Table of Contents
Labour Insurance Telugu: తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు సద్వినియోగం చేసుకోండి!
Labour Insurance Telugu: 18 నుండి 55 years ఉన్న స్త్రీ, పురుషులు మరియు తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ అర్హులు. ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ఎలాంటి కూలీలైన, ఇతరులైన ఇందులో చేరవచ్చు.
పాలసీదారు సహజ మరణం పొందితే రూ.1,30,000/-రులు ఇన్సూరెన్స్, అలాగే ప్రమాద వశాత్తూ మరణం వల్ల రూ.6,00000/-, ఒక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు వుంటే ఒకొక్కరికి వివాహ నజరానాగా 30,000/-రూ, ప్రసవ కానుకగా రెండు ప్రసవాలకు 30,000/-రూ,, చొప్పున వచ్చే అవకాశం ఉంది.
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ ఇన్సూరెన్స్ సద్వినియోగం చేసుకోండి
- ప్రభుత్వ ఉద్యోగులు తప్ప.
- కూలీలతో పాటు అందరు అర్హలే.
- తెల్ల రేషన్ కార్డు తప్పని సరి.
- ఏడాదికి రూ 22 మాత్రమే.
- 5 సoవత్సరాలు ఒకేసారి చెల్లించాలి.
- కేవలం 110/-రూ.. మాత్రమే.
- Digital Ration Card Download ఫ్రీ గా కొత్త డిజిటల్ రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకోండి..
- RRB RAILWAY JOBS: 32,438 జాబ్స్ రిలీజ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్
- రాత పరీక్ష లేకుండా 10వ తరగతి అర్హతతో పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు: Post Office Recruitment
- Labour Insurance Telugu: తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు సద్వినియోగం చేసుకోండి!
- Ration Dealer Jobs Notification 2025: ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్!
Labour Insurance అవగాహన పెంచుకుందాం. అందరికీ చేరేలా చేయండి.
- 18 నుండి 55 years ఉన్న స్త్రీ, పురుషులు అర్హులు.
- ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ఎలాంటి కూలీలైన, ఇతరులైన ఇందులో చేరవచ్చు.
- రేషన్ కార్డు, ఆధార్ కార్డు, జిరాక్స్ జత చేయాలి.
- బ్యాంకు చలానా జత చేసి లేబర్ ఆఫీస్ లో ఇవ్వాలి.
Labour Insurance Benefits
మీరు లేదా మీ కుటుంబం కి లేబర్ ఇన్సూరెన్స్ చేపించుకోవడం వలన ఈ క్రింద ఇవ్వబడిన ప్రయోజనాలు కలుగుతాయి..
- పాలసీదారు సహజ మరణం పొందితే రూ.1,30,000/-రులు ఇన్సూరెన్స్
- అలాగే ప్రమాద వశాత్తూ మరణం వల్ల రూ.6,00000/-
- ఒక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు వుంటే ఒకొక్కరికి వివాహ నజరానాగా 30,000/-రూ,,చొప్పున వచ్చే అవకాశం ఉంది.
- 1 year పాలసీ పొందిన తరువాత లబ్ధిదారునికి ప్రమాదం జరిగి 50% వికలాంగులుగా ఉంటే 2.50 లక్షలు
- లబ్ధిదారునికి ప్రమాదం జరిగి 100% ఉంటే 5 లక్షల పరిహారం పొందే అవకాశం ఉంది.
Marriage Purpose – 30,000 Delivery Charges – 30,000 Normal Death Benifit = 1,30,000/- Accidental Death Benifit = 6,00,000/- Physically Handicapped 50% = 2,50,000/- Physically Handicapped 100% = 5,00,000/-
ఈ లేబర్ ఇన్సూరెన్స్ ఒకసారి 110/-రూ. చెల్లిస్తే 5 సంవత్సరాలు వరకు చెల్లించనక్కర్లేదు. అంటే మీరు చెల్లించేది సంవత్సరానికి 22/-రూ,, అన్నమాట. వెంటనే మీరు, మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువు లందరిని చేర్పించండి.
Labour Insurance Apply Documents Process
- Aadarcard
- Ration card
- Passport Size photos 2
- 110/- Bank Challan
ఇలాంటి ప్రయోజనాలు ప్రతి కుటుంబానికి అత్యంత అవసరమైనవి. కావున వెంటనే మీ మండలంలోని కార్మిక అధికారిని (లేబర్ ఆఫీసర్) MPDO/MRO గార్లను సంప్రదించండి.
Labour Insurance Call Center
లేబర్ ఇన్సూరెన్స్ కు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఈ క్రింద ఇవ్వబడిన నెంబర్ కి కాల్ చేసి మీకున్న ప్రతి డౌట్ క్లియర్ చేసుకోవచ్చును… 18002676888 Labour Insurance Office Call Center Number.
చివరగా ఒక్క మాట ఈ పథకంలోకి చాలా మంది…..కార్మికులు మాత్రమే చేరవచ్చని అనుకుంటారు. అది కానే కాదు. తెల్ల రేషన్ కార్డు కలిగి వున్న ప్రతి కుటుంబం ఈ పథకానికి అర్హులే… నచ్చితే తప్పకుండా మీతోటి మిత్రులకు షేర్ చేయగలరు..
మరిని విద్యా, ఉద్యోగ సమాచారం కొరకు :: Click Here
📢 Ralated TAGS
labour insurance in telugu, labour insurance scheme in telugu, labour insurance policy, labour insurance telugu, how to apply labour insurance, labour insurance scheme details in telugu, labour insurance card, labour insurance scheme, labour insurance details in telugu, labour insurance policy in telugu, how to apply labour insurance in telugu, labour insurance apply
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇