PM Internship: విద్యార్థులకు శిక్షణతో పాటు నెలకి 5 వేలు అందించే పథకం

PM Internship: విద్యార్థులకు శిక్షణతో పాటు నెలకి 5 వేలు అందించే పథకం

కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు విద్యార్థులకు అండదండగా నిలవడానికి కొత్త కొత్త పథకాలు తీసుకొస్తూ ఉంటుంది. అలాంటి పథకాలలో భాగంగా ఈ PM Internship పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఇదివరకే పథకానికి సంబంధించి చాలామంది దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. మళ్లీ పథకానికి సంబంధించి కేంద్రం అప్డేట్ ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు తెలుసుకుందాం.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

PM Internship 2025 Overview

ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ నోటిఫికేషన్ ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు నెలవారీగా రూ. 5,000 వేలు పీఎం ఇంటర్న్ షిప్ ను అందిస్తారు.

అర్హతలు

  • 21 నుండి 24 సంవత్సరాల మధ్య వయసు కలిగిన విద్యార్థులు ఈ PM Internship కి దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఈ ఇంటర్న్ షిప్ కు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 5,000 వేల చొప్పున అందించనున్నారు. ఒక్కసారి రూ. 6,000 రూపాయలు కూడా అందించనున్నారు.
  • మొత్తం సంవత్సరంలో 6 నెలలపాటు ఉద్యోగ శిక్షణ కూడా ఇవ్వనున్నారు.
  • దరఖాస్తు చేసుకొనే అభ్యర్థి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు.
  • వార్షిక ఆదాయం 8 లక్షల లోపు ఉండాలి.

మీకు ఈ పథకానికి సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా క్రింద ఇవ్వబడిన నెంబర్ ని కాల్ చేసి డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చును.

Ap New Ration Card 2025
Ap New Ration Card 2025: కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజల ఎదురుచూపులు

టోల్ ఫ్రీ నెంబర్ :- 1800 11 6090

Latest Jobs
Ap లో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు రిలీజ్ ( టెన్త్ పాస్ అయితే చాలు ) Click Here
10th పాస్ అయితే చాలు పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు రిలీజ్ Click Here
రైల్వేలో 32 వేల ఉద్యోగాలు రిలీజ్ Click Here
16,347 ప్రభుత్వ ఉద్యోగాలు రిలీజ్ Click Here
ఫ్రీగా వాట్సాప్ లోనే కరెంట్ బిల్ పే చేయండి Click Here

PM Internship Offical Website

ఈ పేజీలో తెలపబడిన PM INTERNSHIP ప్రభుత్వ పథకానికి కి సంబంధించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే క్రింద ఇచ్చిన ఆఫీషియల్ వెబ్సైట్ ని ఓపెన్ చేసి తెలుసుకోండి.

🔻 Offical Website :: Click Here

Read More Articles : PM Internship: విద్యార్థులకు శిక్షణతో పాటు నెలకి 5 వేలు అందించే పథకం

🔎 Related TAGS

Post Office Jobs 2025
Post Office Jobs 2025: పదో తరగతి అర్హతతో పరీక్ష లేకుండా ఉద్యోగాలు

pm internship scheme, pm internship, pm internship scheme 2025, pm internship program 2025, pm internship yojana kya hai, pm internship 2025, pm internship scheme 2025 apply online, pm internship yojana 2025, pm internship scheme eligibility, what is pm internship scheme, pm internship yojana apply online, pm internship yojana, pm internship scheme kya hai, internship, pm internship scheme 2025 application for, pm internship scheme how to apply, internship scheme

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now