలాగే డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది
మీ ఇంటర్ రూల్ నెంబర్ అలాగే మీ డేట్ అఫ్ బర్త్ అక్కడ మీరు ఎంటర్ చేసినట్లయితే సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీ యొక్క హాల్ టికెట్ రావడం జరుగుతుంది కింద ఉన్న ప్రింట్ ఆప్షన్ లేదంటే డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్ హాల్ టికెట్.
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇