
Table of Contents
RRB RAILWAY JOBS: 32,438 జాబ్స్ రిలీజ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్
RRB Railway Jobs :: ఎప్పటినుంచో రైల్వే ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులందరికీ గుడ్ న్యూస్.. ఎలా అప్లై చేయాలి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి.. పూర్తి వివరాలు చూద్దాం.. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లోకి కాంటాక్ట్ అవ్వండి..
RRB Railway Jobs Notification 2025
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో 32,438 గ్రూప్-డి ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
Post Name | No.of Post’s |
పాయింట్స్ మన్ | 5058 |
అసిస్టెంట్ ( ట్రాక్ మెకానిక్ ) | 799 |
అసిస్టెంట్ ( బ్రిడ్జ్ ) | 301 |
ట్రాక్ మైంటైనేర్ ( గ్రూప్ 4 ) | 13187 |
అసిస్టెంట్ ( పీ-వే ) | 247 |
అసిస్టెంట్ ( సి అండ్ డబ్ల్యు ) | 2587 |
అసిస్టెంట్ టీఆర్డీ | 1381 |
అసిస్టెంట్ ( ఎస్ అండ్ టీ ) | 2012 |
అసిస్టెంట్ లోకో షెడ్ ( డీజిల్ ) | 420 |
అసిస్టెంట్ లోకో షెడ్ ( ఎలక్ట్రికల్ ) | 950 |
అసిస్టెంట్ ఆపరేషన్స్ ( ఎలక్ట్రికల్ ) | 744 |
అసిస్టెంట్ ( టిఎల్ అండ్ ఏసి ) | 1041 |
అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసి ( వర్క్ షాప్ ) | 624 |
అసిస్టెంట్ ( వర్క్ షాప్ ) | 3077 |
ఆర్ఆర్బీ రీజియన్లు
- సికింద్రాబాద్,
- అహ్మదాబాద్,
- అజ్మేర్,
- బెంగళూరు,
- భోపాల్,
- భువనేశ్వర్,
- బిలాస్పూర్,
- చండీగఢ్,
- చెన్నై,
- గోరఖ్పూర్,
- కోల్కతా,
- మాల్టా,
- ముంబయి,
- పట్నా,
- ప్రయాగ్రాజ్,
- రాంచీ
- 10th పాస్ అయితే చాలు – Intelligence Bureau 2025 Recruitment లో భారీ ఉద్యోగాలు వచ్చేశాయి!
- BSF Recruitment 2025 – 10th Pass అయితే చాలు! 3588 పోస్టులకు అవకాశం
- APMSRB Recruitment 2025 – 76 DEO, కౌన్సెలర్ & ఇతర పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి
- Thalliki Vandanam Payment Status 2025 డబ్బులు వచ్చాయా లేదా? ఇలా చెక్ చేయండి! super
- SSC CGL 2025 Notification: 14,582 Vacancies | సెంట్రల్ ఉద్యోగాల బంపర్ super నోటిఫికేషన్
అర్హత:
పదో తరగతి లేదా ఐటీఐ డిప్లొమా, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ (ఎన్సీవీటీ) జారీ చేసిన నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికెట్, సంబంధిత ట్రేడులో ఐటీఐ. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు.
వయసు:
01-07-2025 నాటికి 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్సీ/ ఓబీసీ/ పీహెచ్లకు సడలింపు ఉంటుంది.
ప్రారంభ మూల వేతనం:
- నెలకు రూ.18,000
ఎంపిక:
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ),
- ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్,
- డాక్యుమెంట్ వెరిఫికేషన్,
- మెడికల్ ఎగ్జామినేషన్ల ఆధారంగా
Also Read :- 10 వ తరగతితో అంగన్వాడి ఉద్యోగాలు
దరఖాస్తు రుసుము:
- జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు రూ.500. ఎస్సీ, ఎస్టీ,ఈఎస్ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళలకు రూ.250.
ఇంపార్టెంట్ డేట్స్
RRB Notification Date | 22 – 01 – 2025 |
RRB Group D Online Application Link | 23 -01 – 2025 to 22 -02 – 2025 |
Date of Application Fee Payment ofter closing date | 23 to 24 feb |
Date & Time for Modification window for corrections in application from with payment of modification fee | 25 Feburary to 06 March |
RRB Railway Jobs Notification
ఈ క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసుకొని జాబ్ నోటిఫికేషన్ & అఫీషియల్ వెబ్సైట్ ని విజిట్ చేసి చూడగలరు.
RRB RAILWAY JOBS Notification PDF | Click Here |
Raily Apply Official Website | Click Here |
మరిన్ని తాజా విద్య, ఉద్యోగాల కోసం | Click Here |
📢 Ralated TAGS
how to fill rrb railway group d online form 2025, rrb group d online form 2025, rrb railway group d online form 2025, railway group d vacancy 2025 online apply kaise kare, rrb group d form fill up 2025, rrb group d form kaise bhare 2025, ds helping forever, rrb group d, railway group d
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇