
Table of Contents
Ap 10th Public Exams: పది పరీక్షల టైం టేబుల్ మార్పు
Ap 10th Public Exams : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్ధులకు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.. మరి ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సప్ లో కాంటాక్ట్ అవ్వచ్చు.
10 పబ్లిక్ పరీక్షలు ఎప్పుడు?
మార్చి నెలలో పబ్లిక్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. సబ్జెక్టుల వారీగా పబ్లిక్ పరీక్షల తేదీలను విద్యాశాఖ వెల్లడించింది.
ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.
ఈ పరీక్షలకు మాత్రమే స్వల్ప మార్పు?
ఫిజికల్ సైన్స్, బయలాజీకల్ సైన్స్ పేపర్లకు మాత్రం ఒక్కోరోజు ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.
మిగతా అన్ని సబ్జెక్టుల పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయి. షెడ్యూల్ ప్రకారం మార్చి 17వ తేదీ నుండి ఏప్రియల్ 1వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి.
ap 10th public exam time table 2025
టెన్త్ 2024 పబ్లిక పరీక్షల పూర్తి షెడ్యూల్
తేదీ | రోజు | సబ్జెక్టు |
మార్చి 17, 2025 | సోమవారం | ల్యాంగ్వేజ్, ఫస్ట్ ల్యాంగ్వేజ్ పేపర్ 1 పరీక్ష |
మార్చి 19, 2025 | బుధవారం | సెకండ్ ల్యాంగ్వేజ్ పరీక్ష |
మార్చి 21, 2025 | శుక్రవారం | ఇంగ్లీష్ పరీక్ష |
మార్చి 22, 2025 | శనివారము | ఫస్ట్ ల్యాంగ్వేజ్ పేపర్ 2, -OSSC మెయిన్ ల్యాంగ్వేజ్ పేపర్ 1 |
మార్చి 24, 2025 | సోమవారం | మ్యాథమెటిక్స్ పరీక్ష |
మార్చి 26, 2025 | బుధవారం | ఫిజికల్ సైన్స్ పరీక్ష |
మార్చి 28, 2025 | శుక్రవారం | బయోలాజికల్ సైన్స్ పరీక్ష |
మార్చి 29, 2025 | శనివారం | OSSC మెయిన్ ల్యాంగ్వేజ్ పేపర్ 2, SSC ఒకేషన్ కోర్సు. |
మార్చి 31 లేదా ఏప్రిల్ 1, 2025 | సోమవారం లేదా మంగళవారం | సోషల్ స్టడీస్ పరీక్ష |
గమనిక :: మార్చి 31వ తేదీన రంజాన్ సెలవు దినంగా ప్రభుత్వ కేలండర్లో ఉంది. నెలవంక మార్చి 31వ తేదీన కనిపిస్తే అదే రోజు రంజాన్ ఉంటుంది. ఒకవేళ ఆ రోజున పండగ వస్తే ఏప్రిల్ 1న సాంఘిక శాస్త్రం పరీక్ష నిర్వహిస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాసులరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
Ap లో కొత్త ఇళ్లకు గ్రీన్ సిగ్నల్ :: Click Here
Latest Post’s
- MHSRB Telangana Recruitment 2025 – సివిల్ అసిస్టెంట్ సర్జన్లు మరియు మెడికల్ ఆఫీసర్లు సహా 1,623 స్పెషలిస్ట్ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి.
- MIDHANI Assistant Recruitment 2025 – మిధాని లో 50 అసిస్టెంట్ పోస్టులు.
- 10th పాస్ అయితే చాలు – Intelligence Bureau 2025 Recruitment లో భారీ ఉద్యోగాలు వచ్చేశాయి!
- BSF Recruitment 2025 – 10th Pass అయితే చాలు! 3588 పోస్టులకు అవకాశం
- APMSRB Recruitment 2025 – 76 DEO, కౌన్సెలర్ & ఇతర పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి
విద్యా ఉద్యోగ సమాచారం కొరకు :: Click Here
Ap లో అంగన్వాడి ఉద్యోగాలు :: Click Here
SBI లో వర్క్ ఫ్రం హోం జాబ్స్ :: Click Here
40,000 వేలు పోస్ట్ ఆఫీస్ జాబ్స్ :: Click Here
📢 Related TAGS
ap 10th class public exam 2025, ap 10th class public exam 2025, ap new 10th class public exam, ap 10th class public exam latest news 2025, ap 10th public exam date 2025, ap 10th class exams latest news 2025, ap 10th class exams latest news 2022, ap 10th class public exam date 2025, ap 10th class exams latest news 2022 telugu
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇